తన కోసం 673

ఆరునెలలు క్రితం

ఆ కాంక్ష తను చేసిన ఆ తప్పు తెలిసి ఆ రోజు రాత్రి జరిగిందేదో జరిగిపోయింది ఆ నిజాన్ని నా గుండెలోనే దాచుకుంటాను అని తన భార్యకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ తనని దగ్గరకు తీసుకున్నాడు ఆకాష్ గుండేలో బాధ కళ్ళలో నీళ్ళు కనిపించకుండా

కానీ ఆ మరుసటి వారంతంలో అతను ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసారికి అతని భార్య బిడ్డ కనిపించలేదు ముందు గుడికో షాపింగ్ కో వెళ్ళి ఉంటారు అనుకున్నాడు

అరగంట గడిచేసరికి అతనిలో గుబులు మొదలైంది భయంతో తన భార్య ఆకాంక్ష ఫోన్ కి ఫోన్ చేస్తునే ఉన్నాడు కానీ ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎటువంటి సమాధానం లేదు
కాసేపటికి ఫోన్ రింగ్ కావడం ఆగి స్విచ్ ఆఫ్ అనడం మొదలైంది

అతని మనసు ఎందుకో అది ఆలోచించడానకే అంగీకరించడం లేదు
నో నో నో నా ఆకాంక్ష అలా చేయదు అలాంటిది కాదు అంటూ తల వెయ్యి మేళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటే గుండేను కోసి విసిరేసి నట్లు నీరసంతో వడలిపోతూ సోఫా మీద కూలబడి పోయాడు

కాసేపటికి కళ్ళు తెరిచిన ఆకాష్ టీపాయ్ మీద
ఫ్లవర్ వాజ్ కింద మడిచి ఉన్న తెల్ల కాగితం కనిపించింది
ఆకాంక్ష కనిపించని బాధలో అది చూడలేదు ఇందకడి నుంచి

వణుకుతున్న చేతులతో ఆ పేపర్ తీసుకున్నాడు ఆకాష్ అతను భయపడింది అనుకున్నది అయ్యుండకూడదు అనుకుంటూ మనసులోనే దేవుళ్ళందరినీ ప్రార్థిస్తూ పేపర్ మడత విప్పి చూసాడు

తెల్లటి పేపర్ మీద నల్లటి సీర అక్షరాలు అతడి గుండేల్లో గునపలా వాలే ఒక్కోకటీ గుచ్చికుంటు తుట్లు పోడిచి అతని మిగిలిన సగ ప్రాణాన్ని తీస్తున్నాయి

అందులో

నేను ఇంద్రనీల్ తో వెళ్లి పొతున్నాను
నన్ను క్షమించండి

అని రాసి ఉంది అది చదివి ఆకాష్ తను భయపడింది అనుకున్నది జరిగినందుకు మరింతగా బాధా పడుతూ ఏడుస్తూ తన భార్యను బిడ్డను తలుచుకుంటూ మౌనంగా రోదించా సాగాడు

అది చదివి ఆకాంక్ష కాళ్ళు పట్టుకునైన ఇంటికి తెచ్చుకోవాలని సీటీ అంతా రైల్వే స్టేషన్ బస్టాండ్ అంతా తిరిగాడు కానీ ఎక్కడా అతని భార్య కనిపించలేదు

నిరాశతో దుఃఖంతో ఇంటికి చేరినా ఆకాష్ అసలు ఏం జరిగి ఉంటుంది ఒక వారం క్రితం కేవలం ముఖ పరిచయం ఉన్న ఇంద్రనీల్ తన ఇంటికి రావడం బాంబు లాంటి విషయాన్ని తన భార్యకి చెప్పడం మా జీవితాల్లో అల్లకల్లోలం రేపడం గురించి ఆలోచిస్తున్నాడు

వారం క్రితం జరిగింది

అది ఒక వారం క్రితం ఆదివారం ఉదయం
ఆకాష్ ఇంట్లోనే ఉన్నాడు
హాల్ లో ఆరేళ్ల పాప నయనతో ఆడుకుంటూ
వంటింట్లో ఆకాంక్ష ఎదో చేస్తూ ఉంది కాసేపటికి నయన డాడీ బోర్ కొడుతుంది టీవిలో కార్టూన్ చానెల్ చూస్తాను అనేసరికి సరే అని టీవీ పెట్టి
కిచెన్ దగ్గరగా వెళ్ళాడు

గ్యాస్ స్టవ్ ముందు ఎవరో దేవకన్య ఉన్నట్లు ఉంది
ఆకాంక్షను చూస్తే తెల్లటి లెగ్ జీన్ వేసి దానికి మ్యాచింగ్ పిరుదుల వరకు టాప్ తో ఎంతో అందంగా అదిరిపోయేలా ఉంది ఆకాంక్ష
వెనుక నుండి చూస్తున్న ఆకాష్ కళ్ళకు

1 Comment

  1. అక్క రోల్ బాగుంటుంది

Comments are closed.