ఫాంటసీలు 5 234

అక్కడ ఫస్ట్ టైం బావని చూసాను. బానే ఉన్నాడు. నన్ను చూసి..హాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు.

నేను హాయ్ అనేసి ఊరుకున్నాను.

సాయంత్రం ఇంటికి వచ్చాక మా అమ్మమ్మ పిలిచి వీడు నీకు బావ అవుతాడు అని చెప్పింది.

నేను నవ్వేసి ఊరుకున్నాను.

మా అమ్మమ్మ ఊరుకోకుండా ఎరా దీన్ని చేసుకుంటావా అని అడిగేసింది.

దానికి బావ, ఊరుకో బామ్మ.అయినా సరే చూసి చెప్తాలే అన్నాడు.

సత్య: చూడటం ఏంటి

బాలరాజు: ఆ సరే చూపించక చూద్దాం.

సత్య: వాట్ nonsense ఏంటి చూపించేది..

బాలరాజు: తరువాత మాట్లాడదాం లే..

సత్య కి కోపం వచ్చింది..

మరుసటి రోజు అమ్మమ్మ బావని పిలిచి రేయ్ సత్య కి ఇంట్లో బోర్ కొడుతోంది. తీసుకెళ్లి మన పొలాలు అవి చూపించరా అంది.

దానికి బావ: ఆ సరే బామ్మ. చూపించాల్సింది చాలా ఉంది అన్నాడు..

సత్య కి చిరాకు వచ్చి…ఏంటో చూద్దాం అని బావ తో వెళ్ళింది.

పొలానికి తీసుకెళ్లి అన్ని చూపించాడు బాలరాజు.

సత్య: అవన్నీ సరే ఏంటి నిన్నటి నుంచి చూపించాలి చూడాలి అది ఇది అంటున్నావ్ ? ఏంటి మేటర్ ?

బాలరాజు: ఎం లేదులే

సత్య: చెప్పు పర్లేదు..ఏ ధైర్యం లేదా ?

బాలరాజు: చూసే ధైర్యం నీకుందా ?

సత్య కి కొంచం డౌట్ వచ్చింది. అయినా సరే ఉంది అంది..

బాలరాజు ప్యాంటు లో నుంచి మొబైల్ తీసి చూపించాడు.

అది తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే రోజు పబ్ లో డాన్స్ చేస్తూ వాడ్ని కిస్ చేసిన వీడియో.

సత్య: షిట్.ఇది నీకెక్కడిది.

బాలరాజు: పోయిన నెల మీ ఊరు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ తో పబ్ కి వచ్చా..అక్కడ చూసా నిన్ను.

సత్య: నేను నీకు ముందే తెలుసా బాలరాజు ?

బాలరాజు: ఏయ్ ఏంటి పేరుతొ పిలుస్తున్నావ్? బావా అను..

సత్య: అనను.

బాలరాజు: అవునా..నువ్వు ఇలా ఎందుకు పిలుస్తావ్, తాతయ్య ఇటు రా నీకు ఒక మంచి వీడియో చూపిస్తా.

అటుగా వెళ్తున్న తాతని పిలిచాడు బాలరాజు.

సత్య: అయ్యో వొద్దు.

తాతయ్య: ఏంట్రా ?

సత్య: ఎం లేదు తాతయ్య బావ ఊరికే జోక్ చేస్తున్నాడు..

తాతయ్య: ఓ బావ మరదళ్ల సరసాలా..కానివ్వండి అంటూ వెళ్ళిపోయాడు.

బాలరాజు: అలా రా దారికి.

సత్య: సరే పిలిచా కదా..అది డిలీట్ చెయ్యి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *