తొలి ముద్దు సరసాలు 161

“మ్…ఇల్లు చాలా బాగుంది” అన్నాడు మళ్ళీ తనే…
“థాంక్స్”అన్నాను అతడి ప్రశంసకి సమాధానంగా…
ఇప్పుడు నా మనసు కొంచము స్థిమితపడింది…తను తొందరపడి పోయే రకం కాదని..
తను వెంటనే నా తొడల మధ్యకు చేరిపోడని అని అర్థం అవుతూ కాస్త కుదుట పడ్డాను…
“భావూ, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?”
“ఓహ్ సారీ, నేను పూర్తిగా మర్చిపోయాను…ఇప్పుడే తెస్తాను” అంటూ లోపలికి వెళ్తూ అన్నాను “నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది..అందుకే ఈ ఎక్సైట్మెంట్..ఏదో కొంచం కంగారు పడుతున్నాను.”
“హేయ్ కమాన్, నేను నీకు పరాయివాడిని కాదుగా! మనం చాలా రోజులుగా చాట్ పరిచయస్తులమే కదా?”
నిజమే మరి…శ్రీని కలవడం ఇది మొదటిసారి అయినప్పటికీ, తనతో ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది, తనతో అంత ఓపెన్ గా చాట్లో మాట్లాడుకున్న దానినుంచేమో…!!
మేము చాట్లో మాట్లాడుకున్న విషయాలు నా మిగతా స్నేహితులతో మాట్లాడే దాని కంటే చాలా ఎక్కువగానే వున్నాయని నాకూ తెలుసు..అందుకే ఈ సన్నిహిత భావన అనుకున్నాను…
ఒక విధంగా శ్రీ కి నా గురించి నా చాలా మంది యితర స్నేహితుల కంటే యెక్కువగా తెలుసు…
కాబట్టి ఇంత తడబాట్లు అనవసరం అనిపిస్తూంటే, నా శరీరం కాస్త కంట్రోల్ లోకి వచ్చింది…
నేను మళ్ళీ నార్మల్ గా ఫీల్ అవసాగాను…
కానీ నా తోడల మధ్య చెమ్మ మాత్రం క్షణక్షణానికీ అతడితో ఈ కలయిక యెలా proceed అవుతుందో అనుకుంటూంటే పెరిగిపోతున్నట్లుగానే ఉంది…
మనస్సు నిండా యెన్నడూ యెరుగనిమధురభావనలు నిండుతున్నాయి…
నేను స్కై బ్లూ కలర్ షిఫాన్ చీర కట్టుకున్నాను…
నాకు తెలుసు అది శ్రీ ఫేవరెట్ కలర్ అని…
ఆ చీర లో నా పర్సనాలిటీ ఖచ్చితంగా తనని వేడెక్కిస్తూనే ఉండాలి అనిపిస్తూంటే, లోపలికెళ్ళుతూ ఓరగా తన తోడలమధ్య కేసి చూపు సారించాను..
అక్కడ ఎత్తుగా లేచిన గుడారం కనిపిస్తోంది…
‘మ్మ్మ్…గురుడు అప్పుడే రెడీ అయిపోయినట్లు ఉన్నాడు’ అనుకున్నాను…
‘అవును మరి, తను కూడా రెండు రోజుల నుండి ఈ సమయం కొసం వెయిట్ చేస్తువున్నవాడేగా..’అని అనిపిస్తూంటే, ‘ఉండరా బుజ్జిగా, నీ పని ఈ రోజు చెప్తాను’ అని అనుకున్నాను..నా ఆడతనాల్లో పులకింతలు రేగుతూండగా..
నేను క్షణక్షణానికి దానికోసం మరీ వెంపర్లాడుతున్నానేమో అని అనిపిస్తోంది…గుండెలు బరువౌతూండగా..
తన గురించి, ముందు జరగబోయే కార్యక్రమం గురించే నా ఆలోచనలు!!
ఒక్క నిమిషం కూడా నాకు వేరే ఆలోచనలు వచ్చేటట్లు కనబడటంలేదు…
ఇలా ఆలోచిస్తూనే తనకు జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను… కాగానే ఆ జ్యూస్ తీసుకుని వెనక్కు తిరగబోయాను…
మరు క్షణంలో తనను డీ కొట్టబోయి తమాయిన్చుకోన్నాను..
తను ఎప్పుడు వచ్చాడో మరి కిచెన్ లోకి..నా వెనకనే నిల్చొని ఉన్నాడు..గబుక్కున తను వెనక్కు జరి గాడు.. “హేయ్…బి కేర్ ఫుల్” అన్నాడు…
నేను సర్దుకొని నిలదొక్కు కుంటూ..జ్యూస్ అందిస్తూ తీసుకోమన్నాను…
తను పదిలం గా గ్లాస్ తీసుకున్నాడు…
ఎంతో జాగ్రత్తగా, నా వేళ్ళు తగలకుండా, ఆ గ్లాస్ అందుకున్నాడు….
తను ఆ సాకుతో నన్ను టచ్ చేస్తాడేమో అని అనుకున్నాను, కాని తను ఏమాత్రం తొందరలో ఉన్నట్లు కనబడ లేదు…
‘కొంపదీసి ఆ చాట్లో చెప్పినట్లు, నా నిలువు పెదాల మీదే మొదటి స్పర్శ అన్న థియరీ లో ఉండడు కదా?’
ఆ తలపే నాలో మళ్ళీ వేడిని రాజుకునేలా చేసింది…
‘ఓహ్ గాడ్..ఏంటిది..? నేను ఒక్క క్షణం కూడా నార్మల్ గా అలోచించలేనా?’ అని అనిపించింది…
మేమిద్దరం మెల్లగా నడుచుకుంటూ లివింగ్ రూం లోకి వచ్చాము…
తను మాత్రం ‘ఏమి స్పెషల్ లేదు’ అన్నట్లు చాలా నార్మల్ గా చాట్లో ఎంత కాజువల్ గా మాట్లాడుతూ వుండే వాడో అలానే మాట్లాడుతున్నాడు…
నేను తను అలా మాట్లాడుతూ ఉంటే ఏవో సమాధానాలు చెప్తున్నాను, కానీ నా ఆలోచనలన్నీ తను ఎలా మొదలు పెడతాడో అన్న ఊహల మీదే ఉన్నాయి..
నా మనస్సులో మేమిద్దరం ఈ రోజు కలిసిందే ఆ పని కోసమే అని వున్నా తను మాత్రం, యెంతో నార్మల్గా, ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్లు ఉన్నాడు…
నాకు మాత్రం ఆ ఆలోచనలతోనే బుర్ర, శరీరం వేడెక్కిపోయి ఉంది…
నా పాంటీ సగానికి పైనే తడిసిపోయి ఉంది…
ఇంకా కాసేపు ఇలానే ఉంటే నా పూ రసాలు తొడల మీదికి కారుతాయేమో అనిపిస్తోంది…
కొద్ది క్షణాల అనంతరం తనకు నా బాధ అర్థం అయినట్లు చూసాడు…
మెల్లగా నా దగ్గరికి వచ్చి, చెవిలో “రెడీనా?”అని అడిగాడు…
ఆ మూడక్షరాల కొసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి నా మనస్సు తనువు…కానీ ఒక్కసారిగా సిగ్గు ముంచు కొచ్చింది…
మెల్లగా తల కిందకు దించి “ఊ” అన్నాను…
నా ప్రవర్తన పరివర్తన నాకే కొత్తగా ఉంది…
నేను చాలా పార్టీస్ లో చాలా మంది మగవాళ్ళతో మూవ్ అయ్యాను… ఎప్పుడూ ఇంత సిగ్గు ముంచుకు రాలేదు… ఏమో యింత పరుగులెత్తుతున్న నా మనస్సు అసలు విషయం ప్రస్తావనకి వచ్చే సరికి ఇలా సిగ్గులతో బరువై పోయింది…
మొదటిసారి మా ఆయన తప్ప వేరే మగవాడు నాకు సన్నిహితంగా వస్తున్నాడు, చెయ్యబోతున్నాడు, అనే ఆలోచ న నిజం కాబోతోందని కాబోలు నన్ను సిగ్గులు ముంచేసాయి…
“ఏంటి భావూ యింత సిగ్గులు పడుతున్నావు..నేనేదో కొత్త వ్యక్తిలా చూస్తున్నావు? నేను నీ శ్రీని మాత్రమే!”అన్నా డు నన్ను కంఫర్ట్ చెయ్యడానికి…నాకు అర్థం అవుతోంది…
“సారీ, శ్రీ, నాకేదో కోత్తగా అనిపిస్తోంది”అన్నాను గొంతు పెకల్చుకొని…
“డోంట్ వర్రీ డియర్, నేనే కదా?”అన్నాడు మళ్ళీ..
“సరే డియర్..హూ..”అంటూ తన కళ్ళలోకి చూసి, మొదటిసారిగా నవ్వాను…
“వెళ్దామా?”
“ఊ”
“ఎక్కడికి?”
నేను మెల్లగా చేతిని ఎత్తి, బెడ్రూమ్ వైపు చూపాను…
నాకు వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్ళాలని ఉంది అని చెప్పా లేదు..అదొక్కటే తక్కువ…
తను నెమ్మదిగా బెడ్రూమ్ వైపు నన్ను అనుసరిస్తూ అడుగులు వెయ్యసాగాడు…
“భావు, నీకు గుర్తుందా నేను ఏమి అడిగానో?”
‘కొంపదీసి ఆ నిలువు పెదవుల గురించా తను మాట్లాడేది?’ నేను గుర్తు లేనట్లు ఏమి అర్థం కానట్లు చూసాను…
“అదే భావు, నేను మొదటిసారిగా నిన్ను ఎక్కడ తాకాలని అనుకుంటున్నానో చెప్పాను కదా?”
“ఆరి దేవుడా అడిగేశాడు…దేన్నీ insist చేస్తాడో అని నా మనసు విలవిలలడుతోందో, అదే విషయం డైరెక్ట్ గా అడిగేసాడు…
కానీ నేను ఏమి అర్థం కానట్లు బెట్టు చేశాను, “దేని గురించి నువ్వు మాట్లాడేది?” అన్నాను…
“అదే డియర్, నా మొదటి స్పర్శ నీ పెదవుల మీద నా పెదవులతో…”అని ఆగాడు…
తన కళ్ళలో చిలిపితనం చాలా ముద్దుగా వుంది..!
నా నిధిని ఈ రోజు కొల్లగొట్టకుండా వదలడు అని నాకు అర్థం అయింది…
కానీ ఏదో నాకు పెద్ద ఇష్టం లేనట్లు…“ఓహ్ అదా? పర్లేదు శ్రీ, నువ్వు ఆ పని చెయ్యాల్సిన అవసరం ఏమి లేదు” ఏదో నేను తనను excuse చేస్తున్నట్లు అన్నాను…తనెలా react అవుతాడో అని నిశితంగా చూస్తూ..
“అవసరం లేకపోవడం ఏంటి? అది నా సుందరస్వప్నం, నా చిరకాల వాంఛ!” అనేసాడు పచ్చిగా….
ఇంకా నేను అడ్డు చెప్పి ప్రయోజనం వుండదని నాకు అర్థం అయిపొయింది…
నాకు లోలోపల అతడు అదే అడగాలి insist చెయ్యాలని వున్నా అంత డీసెంట్ పర్సన్ ఎలా అడుగుతాడులే అనుకున్నాను మొదట్లో చూసినప్పుడు..

1 Comment

  1. Story matram super Andi dengudu lekunda only foreplay intha Baga rayochu Ani ippude telisindhi Inka ilane mi story ni rayandi I’m eegarly witing for ur story

Comments are closed.