నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 146

అలా ఒక అర గంట బ్రతిమాలాడు దాంతో విజయ కొంచెం కరుణించి ఆ ఫోటో చూపించబోతుంటే అప్పుడే సిద్ధు కీ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అర్జంట్ గా రమ్మని దాంతో ఫోటో కూడా చూడకుండా బయలుదేరాడు కానీ విజయ ఆ ఫోటో నీ ఫోటో తీసి what’s app చేసింది సిద్ధు అది చూసుకో లేదు అప్పుడే కమిషనర్ రెండు రోజుల లో ఒక important మీటింగ్ కోసం సెంట్రల్ హోమ్ మంత్రి హైదరాబాద్ వస్తున్నారు అతని ప్రాణాన్నికి అపాయం ఉంది అని అందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల ఫోటో సిద్ధు కీ what’s app చేశారు దాంతో సిద్ధు ఆ కేస్ పని మీద ఆలోచిస్తూ ఫోటో ల గురించి మరిచి పోయాడు ఆ తర్వాత ఆ మినిస్టర్ వచ్చి వెళ్లే దారిలో ఉన్న అన్ని రూట్ మ్యాప్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అలా రాత్రి అంతా ఆ సెక్యూరిటీ పని మీద బిజీగా ఉండి అక్కడే పడుకుని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం తన అక్క నుంచి వచ్చిన ఫోన్ కీ నిద్ర లేచ్చాడూ ఆ తర్వాత ఇంటికి వెళ్తుండగా గేట్ దెగ్గర తన కార్ పొరపాటు గా ఒక పెద్దాయన నీ ఢీ కొట్టబోయింది దాంతో కార్ దిగి ఆయనను లేపాడు ఆయనకు ఒక కాలు లేదు అందుకే ఆయన నీ జాగ్రత్తగా ఆటో లో ఎక్కించి పంపాడు ఆ తర్వాత what’s app ఓపెన్ చేస్తే మూడు ఫోటో లు వచ్చాయి అక్క నుంచి వచ్చిన ఫోటో లో సంగీత కనిపించింది, కానీ కమిషనర్ పంపిన ఫోటో లో ఇందాక తను ఆటో లో పంపిన పెద్దాయన ఫోటో కూడా ఉంది.

ఆటో లో వెళ్లిన పెద్దాయన ఫోటో నీ తన సబ్ ఆర్డినేట్ శ్యామ్ కీ ఆయన ఫోటో పంపి ఆ ఆటో ఎటు వైపు వెళ్లిందో ఆఫీస్ బయట ఉన్న cctv footage సహాయం తో చూసి చెప్పమని ఇంటికి వెళ్లాడు, ఆ తర్వాత తన అక్క స్కూల్ కీ వెళ్లి సంగీత కీ లైన్ వేయడం మొదలు పెట్టాడు తనతో పాటు ఒక pick pocket చేసే వాడిని కూడా తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత సంగీత ఎక్కడ ఉందో వెతుకుతూ వెళ్లి తన క్లాస్ దెగ్గర ఆగి తనని బయటికి పిలిచాడు దాంతో సంగీత వీడు మళ్లీ వచ్చాడు అనుకోని బయటికి వెళ్లింది

సిద్ధు : గుడ్ మార్నింగ్ నిన్న మీరు ఎవరో eve teasing చేశారు అని చెప్పారు గా అది వీడేనా

Pick pocketer : అయ్యో సార్ నేను ఏదో చిన్న చిన్న చైన్ లు, పర్స్ లు కొట్టేసే వాడిని నేను eve teasing ఏంటి సార్ లేని పోనీ కేసులో ఇరికించోదు సార్ అసలే నను నమ్ముకొని ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు అని బ్రతిమాలాడు

సిద్ధు : రేయ్ నోరు మూసుకో నేను ఏదో ఆ పిల్ల నీ లైన్ లో పెడదాం అని చూస్తున్న సైలెంట్ గా ఉండు తను ఎలాగో నువ్వు కాదు అంటుంది తీసుకొని వెళ్లి వదిలేస్తా అన్నాడు దానికి వాడు కూడా సరే అన్నట్లు తల ఊప్పాడు

సిద్ధు ఈ కేసు అడ్డు పెట్టుకొని రోజు వచ్చి తనని కలవడానికి వస్తాడు అని అర్థం అయ్యి ఎలాగైనా వదిలించుకోవాలి అని “అవును వీడే తీసుకొని వెళ్లి ఎన్కౌంటర్ చేయండి” అని మూగ భాష లో చెప్పింది దాంతో సిద్ధు వీడు కాదు అని చెప్తూంది అనుకున్నాడు కానీ వెనక నుంచి వచ్చిన సుమా దాని అర్థం చెప్పి “సార్ వీడినీ ఇక్కడే ఎన్కౌంటర్ చేయండి వీడి లాంటి eve teaser లకు గుండెల్లో భయం పుట్టించండి” అని చెప్పింది దాంతో సిద్ధు షాక్ అయ్యాడు ఆ pick pocket వాడు భయం తో సంగీత కాలు పట్టుకుని “అమ్మ నేను ఎప్పుడూ నీ చైన్ కానీ పర్స్ కానీ కోట్టేయలేదు కదా అమ్మ నను ఎందుకు అమ్మ ఇరికిస్తున్నారు “అని బ్రతిమాలాడు, దాంతో సిద్ధు వాడిని తీసుకొని సైలెంట్ గా బయటికి వెళ్లాడు సిద్ధు అలా బయటికి వెళ్లుతుంటే సంగీత, సుమా ఇద్దరు కలిసి పడి పడి నువ్వుకున్నారు అప్పుడే విజయ స్కూల్ కీ వచ్చింది సిద్ధు బయటికి వెళ్లడం చూసి సుమా, సంగీత ఇద్దరి దగ్గరికి వెళ్లి చూసింది దాంతో విజయ సిద్ధు తనకు నచ్చాడు అనుకోని లోపలికి వెళ్ళింది.

సాయంత్రం సుమా సంగీత ఇద్దరు ఒక కాఫీ షాప్ కీ వెళ్లారు అప్పుడు సడన్ గా సిద్ధు కాఫీ షాప్ కీ వచ్చాడు దాంతో ఇద్దరు ఏమీ స్టోరీ తో వచ్చాడు అనుకున్నారు కానీ సిద్ధు వాళ్ల ముందు కాకుండా వేరే టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆ అమ్మాయి సిద్ధు రాగానే వెళ్లి గట్టిగా hug చేసుకుంది అప్పుడు సంగీత షాక్ అయ్యింది, సిద్ధు ఆ అమ్మాయి ఇద్దరు పగల పడి నవ్వుతూ ఉండటం చూసిన సంగీత వెంటనే చిరాకు తో వెళ్లి ఆ అమ్మాయిని పక్కకు తోసి సిద్ధు తో “నిన్నటి వరకు నా వెంట పడి ఇప్పుడు ఇంకో అమ్మాయి తో కులుకుతూన్నావు” అని తిట్టడం మొదలు పెట్టింది సైగలతో దాంతో ఇంక చేసేది లేక “I love you too” అంటూ పెదవి పై చిరు నవ్వుతో సైగ చేసి గట్టిగా hug చేసుకుంది సంగీత తరువాత ఆ అమ్మాయి లేచి వేళ్లుతు బై అని చెప్పింది “రేపు పొద్దున వచ్చి టైమ్ కీ స్టేషన్ లో ఉండు ఇక నుంచి లేట్ వస్తే బాగోదు చూడు” అని చెప్పి ఆ అమ్మాయి నీ పంపేసాడు (ఆ అమ్మాయి సిద్ధు స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్), అలా సిద్ధు, సంగీత దెగ్గర అయ్యారు అలా వాళ్లు కలుసుకున్నారో లేదో సిద్ధు కీ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది శ్యామ్ చనిపోయాడు అని.

(గంట ముందు)

శ్యామ్ ఆ ఆటో నెంబర్ కనుక్కొని దాని ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు కీ పంపి ఆ ఆటో ఏ ఏరియా లో తిరిగింది అని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండగా తనకు ఒక unknown number నుంచి ఫోన్ వచ్చింది శ్యామ్ ఫోన్ ఎత్తాడు “శుభ సాయంత్రం శ్యామ్ గారు ఏంటి అట్టు ట్రాఫిక్ లో ఆ ఆటో గురించి వెతికి అలిసి పోయినట్టు ఉన్నావు అంత శ్రమ ఎందుకు నేను ఎలాగో ఇప్పుడు నీ స్టేషన్ బయటే ఉన్న దమ్ముంటే వచ్చి పట్టుకో చూద్దాం” అని సవాల్ విసిరాడు దాంతో శ్యామ్ ఆవేశం గా బయటికి వెళ్లి చూశాడు అక్కడ రోడ్డు అవతల ఒక పెద్దాయన చేతిలో కర్ర పట్టుకొని సెక్యూరిటీ అధికారి స్టేషన్ వైపే చూస్తూ నిలబడి ఉన్నాడు, దూరంగా ఉండటం వల్ల మొహం సరిగా కనపడకుండా ఉంది మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది దాంతో శ్యామ్ Bluetooth చెవికి పెట్టుకొని రోడ్డు దాటే పనిలో ఉండగా అవతలి వ్యక్తి “ఏంటి శ్యామ్ నువ్వు ఎప్పుడు డ్యూటీ తప్ప తనని పట్టించుకోవడం లేదని నీ భార్య నీ సొంత తమ్ముడు తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంట” అని అన్నాడు అది విన్న వెంటనే శ్యామ్ ఒకసారి గా మంత్రం వేసినట్లు అలాగే నిలబడి ఉన్నాడు రోడ్డు మధ్యలో కానీ ఫోన్ లో ఉన్న వ్యక్తి మాత్రం “నువ్వు సిన్సియర్ గా పని చేస్తుంటే నీకు నీ సొంత వాళ్లు అద్భుతమైన బహుమతి ఇచ్చారు కదా శ్యామ్ “అని శ్యామ్ నిజాయితీ నీ ఎగతాళి చేశాడు ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి, దాంతో శ్యామ్ లో మెల్లగ అభద్రతభావం, మనసులో వేదన మొదలు అయ్యింది దాంతో అతని ఆలోచనలు మొత్తం ఆ ఫోన్ లో ఉన్న వ్యక్తి చేతిలో కీలు బొమ్మ గా మారాయి” నీ నిజాయితీ నీకు ఏమీ బహుమానం ఇచ్చింది శ్యామ్ డిపార్టుమెంట్ లో ఒక మెడల్ లేదు నీ ఇంట్లో నీకు విలువ లేదు కాబట్టి నువ్వు ఉండి ఎవరికి ఉపయోగం” అని అన్నాడు దానికి శ్యామ్ కూడా “అవును నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు నేను ఎందుకు ఉండాలి” అని తనలో తాను సమత్తం అవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే ఒక లారీ వచ్చి శ్యామ్ నీ గుద్ది వెళ్లి పోయింది కోన ఊపిరి లో ఉన్న శ్యామ్ చెవిలో ఆ ఫోన్ లోని వ్యక్తి” అనాయాసేనా మరణం, వినా దేన్యేన జీవనం, దేహి మే కృపాయ శంబోహు త్వయం భక్తిం అచనచనలం ” అని చెప్పి అక్కడి నుంచి మాయం అయ్యి పోయాడు.

6 Comments

  1. What nonsense stories are posting like detective and most worst stories are posting

  2. Why discontinued

  3. Katha chala bagundi nenu oka story rasanu Ela submit cheyalo cheppandi

  4. Very worst stories are posting

    1. True Sony

  5. Updates pl

Comments are closed.