తొలి ముద్దు సరసాలు 161

కొంచం సేపు గ్యాప్ తీసుకుంది…
తనకు నేను చెప్పేది అర్థం అవటానికి కొంచం టైం పట్టింది అనుకుంటా!..
త్వరలోనే తేరుకొని స్పందించింది..’వావ్, సూపర్ ఐడియా! నాకు ఆ ముద్దు ఇప్పుడే కావాలని అనిపిస్తోంది శ్రీ!’
‘అమ్మా, అంత తొందరగా దొరకదు రాణీ…నువ్వు దాని కోసం ఇంకా కొంచం వెయిట్ చెయ్యాలి…’
ఇప్పటికే మా ఇద్దరి శరీరాల్లో వేడి రాజుకుంది…
నాకు ఆ విషయం క్లియర్ గా తెలుస్తోంది మా సంభాషణలలో…
‘దేని కోసం వెయిట్ చెయ్యాలి?’
‘దేని కోసం అంటే, ఆ జ్యూస్ లు పూర్తిగా రెడీ అయ్యేవరకు వెయిట్ చెయ్యాలి..అప్పుడే ముద్దు!’
‘హేయ్…నీకు తెలుసునా నా బావిలో రసాలు ఆల్రెడీ వూరి రెడీ గా ఉన్నాయి అని?!‘
‘ఆ మాత్రం వూహించలేని ముద్దపప్పును కాదులే డియర్…నీ సంగతి ఏంటో కానీ, నాకు మాత్రం ఉన్న పళం గా వచ్చి ఆ రసాలు జుర్రుకోవాలని ఉంది’ధైర్యం గా వెలిగ్రక్కాను మనస్సులోని ఆతృతను..
ఆ మాటతో ఖచ్చితంగా తన బావి లోంచి రసాల చుక్కలు కారి ఉంటాయి…
‘నా దగ్గరికి రా గల్గితే ఎం చేస్తావ్ ఇప్పుడు?’
‘నాకు ఎప్పటినుండో కోరిక…మొదటిసారి అమ్మాయిని ముట్టుకున్నప్పుడు, సరిగ్గా ఆ నిలువు పెదవుల మీదే నా మొదటి స్పర్శ తగలాలని…అదే చేస్తాను ఎప్పుడొచ్చినా..నా మొదటి ముద్దు నీ నిలువు పెదాల మీదనే!’
‘అబ్బా చంపేస్తున్నావు శ్రీ..నాకంటే ఆ యావ ఉన్నవాళ్ళు ఉండరేమో అని అనుకున్నాను…నువ్వు నాకం టే రెండాకులు ఎక్కువే తిన్నట్లు ఉన్నావు.’
‘అప్పుడే ఏముంది డియర్..ఇది ఇంకా teaser మాత్రమే..మెయిన్ షో ఇంకా చాలా ఉంది.’
“శ్రీ నువ్వు నాకు కావాలి…ఇప్పుడు ఇప్పుడే, ఉన్న ఫళంగా నా పక్కలో, నా బెడ్షీట్ లో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది.’
‘భావూ! నువ్వు నిజంగా నన్ను కలవాలి అనుకుంటున్నావా?’
‘అఫ్ కోర్స్, ఎంత తొందరగా…వీలైనంత తొందరగా’ ఆమెలో పొంగుతున్న ఆత్రుత ఆమె టైపు చేసిన మాట ల్లో కనపడ సాగింది..
ఆ రోజు ఇద్దరం డిసైడ్ చేసుకున్నాము…వీలైనంత తొందరగా కలుసుకోవాలని…
నేను ఎంతో కాలంగా ఇలాంటి క్షణం కొసం వెయిట్ చేస్తున్నా…
నా కల నిజం కాబోతోంది…
నాకు గాల్లో తెలిపోతున్నట్లు ఉంది…
అవే ఊహల్లో తేలిపోతూ, ఆ రాత్రి నిద్ర లేకుండా మగతగా పడుకున్నాను…

భావన (భావు) స్వగతం:

నేనేనా అలా తనతో మాట్లాడింది?
ఈ రెండు రోజుల్లో, ఇది కొన్ని వందలసార్లు నన్ను నేను అడుగుకున్న ప్రశ్న!
నేను నిజంగానే ఆ రోజు మా అయన చేసిన నిర్వాకాని విసిగిపోయి ఉన్నాను…
అలాంటి సమయంలోనే శ్రీతో ఆ చాట్ చేశాను…
అనుకొకుండానే, తన దగ్గర నా బాధ అంతా వెళ్ళగ్రక్కు కున్నాను…
శ్రీ చాలా సెన్సిబుల్ పర్సన్, తను నన్నుఅర్థం చేసుకుంటాడు అని నమ్మకం ఉంది కాబట్టి నేను తెగించి మాట్లాడేసానేమో అనిపిస్తోంది…
‘ఏమో చూద్దాంలే…’ అనుకున్నాను నన్ను నేను సమాధాన పరుచుకుంటూ…
తనతో అలా మాట్లాడిన విషయం రెండు రోజులుగా ఆలోచిస్తూనే ఉన్నాను…
అలోచించి ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోతోంది…
ఎందుకో ఇది నాకు నా జీవితం ఇచ్చే ఆఖరి అవకాశంలా అనిపిస్తోంది…
శ్రీధర్ లాంటి వ్యక్తి మళ్ళీ నా జీవితంలో తారసపడే ఛాన్స్ ఉంటుందో లేదో అనిపిస్తోంది…
‘ఏది ఏమైనా ఈ అవకాశం వదులుకోవద్దు’ అని నా మనసు మొరాయిస్తోంది…
ఒకవిధంగా నేను తనను కలవడానికి తహతహలాడుతున్నాను…
కాకపోతే సనాతన సంప్రదాయల మధ్య పెరిగిన నాకు, ఏదో ఒక మూల, కించిత్ బెరుకుగా కూడా ఉంది…

నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ గానే పెరిగాను…
నేను ఎప్పుడూ, సంప్రదాయలు కాకరకాయలు అంటూ మడి కట్టుకు కూర్చునే రకం కాదు…
పుష్పవతి అయ్యనప్పటి నుంచి, నాలో కుర్రతనానికి సహజమైన కామ వాంఛలు మొదలవుతూ వస్తూంటే, నాలో నేను, జీవిత సుఖాలను పూర్తిగా అనుభవించాలన్న నిర్ణయం కి వచ్చాను …
నా జీవితంలో నిర్ణయాలు అన్నీ నేనే తీసుకున్నాను, ఒక్క పెళ్లి తప్ప!
ఆ పెళ్ళే నా పాలిట శాపంలా మారింది…
అందుకే మళ్ళీ ఈ నిర్ణయం తో ఆ తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను…
ఒక విధంగా ఆలోచిస్తే, నేను నా ప్రస్తుత పరిస్తితుల్లో చేసే పని కంటే, శ్రీ తో సంబంధం పెట్టుకోవడం పెద్ద తప్పు గా అనిపించడం లేదు…
నేను ప్రతి రోజు మా ఆయనతో పడుకునేటప్పుడు, ఆ బూతు సినిమాల్లో నీగ్రో మగాళ్ళను తలుచుకునే కంటే, ఇది పెద్ద తప్పుగా అనిపించలేదు…
అదీ ఒకవిధం గా మానసిక వ్యభిచారమే మరి!!…
దానికంటే, శ్రీ లాంటి వ్యకితో సంబంధం పెట్టుకుంటే, కనీసం ఒక మంచి వ్యక్తి జీవితంలో పరిచయం అవుతా డు, దగ్గిరౌతాడు, అలానే నా కోరికలు కూడా తీరుతాయి…
ఏమో నా సెక్సు కోరికలు తీరితే, నా భర్తతో కూడా నేను సవ్యంగా కాపురం చేసుకోవచ్చేమో, సంఘంలో మర్యా దగా వుండొచ్చు అని అనిపిస్తోంది…
ఏది ఏమైనా ఈ అవకాశం వదులుకోకూడదు అనుకున్నాను…
అనుకున్న వెంటనే, శ్రీ కి ఒక మెసేజ్ పంపించాను… ‘ఈ ఆదివారం కలుద్దాము’ అని…
మా అయన రెండు వారాలు ఊళ్ళో ఉండడు…
ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు…
ఈ రెండు వారాలలో, నా జీవితానికి కావలసినంత సుఖాన్ని శ్రీ నుంచి పొందాలని, అతని తో పంచు కోవాల ని డిసైడ్ అయ్యాను…

ఆదివారం…అనుకున్న రోజు రానే వచ్చింది…
గత నాలుగు రోజులుగా ఈ సమయం కొసం వెయిట్ చేస్తున్నాను….
గత నాలుగు రోజులూ నాలుగు యుగాలుగా, చాలా భారంగా గడిచాయి, అంటే అతిశయోక్తి కాదు…
మా ఆయన ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుబాటు చేస్తున్నంతసేపూ, శ్రీ గురించి, తనతో నేను నడుప బోతున్న శృంగార కాండల గురించే ఆలోచనలు..!
మా అయన నిన్న ట్రిప్ కి వెళ్ళిపోయాడు…
ఈ రోజు సాయంత్రమే శ్రీ మా ఇంటికి వస్తాడు…
నేను ప్రొద్దున్నే లేచి స్నానం చేస్తున్నప్పుడు, నా బంగారాన్ని శుబ్రంగా గుండు గీయించి, తళతళా మెరిసే లా చేశాను…
శ్రీ ఒకసారి చాట్లో చెప్పినట్లు గుర్తు, తనకు క్లీన్ గా ఉండే ఆడతనాలంటే చాలా ఇష్టం అని…
మామూలుగానే, నాకు ఎప్పుడు క్లీన్ గా ఉండటమే అలవాటు…
మరి ఈ రోజు శ్రీ వచ్చే రోజు కావడంతో, కొంచం ఎక్కువగానే క్లీన్ గా ఉండాలని ప్రయతిస్తున్నాను…
నిన్న మా వారు వెళ్ళిన తరువాత, బ్యూటీ పార్లర్ కి వెళ్లి, శుభ్రంగా ఒళ్లంతా వాక్సింగు చేయించాను…
సామాన్యంగా మగాళ్ళకి సాఫ్ట్ గా ఉండే ఆడవాళ్లంటే ఇష్టం అని నాకు తెలుసు…
ఈ వాక్సింగు తో నా శరీరం మరింత స్మూత్ గా తయారయింది…
వంట కార్యక్రమం పూర్తిచేసుకొని, మళ్ళీ సాయంత్రం కావస్తుండగా, ఒకసారి తలంటు స్నానం చేసి, తన కోసం వెయిట్ చేస్తున్నాను…
సాయంత్రం అవుతుండగా తన మొబైల్ కి ఒకసారి కాల్ చేశాను…
తను ఇంకో అరగంటలో వస్తున్నాను అని చెప్పాడు…
కానీ నాకు ఆ అరగంట కూడా వెయిట్ చేసే ఓపిక ఉన్నట్లు లేదు…మనస్సు శరీరం తురతురలతో నిండి వున్నాయి..
నేను ఎంత నార్మల్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నా, నా గుండె దడ పెరగ సాగింది..

నేను ఎంత ఇండిపెండెంట్ భావాలతో ఉన్నప్పటికీ, పరాయి మగాడితో గడపడం ఇది మొదటిసారి…
మా అయన కాకుండా, వేరే మగాడితో ఈ రాత్రి, రాబోయే చాలా రోజులు, గడుపుతాను అని అనుకున్నప్పు డల్లా, నా గుండె చెప్పుడు నాకే వినబడుతోంది…

1 Comment

  1. Story matram super Andi dengudu lekunda only foreplay intha Baga rayochu Ani ippude telisindhi Inka ilane mi story ni rayandi I’m eegarly witing for ur story

Comments are closed.