ఫాంటసీలు 5 234

బావ: వచ్చేనెల నేను యూరోప్ వస్తున్నా ఒక వారం కోసం.

సత్య: వావ్. సూపర్ బావ. అయితే వరం రోజులు మా ఇంట్లోనే.

బావ: లేదు సత్య, మావయ్య వాళ్ళ ఇల్లంటే వేరు..ఇప్పుడు నీకు పెళ్లయింది కదా..మీ అయన ఎమన్నా అనుకుంటారేమో.నేను ఉండటానికి వేరే ఏర్పాటు చేసుకుంటాలే గాని..

సత్య: బావ బావ ఒక్క మాట చెప్పనా ?

బావ: చెప్పు సత్య

సత్య: మా అయన ఏమనుకోడు లే కానీ నువ్వు రా ముందు.

బావ: అది కాదు సత్య

సత్య: ముయి నోరు ముయి

బావ: సరే వచ్చాక చూద్దాం లే కానీ. నేను బయలుదేరేముందు ఫోన్ చేస్తా.

సత్య: మంచి వార్త చెప్పావ్ బావ. ఇక్కడ మన వాళ్లెవరు లేరు..నాకు మా ఆయనకి ఒకటే బోర్. త్వరగా రా బావ.ఒక వారం బాగా ఎంజాయ్ చేద్దాం.

బావ: సరే సత్య ఉంటాను.

సత్య: బావా

బావ: చెప్పు సత్య

సత్య: ఎప్పుడు మామా మామా ట్రీటూ..

బావ: నోరు ముయ్యవే ఇంకా చిన్న పిల్లలా..

ఇద్దరు నవ్వుకుని ఫోన్ పెట్టేసారు.

సత్య ఇంటికి కార్ లో బయల్దేరి యూ ట్యూబ్ లో వెతికి మరీ ఈ పాట పెట్టుకుంది..

ఇంటికి వచ్చాక రాత్రికి చాలా హుషారుగా మొగుడికి ఇష్టమైన వంటలు అన్ని చేసింది.

భర్త ఇంటికి వచ్చి సత్య హుషారుగా ఉండటం చూసి తాను కూడా రెడీ అయ్యి భోజనాలు ఫినిష్ చేసి పడక గదికి చేరారు.

సత్య చాలా ఆనందంగా మొగుడి పక్కన చేరి..ముద్దు పెట్టింది.

భర్త: ఏంటి సత్య ఇవ్వాళ ఇంత ఆనందంగా ఉన్నావ్

సత్య: ఇండియా నుంచి మా చుట్టాలు వస్తున్నారు.

భర్త: అవునా గుడ్ గుడ్…మంచిదే..ఎప్పుడు వస్తున్నారు.

సత్య: వచ్చే నెల.

భర్త: ఇంతకీ వచ్చేదెవరు.

సత్య: మా బాలరాజు బావ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *