స్నేహితులు – Part 2 161

నేను డిగ్రీ చదవటానికి మా ఊరు నుంచి వేరే ఊరు అంటే మా అత్తారిల్లు దగ్గరలో వున్న ఒక టౌన్ దగ్గర, చాల ఫేమస్ కాలేజీ అని అప్లై చేశాను. నాకు సీట్ వచ్చింది. ఇంట్లో అందరిని ఒప్పించి హాస్టల్ లో జాయిన్ అయ్యా. మొదటి సంవత్సరం లో నాతో పాటు హాస్టల్ లో వుండే ఇద్దరు ఫ్రెండ్స్ తప్ప పెద్దగా ఎవరితోనూ పరిచయాలు లేవు. బిక్కు బిక్కు మంటూ కరెక్ట్ టైం కి కాలేజీ కి వెళ్ళటం, మళ్ళీ తిరిగి వచేయటం అంతే. రాగ్గింగ్ బాగా జరగటం వల్ల నాకు చచ్చేంత భయం ఉండేది. అప్పటికి సీనియర్స్ చేతిలో రాగ్గింగ్ అవ్వటం అయ్యింది కానీ సినిమాల్లో చూపించేంత కాదు. నేను ఒక సీనియర్ ని అనుకోకుండా కలవటం అతను కాలేజీ టాపర్ అవ్వటం నాకు బాగా నచ్చింది. అప్పటికి నేను స్కూల్ లో డిస్ట్రిక్షన్ తో పాస్ అయి వచ్చా. మొదటి సంవత్సరం అలా గడిచింది. మళ్ళీ సమ్మర్ కి ఇంటికి వచ్చాను. అందరిని కలవటం తిరగటం తిరిగి భాదగా వెళ్ళాను హాస్టల్ కి. ఫ్రెండ్స్ అందరిని చాల కాలానికి కలవటం చాల ఎక్సయిటింగ్ గా అనిపించింది. ఇంట్లో నుండి బయలుదేరినప్పుడు దిగులు వచ్చింది కానీ అది ఇప్పుడు లేదు. హాస్టల్ లో ఒక్క రూమ్ ఇద్దరికీ షేర్ చేస్తారు. లేడీస్ హాస్టల్ వేరేగా ఉంటుంది. అది కాలేజీ కి దాదాపు 1 కిలోమీటర్ ఉండచ్చు అంతే! ఫస్ట్ ఇయర్ లో మొత్తం కాలేజీ కి టాపర్గా వచ్చాను నేను. నా పేరు, నేను బాగా తెలిసామ్ అందరికి. నేను క్రితం ఏడాది కలిసిన సీనియర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ కి వచ్చాడు. వాడు కూడా, నాతో ఇదివరకు కన్నా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఇలా మొదటి 6 నెలలు గడిచాయి. పరిచయం బాగా పెరిగింది ఇద్దరం కలసి వచ్చేవాళ్ళం కాలేజీ అయ్యాక. నేను హాస్టల్ కి వెళ్ళాక, వాడు అక్కడ నుంచి ఇంటికి వెళిపోయేవాడు. ఒక రోజు ఎప్పుడు లాగానే కాలేజీ అయ్యాక నడుచుకొని వస్తున్నాం. ఒక షాప్ దగ్గర ఆగి దాహం వేస్తుండాలి వాటర్ తాగి, ఎప్పటిలా నడుస్తూ వెళుతున్నాం అదే దారిలో. వాడు నన్ను నాతో రా, ఒక ప్లేస్ చూపిస్తా అన్నాడు. సరే అని వెళ్ళాను. షాప్ దాటాక కొంచెం ముందుకి వెళ్లి వంపు వున్నా రోడ్ లో తిరగగానే పెద్ద ఫార్మ్ వుంది. ఆ ఫార్మ్ అంట ఎండిపోయిన బీడు భూమి. అక్కడొక పెద్ద చెట్టు, దాని పక్కన పాత బడ్డీకొట్టు ఒకటి పడిపోయి వుంది. వాడు అది చూపించి ఆ షాప్ వాడు ఇదివరకు ఇదే వాడేవాడు. ఇప్పుడు ఆ షాప్ వచ్చాక, ఈ బడ్డీ ని ఇక్కడ పడేసాడు అని దానిలోపలకి తీసుకెళ్లాడు. దాన్ని ఎవరు వాడకపోవడం వల్ల అంత దుమ్ముగా వుంది. వాడి దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి దులిపి అది వేసి నన్ను కూర్చోమన్నాడు. మరి నీకో అన్నాను, పర్లేదు నేను కూర్చుంటాలే అన్నాడు. బడ్డీ ఒక వైపుగా పడి ఉండటం వల్ల అక్కడ ఇద్దరు కూర్చునే అవకాశం లేదు కానీ అలానే సద్దుకొని కూర్చున్నాం. ఒకళ్ళ వళ్ళు ఇంకొకళ్ళకి తగులుతోంది. ఇకపై మన అడ్డా ఇదే, ఈరోజులా కాలేజీ తొందరగా అయిపోతే మనం ఇక్కడ కొంతసేపు వుంది వెళ్లచ్చు అన్నాడు. అలా అని మేము రోజు వచ్చేవాళ్ళం కాదు కానీ, ప్రతి వారం, వీకెండ్ కి కలసి వెళ్ళేవాళ్ళం. ఇంకా కాలేజీ ఇయర్ నాది అయిపోటానికి దాదాపుగా రెండే నెలలు వుంది. ఒక వీకెండ్ నడుచుకుంటూ వచ్చి ప్రతిరోజులనే, అక్కడ బడ్డీ కొట్టులో కూర్చున్నాం. మేము తరచుగా వాడటం వాళ్ళ, అది మేము కూర్చునే చోట క్లీన్ గానే ఉండేది. వాడు ఒక దుప్పటికూడా తెచ్చాడు. అందులో కూర్చొని, వెళ్లే ముందర దాన్ని ఒక కవర్ లో పెట్టి వెళ్ళేవాళ్ళం. కానీ ఆరోజు, ఇద్దరం కూర్చున్నాక, రోజులా మాట్లాడుతూ.. నన్ను గట్టిగా భుజాలు మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని ఒక మూతి ముద్దు పెట్టాడు. నేను వెంటనే వదిలించుకొని పైకి లేస్తుంటే మళ్ళీ చెయ్య పట్టుకొని లాగి రెండు చేతులతో నా మొహాన్ని దగ్గరగా లాక్కుని మళ్ళీ లిప్ కిస్ పెడుతూ, నా నాలికని లోపకి లాగుతూ, వాడి నాలికని నాలోపకి తోస్తు చాలా వింతగా ముద్దు పెట్టాడు. లాలాజలాలు అటు ఇటు మారుతూ ఒక కొత్త ఫీల్ వచ్చింది. నేను ఈసారి వద్దు అనలేదు, కావాలి అనలేదు. ఇద్దరి మధ్య ఇంక మాటలు లేవు. ఆలా కళ్ళతోనే మాట్లాడుకుంటూ, నేను హాస్టల్ కి బయలుదేరాను, వాడు నాతో పాటె వచ్చి నేను హాస్టల్ కి వెళ్ళగానే ఇంటికి వెళిపోయాడు.

రాత్రి నాకు సరిగ్గా నిద్దరే లేదు. అసలు ఏం జరిగింది అనేది తలుచుకుంటూ, తప్పో రైటో తెలియక నా మెదడు సతమతమయ్యింది. తరువాత నిద్దర లేస్తూనే, నిన్న జరిగినది అస్సలు మర్చిపోలేకపోతున్నా. ఒక వారం తరువాత మళ్ళీ బడ్డీ కొట్టు దగ్గరకి వెళ్ళాం. ఈసారి వాడు నాకు మళ్ళా ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయాయి. వాడు ముద్దు పెట్టి అలానే ఒకరినొకరు చూసుకుంటూ నెక్స్ట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలీక, బయల్దేరాం వెళ్లిపోయాం ఇద్దరం. ఈలోపు పరీక్షలు దగ్గరకి రావటం, కాలేజీ కి సెలవలు ఇచ్చేయటం ఇవన్నీ జరిగిపోయాయి. మహా అయితే ఒకటి రెండు సార్లు కలిసి ఉండచ్చు కానీ అది కాలేజీ విషయాలు చదువు గురించే అది మిగతా ఫ్రెండ్స్ మధ్యలో మాటలు! ఎగ్జామ్స్ అయ్యాయి ఇద్దరివీ. ఇంక సమ్మర్ సెలవలు మొదలవుతాయి. అది బ్రేక్ ఆఖరి సంవత్సరానికి. తరువాత రోజు నేను బయలుదేరతాను. వాడు నేనున్నా హాస్టల్ దగ్గరకి వచ్చాడు, కానీ ఎందుకో మళ్ళీ తిరిగి వెలిపొటానికి మనసురావటంలేదు వాడికి, అలా అని వచ్చి మాట్లాడలేకపోతున్నాడు. నా పరిస్థితి అలనే వుంది. ఇంక నేను సరే రేపు వెళిపోతే అసలు నెక్స్ట్ వచ్చాక ఎలా కలవాలి కూడా అనేది అవ్వకపోవచ్చు అని. వెంటనే చున్నీ కప్పుకొని, పర్సు పట్టుకొని బయలుదేరాను. అక్కడ నేను గేట్ దగ్గర వాడిని చూస్తూ మేము వెళ్లే బడ్డీ కొట్టు వైపు నడవసాగాను. వాడు కూడా నన్ను అనుసరించాడు.

1 Comment

Comments are closed.