మంచి మార్పిడి 10 97

…మాధురీ దీదీ వెనక సుజాతక్క,తన వెనక నేనూ, నా వెనక దీపా మేడం, ఆవిడ వెనక వకుళ తిరగడం మొదలెట్టాం… ఇందాకట్లాగే మగాళ్లకి అందీ అందని దూరంలో!… ఎవరెక్కడున్నారా!…అని చూశాను… కుమార్ బావకి చెరోపక్కా కూర్చున్నారు మధు, వికాస్…తన కుడివైపు ప్రొఫెసరూ, ఆ పక్క మదన్ జీజూ…
వకుళా వాళ్లది ఓవల్ షేప్ డైనింగ్ టేబుల్…దాని దగ్గరున్నకుర్చీల్ని వెనక్కి తిప్పి కూర్చున్నారేమో మగాళ్ళు , కుమార్ బావా , మదన్ జీజూ ఓ ఆరడుగుల దూరంలో ఉన్నారు…
… ఒక రౌండ్ పూర్తయింది…మ్యూజిక్ నడుస్తూనే ఉంది… రెండో రౌండ్ మొదట్లో ‘…ఎందుకంత దూరం సుజా!…నిన్ను చూసి మిసెస్ గోయల్ కూడా మొహమాట పడుతున్నారు…’ అని అక్క మీద వంకెడుతూ, ముందుకి వంగి ,అప్పుడే తనని దాటుతూన్నమాధురీ దీదీ వైపు చటుక్కున చేతులు చాపాడు కుమార్ బావ…
…ఓ చేతి వేళ్ళు దీదీ తుంటినీ , మరో చేతి వేళ్లు పిరుదుల్నీ నిమరడంతో, షాక్ కొట్టినట్లుగా కొద్ది ఎడంగా అడుగేసి…ఓరగా తనవైపు చూస్తూ, తన ఎఱ్ఱటి కింది పెదవిని మునిపంటితో నొక్కి నవ్వాపుకుంటూ చకచకా కదిలిందావిడ …
‘…ఇది బాగుంది సర్…’ అంటూ మధు కూడా చేతులు జాపాడలాగే… మొగుడ్ని కొరకొరా చూస్తూ నడుస్తూన్న సుజాతక్క, మధు చేతులు జాపడం గమనించలేదు కాబోసు …వాటి మధ్యకి వెళ్ళిపోయింది…ఓ అరక్షణం దాని పల్చటి పొత్తికడుపునీ, ఎత్తైన పిరుదుల్నీ మెత్తగా ఒత్తి ఒదిలేశాయవి…దాంతో అది సన్నగా వణికి , ఓ అడుగు పక్కకేసి, …మొగుడు చూశాడా!… అన్నట్లు బెరుకుగా, ఓరగా వెనక్కి చూస్తూంటే, నేనూ చూడనట్టుగానే తల వెనక్కి తిప్పి, దాన్ని ఓరకంట గమనిస్తూనే కుమార్ బావని దాటాను…
బావ నా వెనకే వయ్యారంగా అడుగులేస్తూన్న దీపా మేడమ్ స్థనాల అదురుపాటుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు… ఇది గమనించిన సుజాతక్క తనని ఎవరూ చూడటం లేదనుకుందో ఏంటో! …ఎఱ్ఱబడ్డ బుగ్గల్తో మధువైపొక చిరునవ్వు విసిరి ముందుకు కదిలింది…
నేను జాగ్రత్తగా మధు చేతుల్ని తప్పించుకుంటూ ముందుకెళ్తూంటే …ఔచ్చ్… అంటూన్న దీపా మేమ్ గొంతు వినిపించే సరికి ఏమైందా! అనుకుంటూ తల వెనక్కి తిప్పాను… ముందుకి తూలి పడబోతూన్న దీపా మేమ్ పొత్తికడుపు మీదొక చేయీ, వెన్నెముక అడుగున మరో చేయీ వేసి ఆవిడ్ని ఆపాడు వికాస్… పూర్తిగా చూపు తిప్పేసరికి అప్పటికే వెనక్కి వెళ్ళిపోతూన్న వికాస్ కాలు కనిపించింది ‘…అమ్మ దొంగా!…’ అనుకుంటూ, ఓ కంట వాళ్లని కనిపెడుతూనే అడుగు ముందుకేస్తూంటే … ‘…ఉఁ..మ్మ్ఁ…’ అంటూ ఆవిడ సన్నటి మూల్గు వినిపించింది…
…ఏమైందో బాబూ… అని చూద్దునుగదా! ఆవిడ గుబ్బల్నీ పిరుదుల్నీ నిమిరేసి, విదిలేస్తూన్నవికాస్ చేతులు కపించించాయి…అదేక్షణంలో
వికాస్ తో నా చూపులు కలిశాయి …చూశాలే నువ్వు చేసిన పని !…అన్నట్టుగా తర్జనినూపి (…చూపుడువేలూపి…) , కళ్ళతోనే బెదిరించాను…కొంటెగా నవ్వాడు తను …సిగ్గులేకుండా!…మా మౌన సంభాషణ దీపా మేమ్ కంట పడినట్లుంది…కందగడ్డలా మొహం చేసుకుని పవిట నర్దుకుంటూ కుమార్ బావని జాగ్రత్తగా దాటింది …
…వీళ్ళ భాగోతం చూడడంలో పడిపోయి … నిలబడి ఒళ్ళు విరుచుకుంటూన్న బిమల్ బాబుని గమనించలేదులావుంది నేను!…డభాల్న తన మీదడిపోయాను…చురుకైన వాడే ప్రొఫెసరు… పరధ్యానంలో ఉన్నా, వెంటనే కోలుకుని…ఓ అడుగు వెనక్కేసి నన్నపాడు….నా ఒళ్ళు అతగాడి ఒంటికి తాపడం ఐపోయింది…మా పెదాలు బాగా దగ్గరకొచ్చాయి…సిగ్గుతో చితికిపోతూ లేవడానికి ప్రయత్నిస్తూన్న నన్ను నిలబెడుతూనే , నా స్థనాల్ని నిమిరి, సుతారంగా నా పెదాలని చుంబించాడు…ఒళ్ళు ఝల్లుమంటూంటే , ఎలాగో విడిపించుకుని అడుగు ముందుకేశాను…
…వకుళ కూడా మా వ్యవహారం చూస్తూ నడుస్తూన్నట్లుంది…మదన్ జీజూ ఒళ్ళో పడిపోయిందది… వచ్చిన అవకాశాన్ని విదిలేసే బాపతుకాదు జీజూ… వెనకే వస్తూన్న మాధురీ దీదీ తీక్షణమైన చూపుల్ని పట్టించుకోకుండా, వకుళని పూర్తిగా ఒళ్ళోకి లాక్కుని…దాని గుబ్బల్ని ఒత్తుతూ పెదాలని ఆక్రమించేసుకున్నాడు …అది పెనుగులాడుతూ, మాధురీ దీదీ సపోర్ట్ తో పైకి లేచేదాకా!…
…ఒకళ్ళ మొహాలు మరొకళ్ళం చూసుకోలేక, తలొంచుకుని , ఒళ్ళు దగ్గరెట్టుకుని గబగబా ముందుకి కదిలాం , ఆడాళ్ళం…మరో రౌండ్ పూర్తి కాకుండానే మ్యూజిక్ ఆగిపోయింది…చటుక్కున మా చేతులుచ్చుకుని ఆపారు మగాళ్ళు…చూసుకుందుము గదా!
మాధురీదీదీ , బిమల్ బాబు ముందూ , సుజాతక్క మధు ముందూ, …నేను మదన్ జీజూ ముందూ , దీపా మేడమ్ వికాస్ ముందూ, వకుళ, కుమార్ బావ ముందూ నిలబడున్నాం…
…కమాన్!… అంటూ మదన్ జీజూ నా నడుంచుట్టూ చెయ్యేసి, మీదికి లాక్కుని హాలులో ఖాళీగా ఉన్న వైపు తీసికిళ్ళాడు… కరెక్ట్…అంటూ అందరూ అదే పని చేసి , కొద్దికొద్ది దూరాల్లో మ్యూజిక్ కి అనుగుణంగా కదలడం మొదలెట్టారు…అలవాటు పడ్డ ప్రాణాలు కావడంతో నేనూ, వకుళా అడుగులేస్తూనే పక్కనున్న జంటల్ని గమనిస్తున్నాం…
ప్రోగ్రాం ఏంటి మధూ!…అన్నాడు కుమార్ బావ …సహజంగానే రొమ్ము విరుచుకుని మెసిలే అలవాటున్న వకుళ గుబ్బలకి తన ఛాతీ రుద్దుకునేలా కదులుతూ… ‘…ఒళ్ళు దురదగా ఉన్నట్లుందే మీ బావకి!…’ అని కొంటెగా గొణిగింది వకుళ… మ్యూజిక్ తో పాటు, బావకి దూరంగా, నా చెవికి దగ్గరగా అడుగేస్తూ…
‘… మూడు, నాలుగు నిముషాల ప్లే టైం ఉన్న మూడు ట్రాక్స్ సెలెక్ట్ చేశాం సర్…ఒక ట్రాక్ పూర్తికాగానే పార్ట్నర్లు మారుదాం…మొత్తం ఓ పావుగంట…ఇరవై నిముషాల్లో పూర్తైపోతూంది డాన్స్ కార్యక్రమం…’ అన్నాడు మధు…ఇదంతా కొత్త కావడంతో, నడుం మీద చెయ్యి పడగానే మెలికలు తిరిగి పోతూన్న సుజాతక్క స్థనాలమీంచి చూపు తిప్పకుండా…
‘…మీకేం!…బానే ఉంటుంది…మాకు ఓపికుండద్దూ!?…’ అంటూ విరుచుకుపడ్డారు మాధురీ దీదీ, దీపా మేడం లు…అవును… అంటూ సన్నగా గొంతు కలిపింది సుజాతక్క…
‘…ఇప్పుడిలాగే అంటారు కుమార్ భయ్యా…ఒకసారి మొదలెట్టింతరవాత …ఆపద్దాపద్దు…అంటారీ ఆడాళ్ళే!…కానీ!!…’ అన్నాడు వికాస్ కొంటెగా కన్ను గీటుతూ!… మగాళ్లందరూ పెద్దగా నవ్వారు , ఆ డబల్ మీనింగ్ జోక్ కి…

…ఛీ!…అంటూ దూరంగా జరిగిపోయారు… మాధురీ దీదీ, దీపా మేడం… నేనలాంటిదాన్ని కాదు… అంది సుజాతక్క …ఇం…కే…దో… ఊహించేసుకుని సిగ్గుపడిపోతూ!
‘…ప్రతీ ట్రాక్ తర్వాత ఓ బ్రేక్ తీసుకుంటేనో!…’ అన్నాం …నేనూ వకుళా సన్నగా… సంభాషణని మళ్ళీ ట్రాక్ మీదికి పట్టుకొస్తూ…
‘…దటీజ్ మై సంధ్య…’ అంటూ నన్ను మదన్ జీజూ , ‘…నువ్వు మంచి హోస్ట్ వి వకుళా!…’ అంటూ కుమార్ బావా , ఇంకాస్త దగ్గరకి ఒత్తుకున్నారు
‘…ఫైన్ విత్ అజ్!…ఈజ్ ఇట్ నాట్ మాధురీ!…’ అన్నాడు బిమల్ బాబు…ఆవిడ నడుం మీద చేతులేసి దగ్గరకి తీసుకుంటూ…‘…అఫ్కోర్స్!…’ అంటూ అతగాడి భుజాలమీద చేతులేసిందావిడ… తన గుబ్బల మొనల్ని ప్రొఫెసర్ చాతీకి తగులుస్తూ…
‘…మాకూనూ!…కదూ దీపా మేమ్!’ అన్నాడు వికాస్…అప్పుడే …టక్ టక్…అంటూ పడ్డ డబల్ డ్రమ్ బీట్ కి సరిపోయేట్లుగా ఆవిడ పిరుదుల్ని చకచకా తనమొత్తకి రెండు సార్లు అదుముకుంటూ…ఆ రెండు జెర్క్స్ కే ఆవిడ చెమ్మగిల్లిందేమో!…‘…ఊఁ…మ్ఁ…’ అంటూ ఒప్పుదల తెలిపి ‘…మేమ్…అంటూ వెనక తోకెందుకూ!…దీపా… అని పిలు…చాలు…’ అని మెల్లగా గొణుగుతూ నా మొగుడి మెడ చుట్టూ చేతులేసి, తన గుండెల మీద తల వాల్చింది…
ఆ ట్రాక్ క్లైమాక్స్ కి చేరువౌతూండడంతో బీట్ ఫాస్ట్ గా ఐంది…
దాంతో అనుకోండి!..మిగిలిన వాళ్ళ మన్మధ లీలలు చూసి వేడెక్కిపోవడంతో అనుకోండి!…నేనూ , వకుళా బీట్ కి తగ్గట్టుగా భుజాల్ని స్పీడు గా కదుపుతూ స్థనాలు ఓ క్షణం పార్ట్నర్స్ కి రుద్దుకునేలా, మరుక్షణం కళ్ళముందు కవ్విస్తూ కదిలేలా , దగ్గరగా , దూరంగా అడుగులేయడం మొదలెట్టాం… దాంతో వెఱ్ఱెక్కిపోయారో, ఏంటో!…నన్ను మదన్ జీజూ , దాన్ని కుమార్ బావా కౌగిళ్ళలోకి లాక్కో బోయారు… …వాళ్లకన్నా మేం ఫాస్ట్ కావడంతో చటుక్కున దూరం జరిగాం…ఇంతలో మ్యూజిక్ ఆగిపోయింది…తరవాత రౌండ్ లో మీ పని పడతాం చూడు… అంటూ వాళ్ళూ ఆగిపోయారు
… జంటలూ కబుర్లు చెప్పుకుంటూ సోఫాలవైపు నడిచాం… ‘…మీ అఫీషియల్ పార్టీల్లో ఇలాగే చేస్తుందా మదన్ జీ …నా మరదలూ!?…’ అని తనతో అంటూ ‘…ఇటు రా సంధ్యా!…’ అంటూ పిలిచేడు కుమార్ బావ
…‘ …మరదళ్ళంతా అంతేగదా కుమార్ జీ!…’ అంటూ నన్ను అటు వైపు పంపించాడు మదన్ జీజూ…
‘…మీకు తెలుసో, తెలీదో!…సంధ్య నిజంగానే నా మరదలు…సుజాత కజిన్…’ అంటూ నా నడుం చుట్టూ చెయ్యేసి మీదికి లాక్కున్నాడు కుమార్ బావ… ‘…అలాగా!…మరి తెలీదా వీళ్ళకి మీరొస్తూన్నట్లు…’ అన్నాడు జీజూదగ్గరకి చేరుతూన్న వకుళతో…‘…సర్ప్రైజ్ ఇచ్చాం…’ అందది…‘… చాలూ మరదలివి నువ్వు!…’ అంటూ దాన్ని మీదికి లాక్కున్నాడు మదన్ జీజూ… సోఫాలదగ్గరకి చేరింతరవాత ఎవరి పర్మనెంటు పార్ట్నర్ పక్కన వాళ్లు చేరి కబుర్లలో పడ్డాం…