తొలి ముద్దు సరసాలు 161

తను చూపుల్లోనే ఇంటెలిజెన్స్, మెచ్యూరిటీ చూపగల అబ్బాయిలను బాగా ఇష్టపడుతుంది అని నాకు తెలిసింది… నా దగ్గర ఉన్నవే అవి…
తన మీద ఒకరకమైన ప్రేమ, కోరిక, గౌరవం అన్నీ పెరిగిగాయి…
కానీ నా కోరిక తెలియపరచడానికి సరైన సమయం కొసం వెయిట్ చేస్తున్నాను…
ఒక విధంగా చెప్పాలంటే, నేను నా ఫీలింగ్స్ తనకు చెప్పాలని తనని నా పై మోజు పడేలా చెయ్యాలని అను కోవటం లేదు…
అటువంటి అందాన్ని జీవితాంతం ఇలానే ఆరాధిస్తూ ఉండటానికి నేను రెడీగా ఉన్నాను…
ఆమె తీరు చూస్తూంటే, తను కూడా నా గురించి అలానే అనుకుంటోంది, నా మీద తనకు కూడా కోరిక ఉంది అని అనిపిస్తోంది..
తను ఎటువంటి విషయాలనైనా నాతో డిస్కస్ చెయ్యడానికి, దగ్గరతనం, ఫీల్ అవుతోంది అని నాకు అర్థం అయి పొయింది…
తను నాతో ఎంత దగ్గర అవుతోంది అంటే, ఆ ఫీలింగ్స్ ని messenger లో emoticons తో చెప్పడం కూడా మొదలు పెట్టింది…
తను సందర్భానుసారంగా kiss లను, hugs ను పంపించేది…
కాకపోతే, నేను మాత్రం, కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని మామూలుగా చాట్ చేసేవాన్ని…
ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న కారణాల వల్ల తన స్నేహాన్ని దూరం చెసుకోవడం నాకు ఇష్టం లేదు…
కాకపోతే తనకు నా మీద కోరిక ఉంది అన్న విషయం నాకు స్పష్టంగా అర్థమయింది…
ముప్పై ఏళ్లగా నా మొర అలకిస్తున్న ఆ దేవుడు కరుణించాడు అన్నట్లు, నేను ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది…

ఆ రోజు చాట్లో తను చాల అప్సెట్ అయినట్లు కనబడింది…
ఇక దాచడానికి ఏమి లేదు అన్నట్లు నాతో బాహాటంగా చెప్పడం మొదలు పెట్టింది…
తను తన సెక్సువల్ జీవితం అస్సలు ఎంజాయ్ చెయ్యడం లేదు అని చెప్పింది…
ఈ రోజు మరీ దారుణంగా తను మధ్యలో వదిలేసి ఏదో బిజినెస్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ పక్క లోంచి లేచి వెళ్ళిపోయాడట మొగుడు…
తను అప్పటి నుండి చాలా కోపంగా ఉంది అని చెప్పింది…
చేస్తున్న పని మధ్యలో ఆపేస్తే, లేచి పోతే, ఎలా తిక్కరేగుతుందో ఊహించగల నాకు, తన మూడ్ ఎలా ఉందొ అర్థం అయ్యింది…
‘అవును కరెక్టే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను’ అని సహానుభూతి ప్రకటించాను…
‘నీకు ఎలా అర్థం అవుతుంది? నీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా..?!’ ప్రశ్నించింది..
‘ఎరక్కపోయి దొరికి పోయానురో, అనుకున్నాను…
కానీ ఏదోలా కవర్ చెయ్యాలి కాబట్టి, అది అర్థం చేసుకోవాలంటే ఆ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు అని వాదించాను…
ఆమె మూడ్ లో వుందని గ్రహిస్తూ, ఆ అవకాశం వదులుకోవడం ఇష్టం లేక, ఆ టాపిక్ కంటిన్యూ చేశాను…
‘మరి నీకు సెక్సులో ఎలాంటి అనుభవం కావాలి?’ అని అడిగేసాను తెగింపుతో….
తను ఆ ముడ్ లో ఉంది కాబట్టి, తను కూడా ఆ టాపిక్ కంటిన్యూ చేసింది…
‘నాకు అన్నీ కావాలి…ఒక మొగవాడు ఆడదాన్ని ఎన్ని రాకలుగా సంతృప్తి పరచగలడో అన్నిరకాలూ కావాలి’
‘అంటే? కాస్త క్లియర్ గా చెప్పు’ నాకు అప్పటికే అలా అడిగే చనువు ఏర్పడింది కాబట్టి, అడిగేసా సందేహించ కుండా..
‘అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక యువరాణిని అని అన్నాను అనుకో, తను నన్ను ఒక యువరాణిలా చూసుకోవాలి’
‘అలాగా..యువరాణిని ఎలా చూసుకోవాలి? నాకు తెలీదు కొంచం చెప్తావా?’
‘ఏముంది, ఇప్పుడు నీవు ఒక యువరాణి తో మాట్లాడుతున్నావు…నువ్వెలా ఎలా చూసుకోవాలనుకుంటూ న్నావో ఆలోచించి చెప్పు..మ్మ్..?’యెదురు ప్రశ్న వేసింది…
‘మరి యువరాణి వారికి ఈ సేవకుడు ఏమి చెయ్యాలో కాస్త సెలవిస్తారా?’
‘చాట్ చేసి చేసి యువరాణి అలిసి పోయింది..కాస్త చేతులు నొప్పి పెడుతున్నాయి…కాస్త చేతులు పట్టి విడువ్..’
‘చిత్తం యువరాణి…హూ..మీ చేతులు నేను పడుతున్నాను…సరిగ్గా వుందంటారా..మ్మ్?’
‘జాగ్రత్త , ఈ యువరాణి చేతులు మరీ సున్నితం…కానీ మరీ సుకుమారంగా పట్టకూడదు…అలాగని నీ కండ బలం అంతా చూపించి మరీ బలంగానూ పట్టకూడదు, సరేనా?’
‘చిత్తం యువరాణి. అలానే పడుతున్నాను.’
‘మ్… చాలా బాగుంది…. నీకు ఈ విద్య చాలా బాగా వచ్చినట్లు ఉంది…’
‘హూ…చిత్తం యువరాణి, ఈ సేవకుడు మీకు ఇంకా ఏమి సేవ చెయ్యగలడు?’
‘మరి నా కాళ్ళు కూడా నోప్పి పెడుతున్నాయి డియర్..’
‘తప్పకుండా యువరాణి… వాటి పని కూడా పడతాను…’
‘మ్… చాలా బాగుంది డియర్, ఇంకా కాస్త గట్టిగా పట్టు.’
‘మీ తొడలను కూడా పట్టమంటారా యువరాణి?’
‘మ్…. పట్టు’
‘నేను పడుతున్నాను యువరాణి ‘
‘హేయ్…. అక్కడితో ఆగిపో..ఇంకా పైకి రావద్దు…’
ఒక్క క్షణం నాకు ఏమి టైపు చెయ్యాలో అర్థం కాలేదు…
‘ఏమన్నారు?’
“హేయ్ చెప్తున్నా కదా..ఇంకా పైకి రావద్దు, అంటే వినబడలేదా?’ గదమాయించింది (messenger లోని emoticons తో)….
నా ఒక్కసారిగా నాకు దిమ్మతిరిగింది…
తనెటూ ఎదురుగా లేదు కదా అని తెగిస్తూ, నాతో పరాచికాలు ఆడుతోందని అనిపించింది…
అయినా ఏమి అర్థం కానట్లు ఉన్నాను..’ఏంటి ఏమంటున్నారు? నాకు ఏమి అర్థం కావడం లేదు….’అని..
‘ఏంటి ఎప్పుడు అమ్మాయి అందాలు చూడనట్లు, అలా పైపైకి వచేస్తున్నావు? ఈ యువరాణి గుప్త నిధికి రహస్య మార్గం వెతుకుతున్నావా ఏంటి?’
నాకు తను కచ్చితంగా నాతో ఆడుకుంటోంది అని తెలిసిపోయింది…
నేను మాత్రం ఎందుకు తగ్గడం అనుకుంటూ, కంటిన్యూ చేశాను…

తొలి ముద్దు సరసాలు

02

‘ఏమో యువరాణీ, నేను ఏ ఆడదాని అందాలు ఇంతవరకూ చూడలేదు’
‘నేను నమ్మను’
‘నిజం యువరాణి, నా మీద ఒట్టు…నేను ఇంతవరకు ఎవ్వరివి చూడలేదు…( హేయ్ భావు నిజంగానే చెప్తు న్నాను, ఇంతవరకూ నేను ఎవ్వరివి చూడలేదు అనాలి అనిపించింది..)’ భావనని భావు అని పిలవడం అలవాటు అయిపోయింది…
తనను, క్లోజ్ గా ఉన్నవాళ్లు అలానే పిలుస్తారని తను నాతో చెప్పింది లోగడ..
‘నిజంగా? హేయ్ ఈ యువరాణి సేవకుడు ఆట చాలు…నిజం చెప్పు…నిజంగానే నీవు ఎవ్వరివి చూడ లేదా?’
‘అందులో అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? నిజంగానే లైవ్ గా ఇంతవరకు చూడలేదు. నాకు ఇంత వరకు ఎవ్వరితో సంబంధం లేదు అని ఆల్రెడీ చెప్పాను కదా నీతో..?’
‘లైవ్ గానా? అంటే?’
‘అంటే నా ఉద్దేశ్యం రియల్ లైఫ్ లో అని…బూతు సినిమాలలో చాలామందివి చూసాను…’
‘ఓహ్ అంటే నువ్వు బూతు సినిమాలు బాగా చూస్తావన్నమాట?’
‘అఫ్ కోర్స్, చాలా చూసాను..’
‘నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చాలా చూస్తాను…’
ఇప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది…
ఇటువంటి అందమైన అమ్మాయి బూతు సినిమాలు విపరీతంగా చూస్తుంది అంటే నమ్మశక్యం కావడం లేదు…
ఏదో ఒకటి అరా చూసి వున్నా, ఇలా బాహ్యంగా వోప్పుకుంటుందని అసలు అనుకోలేదు…
తనంతట తానే చాలా చూసాను అని అంటోంది అంటే, తనకున్న ప్రైవసీ ధైర్యమే కారణమేమో అనిపిం చింది..
‘అయినా నీకేంటి అవసరం? నీకు చక్కగా పెళ్లి అయింది, మీ అయన ఉన్నాడు, మరి ఈ బూతు సినిమా లు చూడాల్సిన అవసరం ఏంటి?’ప్రశ్నించాను..
‘చూస్తే ఎంటిటా…?అవి చాలా బాగుంటాయి…ఎంచక్కా ఎన్నో ఫాంటసీలు వాటి ద్వారా ఎంజాయ్ చెయ్య వచ్చు..’
‘వావ్, చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది…అమ్మాయిలు కూడా ఈ ఫాంటసీల కోసం చూస్తారని, నేను మొదటి సారి వింటున్నాను…మీ ఆయనతో కలసి చూసి ఎంజాయ్ చేస్తావా?’

‘నీకు అర్థం కాదులే వదిలేయ్’
‘ఎందుకు అర్థం కాదు? చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటాను.’
‘నువ్వు చేసుకుంటావ్, కానీ అర్థం చేసుకోవలసిన మా ఆయన అర్థం చేసుకోవటం లేదుకదా?’
‘అలా అయితే నువ్వు నాతోనే చూసి ఎంజాయ్ చేసుకో!’ అనేసి నాలిక కరుచుకున్నాను…
‘ఎంత పొరబాటుగా నోరు జారానో?!’ అనుకున్నా..
తను రిప్లై ఇవ్వలేదు వెంటనే..
కాస్సేపు మౌనం రాజ్యమేలింది…
రెండు నిమిషాల తరువాత నేనే మళ్ళీ టైపు చేశాను…
‘సారీ, ఏదో అలా అనేసాను…నా మాటల్లో overtone ఏమీ లేదు…పొరబాటు అనిపిస్తే సారీ’
‘అబ్బేఅదేమీ కాదు, నేనూ సీరియస్ గా ఆలోచిస్తున్నాను…’
‘దేని గురించి?’
‘అదే,నువ్వు ఇంతవరకూ ఎప్పుడు ఆడదాని అందాలు చూడలేదు అన్నవు కదా, కాస్త చూపిద్దామా అని?’
కంప్యూటర్ స్క్రీన్ మీదున్నది చదువుతూ నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను…
తను టైపు చేసింది మళ్ళీ ఒకసారి చదివాను…
అక్షరాలా, తను నన్ను అదే అడుగుతోంది అని రూడి చేసుకున్నాను…
ఈ అవకాశం వొదులుకోదల్చుకోలేదు…
‘అటువంటి అవకాశం వస్తే నా లైఫ్ లో అంతకంటే ఇంకేమీ అవసరం లేదు…ఆ నిధిని చుసిన మరుక్షణమే నా జన్మ తరిస్తుంది…’అని టైపు చేసాను..
‘చూసి ఏమి చేస్తావేంటి?’
‘అంత భాగ్యమా? చూసిన వెంటనే, పెదవుల మీద ఒక్క ఘాడమైన ముద్దిస్తాను…’
‘నేను నా ‘నిధి’ని చూపిస్తాను అంటే, నువ్వేంటి, పెదవుల మీద ముద్దిస్తాను అంటావు?’
‘నేను కూడా అదే చెప్తున్నాను డియర్, నీ నిలువు పెదవుల మీద..’

1 Comment

  1. Story matram super Andi dengudu lekunda only foreplay intha Baga rayochu Ani ippude telisindhi Inka ilane mi story ni rayandi I’m eegarly witing for ur story

Comments are closed.