మంచి మార్పిడి 2 171

‘… పర్లేదులే…ఎవడు కుట్టాడో గానీ…. మంచి టైలర్… ..మెజర్మెంట్స్ పెర్ఫెక్ట్ గా తీసుకొన్నట్లుంది….నీ వంపులకి పూసినట్లు కుట్టాడు….’ అన్నాడు వికాస్… మెజర్మెంట్ రూం పేరెత్తగానే కంగారు తోసుకొచ్చింది… అక్కడ జరిగింది చెప్తే వికాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామనిపించినా…రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మానేశాను…‘…లే…ఆ అబ్బాయి ని పంపించి రా…’అన్నానే… మాట మారుద్దామని…’ కుదరదు…ఇతడ్ని ఆగ్రాకి దగ్గర్లోఉన్న మాప్లాంట్ కి తీసుకెళ్ళి కొన్ని ఎక్స్ ప్లైన్ చెయ్యాలి… సాయంత్రం ఏడు లోపల వచ్చేస్తాలే….’ అన్న వికాస్ కి ఏదో ఆలోచన తట్టినట్లుంది…
‘…ఏయ్…పిల్లలు పిక్నిక్ కి వెళ్ళారుగా….నువ్వూ రారాదూ…రాత్రక్కడే ఓ స్టార్ హోటల్ లో ఎంజాయ్ చేయచ్చు…’ అని కన్నుగీటాడు… ‘…వెంకట్ మనకూడా ఉంటాడా….నే రాను బాబూ…’ అంటూ సన్నగా వణికాను… వెంకట్ కళ్ళల్లో మెరిసిన పశువాంఛ గుర్తొచ్చేసరికి…. ‘… అతనికి వేరేరూమ్ ఉంటుందిగా…’ అన్నాడు వికాస్ కొంచెం ఆశ్చర్యంగా ….’…నాకు తెలుసులే….కానీ….నువ్వెళ్ళొచేయ్…’ అన్నాను…

‘…ఏమైనా అడ్వాన్స్ అయ్యాడా నిన్నీడ్రెస్ లో చూసి…’ అనడిగాడు …’…చెప్పుచ్చుకు కొట్టేదాన్ని…అటువంటి పనేమైనా చేస్తే…’ అన్నాను రోషంగా…. ‘…మరి…’ అన్నాడు ఒక క్షణమాగి… నా కళ్ళలోకి చూస్తూ…’….నాకెందుకో భయంగా ఉంది బాబూ…’ అన్నాను నా చూపులు విడదీసుకుంటూ…నా జూనియరే…పర్లేదులే…’ అని ధైర్యం చెప్పాడు వికాస్ నావీపురాస్తూ…నేనేం మాట్లాడ పోయేసరికి…’…ఓకే కదా…నేను బ్రేక్ఫాస్ట్ కి ఏముందో చూస్తా…తలో రెండు ఎగ్స్ బాయిల్ చేస్తాలే….’ అన్నాడు బట్టలేసుకుంటూ…’…నువ్వు మన నైట్ హాల్ట్ పేక్ తీసి రెడీకా…అయినా నీ రెడీ ఎంతసేపు!…చీరసద్దుకుని జాకెటెక్కించుకుంటే చాలు…లేసులు నే ముడేస్తాలే….’ అంటూ బ్లౌజ్ అందుకున్నాడు…’…నువ్వెళ్ళు…నే వస్తాలే…’ అని వికాస్ ని బయటికి తరిమి, ఓ బ్రాసియర్ అందుకుని ఓ బ్రౌన్ అండ్ బ్లాక్ రంగుల చిన్న ప్రింట్స్ ఉన్న కుర్తా, బ్రౌన్ పైజామా వేసుకుని, బ్రౌన్ చున్నీ కప్పుకుని…ఓరాత్రి గడపడానికి సామాను రెడీచేశా…”…అదే బ్లౌజ్, చీరలతో వెళ్తే కొంప ములిగిపోదూ!’అనుకుంటూ….

…నేను బయటికొచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీరెడీ చేసి వికాస్, వెంకట్ లు నా కోసం వెయిట్ చేస్తున్నారు….వెంకట్ కళ్ళో నిరుత్సాహం…ఇందాకటి డ్రెస్ లోనే ఉంటాననుకున్నట్లున్నాడు…. వెంటనే దాన్ని దాచుకుని నాకోసం కుర్చీ వెనక్కి లాగి పక్కనే నిలబడ్డాడు మర్యాదగా నవ్వుతూ… ‘…కాకా మొదలెట్టాడు…’ అని మనస్సులో అనుకుంటూ…పైకి థాంక్స్ చెప్తూ నేకూర్చుంటూంటే కుర్చీని సరిగ్గా సర్ది తన సీట్ లో కూర్చున్నాడు…వికాస్ అడిగేశాడు…’…డ్రెస్ ఎందుకు మార్చావ్…’ అని….నలిగిపోయిందన్నాను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ… ”…ఎక్సలెంట్ మామ్..’ ‘. ..వెరీ టేస్టీ సంధ్యా …’ లాంటి పొగడ్తలతో మగాళ్ళు లాగించేశారు… మా కార్లోనే వెళ్ళిరావాలని నిర్ణయమైపోయింది….

…అన్నీ ముగించి బయల్దేరే సరికి పది…. వెంకట్ పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఆఫీస్ విషయాలు చర్చిస్తూ వికాస్ డ్రైవ్ చేస్తూంటే నేను వెనక సీట్లో నిద్దరోయాను…గంటన్నర తర్వాత….వికాస్ లేపాడు…టీతాగుదామని…ముగించి పావుగంటలో బయదేరాం…’…నే డ్రైవ్ చేస్తా… మీరు రిలాక్స్ కండని వికాస్ని నాపక్కకి పంపించి వెంకట్ డ్రైవింగ్ మొదలెట్టాడు….వికాస్ నిద్దరోయినా నేను మెలుకువగా ఉండడం గమనించి నన్ను మాటల్లోకి దించాడు… అతడి కుటుంబం కీర్తి ప్రతిష్టలు, అన్నదమ్ముల,అక్కచెల్లెళ్ళ వివరాలు,వాళ్ళ ,తన చదువులవివరాలు చెప్పడం మొదలెట్టాడు….ఎందుకివన్నీ చెప్తున్నాడా అనుకున్నా…. ‘…పొద్దున్న జరిగిన దానికి మరొక సారి నా క్షమార్పణలు మేమ్….ఏమనుకోకండి….’ అన్నప్పుడర్థమైంది…తనెంత బుద్దిమంతుడో చెప్పడానికని….

‘…పర్లేదులే…’ అన్నాను…’…అలా కాదు మేమ్…నన్ను క్షమించానంటేనే నాకు శాంతి…’ అని పట్టుబట్టడం తో…’…ఇట్ ఈజ్ ఓకే….’ అన్నాను చిరునవ్వుతో…దాంతో పుంజుకుని వాళ్ళావిడ వివరాలు చెప్పడం మొదలెట్టాడు… పేరు సరళ…సాఫ్ట్వేర్ ఇంజనీర్ట…ఆవిడ కి 26 ఏళ్ళని, తనకన్నా నాల్గేళ్ళు చిన్నదని, వాళ్ళ కొడుకు ప్రవీణ్ కి రెండేళ్ళని, అల్లరివాడని చెప్పుకొచ్చాడు…‘…అంటే ఇతడికి 30… నాకన్నా రెండేళ్ళు చిన్న అని తెలియగానే నాకు ధైర్యం వచ్చింది…ఆమాటేచెప్పాను…నన్ను ‘…అక్కా …’ అంటాడేమోఅని… హైవే మీద కారు ఒక్కసారి స్లో అయింది…వెనక కార్ల హారన్లతో పక్క లేన్ కి మారి ‘…నమ్మలేను మేమ్…మహా అయితే…సరళ కంటే రెండేళ్ళు పెద్దుంటారు…’ అన్నాడు వెనక్కి తిరిగి నావైపు చూస్తూ…’…నిన్న రాత్రి మాట్లాడానుకదా, ఆవిడేనా!…’ అన్నాను ఆ అమ్మాయి మత్తైన గొంతు గుర్తుతెచ్చుకుంటూ.’ ‘…అవును మేమ్… మీ పిల్లలేంచేస్తు న్నారు?…స్కూల్లో చేరారనుకుంటా! …ఎన్నేళ్ళవాళ్ళు? అనడిగాడు.. ‘….పదేళ్ళు’, ఎనిమిదేళ్ళు…’ అనగానే సడన్ బ్రేక్ కొట్టినంతపని చేశాడు….కార్ కుదుపు వల్ల వికాస్ కి మెలకువొచ్చింది…’…ఏమైంది వెంకట్?…’ అన్నాడు కంగారుగా…’ సారీ సర్…నో ప్రాబ్లం…మీ పిల్లలకి పదేళ్ళు’, ఎనిమిదేళ్ళు అంటే నమ్మలేకపోతున్నా…’అన్నాడు తల అడ్డంగా ఊపుతూ…

‘…సంధ్యకెన్నేళ్ళనుకొన్నావ్…ముప్ఫైరెండు…’ అన్నాడు వికాస్….’… మేమ్ చెప్పారు…నమ్మబుద్ధి కావటంలేదు….సర్ …మేమ్…మీరు మా ఇంటికి రావాలి…మేమ్…మీరు సరళ కి సలహాలివ్వాలి… ఫిగర్ మెయిన్టైన్ చేయడం…డ్రెస్ సెలక్షన్…ఒకటేమిటి…మిమ్మల్ని మోడల్ గా చేసుకోమని చెప్తా….’ అంటూ పొగడ్తలు లంకించుకున్నాడు…. ఇంక ఆపలేదు…అవకాశం వచ్చినప్పుడల్లా వికాస్ ముందే నన్ను పొగిడేస్తూంటే నాకెంతో గర్వమనిపించింది…
‘…ఏమిటి సంగతి…’ అన్నట్లు వికాస్ కళ్ళెగరేశాడు ….నా మొహం లోచిరునవ్వు చూసి’…ములగ చెట్టెక్కిస్తున్నాడనుకోండి…పోన్లే అని ఊరుకుంటున్నాను…’ అన్నాను ‘…కొమ్మ విరిగితే ఒళ్ళో పడతావనేమో…’ అన్నాడు…’ ఛీ…మా తమ్ముడీడువాడు….’ అన్నాను కోపంగా….’ …చిన్నవాడనుకొని చేర దీస్తే…ముంచుతాడే…కొంప ముంచుతాడే…’ అనోపాత సినిమా పాటందుకున్నాడు… ‘…ఊరుకో…ఇతడికి భాష రాకపోవడం అదృష్టం..’ అన్నాను గోమూగా….’….మీరు బాగా పాడుతారు సర్…’ అన్నాడువెంకట్….నిజంగానే వికాస్ బానేపాడుతాడు…ఇంతలో వాళ్ళ ప్లాంట్ వచ్చింది…

..కంపినీ స్టాఫ్ కాంటీన్ లో లంచ్ తర్వాత కొంత సేపు వాళ్ళతోతిరిగి బోర్ కొట్టిన తర్వాత కంపెనీ లైబ్రరీ లో కూర్చొని మేగజీన్స్ తిరగేశా…నాకింట్రస్టింగ్ విషయాలు కనిపించడంతో చడువుతూ కూర్చున్నా…మధ్యలో ఎవరో స్నాక్స్, టీ తెచ్చి చ్చారు…టైమ్ ఇట్టే గడచిపోయింది…చూస్తే ఏడవుతూంది …వికాస్ సెల్ కి ఫోన్ చేద్దామనుకుంటూంటే…’…బోర్ కొట్టిందా…’ అంటూ తన గొంతు వినిపించింది…బయటపడేసరికి అరగంట…త్రోవలో ఓ గుడి కనిపిస్తే ఆగాము…’…మీరు నడవండి …నే టెంకాయలు తీసుకొస్తా…’అంటూ వెంకట్ ఓదుకాణం దగ్గిర ఆగాడు…మేమూ ఆగాము ఎవరివి వాళ్ళేకొనాలంటూ… ‘…నే సెలక్ట్ చేస్తా…’ అని ఒక మోకాలిమీద వంగి తన చేతికి నిండుగాఉన్న రెందు కాయలు తీసుకుని చూపుడు వేలి గోటితో మీటుతూ నావైపు చూశాడు… నేను కుడి పక్కకి తిరిగి ఉండడం తో అతని చూపు నా ఎడమ స్థనం పై పాకుతున్నట్లనిపించి నాకొళ్ళు ఝల్లుమందే!…