నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 146

Extrenal affairs minister మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా తన ప్రోగ్రాం లో స్కూల్ ఫంక్షన్ ఉండటం చూసి వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాడు అప్పుడే రమణ కూడా హడావిడిగా స్కూల్ వైపు బయలుదేరాడు స్కూల్ వైపు వెళ్లడానికి మూడు రూట్ లు ఉన్నాయి అందులో ఒక రూట్ లో రమణ, ఇంకో దారి లో A, సంగీత ఉన్నారు మూడో దారి లో మినిస్టర్ కాన్వాస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లి పోయింది కానీ కరెక్ట్ గా లోకల్ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ ఆ కాన్వాస్ వెనుక చేరే టైమ్ కీ సంగీత ట్రాఫిక్ సిగ్నల్ నీ హాకింగ్ చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసింది తను ఆ flyover కింద నుంచి ఎటువంటి చింతా లేకుండా స్కూల్ వైపు వెళ్లింది రమణ, సిద్ధు ఇద్దరు ట్రాఫిక్ లో ఇరుకు పోయి ఉన్నారు, అప్పుడే రమణ కీ ఫోన్ చేసాడు A “శుభోదయం రమణ ఎలా ఉన్నారు దాదాపు 32 సంవత్సరాల తరువాత మళ్లీ మనం కలువబోతున్నాం నీ చిన్ననాటి స్నేహితుడు అదే ఇప్పటి Extrenal affairs minister భువన్ చంద్ర మరి కొద్ది నిమిషాలో స్వర్గీయ యాత్ర కీ ప్రయాణం అవ్వడానికి సిద్ధం గా ఉన్నారు వచ్చి కాపాడుకో యువర్ టైమ్ స్టార్స్ టిక్ టిక్ టిక్ “అంటూ ఫోన్ కట్ చేశాడు దాంతో రమణ కంగారు పడి వెంటనే flyover కింద నుంచి ఆటో పట్టుకొని మినిస్టర్ మీటింగ్ జరిగే హోటల్ కీ వెళ్లాడు కానీ మీటింగ్ అప్పుడే అయిపోయింది అని చెప్పడం తో తరువాతి మీటింగ్ ఎక్కడో కనుక్కొని స్కూల్ కీ బయలుదేరాడు అప్పుడు A సిద్ధు కీ ఫోన్ చేసాడు “రాత్రి మిస్ అయిన మీ అక్క నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇద్దరు ఒకేసారి దోరికారు చేతనైతే వచ్చి కాపాడుకో” అని ఫోన్ కట్ చేసి స్కూల్ ఫోటో, సంగీత, విజయ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టి సిద్ధు నీ స్కూల్ వైపు రప్పించాడు.

ఇక్కడ స్కూల్ కీ మినిస్టర్ రావడానికి ఒక అరగంట పాటు సమయం ఉండటం తో A సంగీత తో కిచెన్ లో నుంచి వెనిగర్ , బేకింగ్ సోడా తీసుకొని vip రూమ్ కీ రమ్మని చెప్పాడు ఈ లోగా A ఆ రూమ్ లోకి వెళ్లి ac నీ మైనస్ పాయింట్ లో ఉంచాడు అప్పుడే సంగీత అవి తీసుకొని వచ్చింది తన జేబులో ఉన్న బెలూన్ నీ తీసి వెనిగర్ లో 3 స్పూన్ లు బేకింగ్ సోడా వేసి దాని పైన బెలూన్ నీ పెట్టి ఆ రెండింటి వల్ల వచ్చే గాలి నీ ఆ బెలూన్ లో నింపి రూమ్ కీ నాలుగు దిక్కుల నాలుగు అమర్చి ఉంచి ac నీ ఆన్ చేసి సంగీత నీ కిందకు పంపి అక్కడ ఉన్న సోఫా నుంచి సరిగా 6 అడుగులు వేసి కిటికీ నీ తెరిచి ఆ మూలన ఉన్న ఒక టేబుల్ కీ ఒక సన్నని ధారం నీ కట్టి దాని సాగదీసి ఈ చివరకు వచ్చి అక్కడ ఉన్న ఒక బీరువా వెనుక దాకున్నాడు మినిస్టర్ రావడంతో స్కూల్ వాళ్లు షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్లు పిల్లవలేదు అయినా ఆయన రావడం తో ఆయన్ని vip రూమ్ లోకి తీసుకొని వెళ్లారు అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తన అక్క ఆ vip రూమ్ లోకి వెళ్లడం చూసి పైకి పరిగెత్తాడు లోపల మినిస్టర్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు A తన చేతిలో ఉన్న రిమోట్ తో బెలూన్ లను పేల్చాడు ac లో నుంచి వచ్చే గాలి కీ తాను తయారు చేసిన హీలియం గ్యాస్ తోడు కావడంతో ఒక సారిగా మినిస్టర్ కీ శ్వాస తీసుకోవడం కష్టం అయ్యింది అప్పుడే సిద్ధు తలుపులు తీసుకొని లోపలికి వచ్చాడు సెక్యూరిటీ వాలు అంతా కిచెన్ స్టేజ్ దెగ్గర సెక్యూరిటీ చూస్తూ ఉన్నారు దాంతో ఎవరూ అక్కడ లేరు సిద్ధు లోపలికి వచ్చాడు అని కన్ఫర్మేషన్ చేసుకొని తన ఫోన్ నుంచి లేజర్ లైట్ వదిలాడు దాంతో సిద్ధు కిటికీ వైపు పరిగెత్తాడు ఇక్కడ మినిస్టర్ శ్వాస అడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, అప్పుడే రమణ vip రూమ్ లోకి వచ్చాడు సిద్ధు కిటికీ దగ్గరికి రాగానే తన చేతిలో ఉన్న ధారం తో సిద్ధు కాలుకు అడ్డు తగిలించి కిటికీ నుంచి కింద పడేలా చేశాడు ఆ హడావిడి లో సిద్ధు గన్ పొరపాటు గా పేలింది ఆ బుల్లెట్ రమణ కీ తగిలి కింద పడిపోయాడు ఆ గ్యాప్ లో A బయటకు వెళ్లుతు మినిస్టర్ వైపు వెళ్లాడు అతని చూసిన మినిస్టర్ భయం తో “ఆ ఆ అశ్విన్” అన్నాడు అది విన్న ఆ వ్యక్తి “అశ్విన్ రుద్ర మార్తాండన్ అలియాస్ ఆశ్వథ్థామా” అని చెప్పి బయటకు వెళ్లాడు అప్పుడే సెక్యూరిటీ వాళ్లు పైకి వచ్చి రమణ నీ, సిద్ధు ని ఇద్దరిని పట్టుకున్నారు.

6 Comments

  1. What nonsense stories are posting like detective and most worst stories are posting

  2. Why discontinued

  3. Katha chala bagundi nenu oka story rasanu Ela submit cheyalo cheppandi

  4. Very worst stories are posting

    1. True Sony

  5. Updates pl

Comments are closed.