నను ఆప్పడం ఎవ్వరి వల్ల కాదు కాబట్టి హ్యాపీ జర్ని 146

రమణ : అది నేను తలుచుకొకుడదు అని అనుకున్న ఒక పీడ కళ దాని గురించి వదిలేయి చెప్పు ఏమీ తింటావు

విజయ : నేను బయట తిన్నను ఈ ఆదివారం ఇంటికి రండి నేనే వంట చేసి పెడతా సుమా నువ్వు కూడా రావాలి అని పదే పదే చెబుతు లేచ్చింది

రమణ సుమా నీ బిల్ కట్టి రమ్మని చెప్పి పక్కకు పంపాడు అప్పుడు విజయ “సుమా చాలా మంచి అమ్మాయి తను నాకూ బాగా నచ్చింది అందుకే నా తమ్ముడు కీ తనని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నా కాబట్టి ఈ ఆదివారం ఇంటికి భోజనం కీ రండి అని మాట్లాడుకుందాం” అని చెప్పింది విజయ దానికి రమణ కూడా చిరు నవ్వుతో అంగీకరించాడు అలా వాళ్లు బయటికి వచ్చారు వాళ్ళని దాటుకోన్ని ఆ వ్యక్తి బయటకు వెళ్లి తన ఎదురుగా ఉన్న కార్ ఎక్కాడు డ్రైవింగ్ సీట్ లో ఉన్న సంగీత” ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి సార్ “అని అడిగింది, దాంతో ఆ వ్యక్తి సిద్ధు ఇంటికి వెళ్లు అని చెప్పాడు అలా వాళ్లు విజయ కార్ కీ ఒక 50 అడుగుల దూరంలో ఫాలో అవుతూ వాళ్ల ఇంటికి వెళ్లారు.

ఇంట్లో సిద్ధు తన అక్క ఫోన్ కీ పదే పదే కాల్ చేసి ఫోన్ నీ పక్కకు విసిరేసాడు అప్పుడే విజయ లోపలికి వచ్చిన విజయ ఆ ఫోన్ నీ పట్టుకొని ఆవేశం లో ఉన్న సిద్ధు నీ చూసి కంగారు పడి

విజయ : సిద్ధు ఏమైంది రా అంటూ దగ్గరికి వెళ్ళింది

సిద్ధు : అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని తన అక్క నీ దగ్గరికి తీసుకొని తనకు ఏమైనా అయ్యింది ఏమో అని తన శరీరాన్ని పరిశీలించాడు

విజయ : ఏంటి రా ఏమైంది నీకు నాకూ ఏమీ కాలేదు చూడు బాగానే ఉన్నాను

సిద్ధు : అయినా అన్ని సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఎందుకు

విజయ : అది ఫోన్ బాటరీ అయిపోయినట్టు ఉంది అసలు ఏమీ జరిగింది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది దాంతో సిద్ధు జరిగింది చెప్పాడు అంతా విన్న విజయ సరే జరిగిందేదో జరిగింది ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అనింది

సిద్ధు కొంచెం కుదుట పడి స్నానం చేయడానికి వెళ్లాడు అప్పుడు మళ్లీ అదే నెంబర్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తాడు “అక్క సేఫ్ అయ్యింది అని సంతోషపడ్డావూ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించలేదు కదా అది నీ ఇంటికి దెగ్గర లో శవంలా పడి ఉంది వెళ్లి చూసుకో” అన్నాడు దాంతో సిద్ధు ఫోన్ అక్కడే పడేసి కిందకు వెళ్లాడు కిందకి వెళ్లి ఆ ఏరియా మొత్తం వెతికిన కూడా సంగీత జాడ కనిపించడం లేదు ఈ లోగా ఆ కాల్ లో ఉన్న వ్యక్తి తన ఫోన్ నుంచి వైరస్ ఉన్న ఒక మెసేజ్ నీ సిద్ధు ఫోన్ కీ పంపాడు సిద్ధు ఫోన్ లో ఉన్న external affairs meeting కీ వచ్చే సెంట్రల్ మినిస్టర్ తాలూకు రూట్ మ్యాప్ మొత్తం సంగీత హ్యాక్ చేయడం మొదలు పెట్టింది “సార్ మొత్తం రూట్ మ్యాప్ మన చేతిలో ఉంది ఇప్పుడు ఏమీ చెయ్యాలి” అని అడిగింది సంగీత, “ఆ రూట్ మ్యాప్ లో ప్రోగ్రాం లో మినిస్టర్ మీటింగ్ అయిపోయిన తరువాత మీ స్కూల్ anniversary ఫంక్షన్ కీ వచ్చేలా ప్రోగ్రాం రాసి ఉంచు” అని చెప్పాడు, సంగీత అలాగే చేసింది “అయిపోయింది సార్” అని చెప్పింది “సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లాడా” అని అడిగాడు, సంగీత సిద్ధు ఇంటి వైపు చూస్తూ సిద్ధు లోపలికి వెళ్లడం చూసి” వెళ్లాడు సార్ ” అని చెప్పింది తరువాత సంగీత నీ సిద్ధు ఫోన్ లో ఉన్న మెసేజ్ డేలిట్ చెయ్యించాడు.

“సంగీత రేపు పొద్దున పార్క్ కీ రమ్మని వాడికి మెసేజ్ చెయ్యి ఆ తర్వాత రమణ కూడా అదే పార్క్ వస్తాడు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఏదురు పడేలా చెయ్యాలి ఆ తర్వాత రమణ నీ అక్కడి నుంచి మాయం చెయ్యాలి గుర్తు ఉంది గా” అని అడిగాడు గుర్తు ఉంది అన్నట్టు చెప్పింది, మరుసటి రోజు ఉదయం సంగీత మెసేజ్ చూసిన వెంటనే సిద్ధు పార్క్ కీ బయలుదేరాడు కాకపోతే అనుకోకుండా external affairs minister ముందే హైదరాబాద్ వచ్చాడు, కానీ ఈ విషయం సిద్ధు కంటే ముందే సంగీత బాస్ కీ తెలిసి పోయింది దాంతో పార్క్ లో వాకింగ్ చేస్తూన్న రమణ ఎదురుగా వెళ్లి అతని జేబులో ఒక ఉత్తరం పెట్టి మాయం అయ్యాడు రమణ తన షర్ట్ లో ఏదో తగులుతుందని తీసి చూస్తే “నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో” అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో “A” అని రాసి ఉంది

“Be active! Take on responsibility! Work for the things you believe in. If you do not, then you are surrendering your fate to other’s” అని wings of fire అనే నవల లోని అతి ముఖ్యమైన వాక్యం చదివి వినిపించింది సంగీత అది విన్న “A”, “వాహ్ ఏమీ రాశావు నేస్తం నేను నీకు చెప్పిన ఈ స్ఫూర్తి దాయక వాక్యాన్ని ఇన్ని రోజులు అయినా మరవలేదు నను మరిచి పోలేదు అన్నమాట స్వర్గ ద్వారం వద్ద నిలుచుండి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు అని నాకూ తెలుసు కానీ నువ్వు నేను చెప్పిన ఇంకొక విషయం మరిచినటు ఉన్నావు ఈ దేహానికి అలసత్వం లేదు, బాధ లేదు, అన్నింటికీ మించి నాకూ మరణం లేదు అహం బ్రహ్మస్మి ” అని భీకరం గా నలు దిక్కులు ప్రతిధ్వనించే లా అరిచాడూ,అతని ఆవేశం చూసిన సంగీత కొంచెం భయపడింది తన శ్వాస తీసుకుంటున్న పద్దతి బట్టి సంగీత భయపడింది అని గ్రహించిన A” భయపడకు నేను ఆవేశములో తప్పు చేయను నోరు జారను ఎందుకంటే ఎవడైతే తన పంచ జ్ఞానాల పై అదుపు ఉంటుందో, ఆకర్షణ నుంచి మానసిక రోధన నుంచి విముక్తి పొంది ఉంటాడో వాడు తనని తాను గెలిస్తాడు తనని తాను గెలిచిన వాడు ఎవరికి తనని ఒడించే అవకాశం ఇవ్వడు ” అని చెప్పాడు దానికి సంగీత

” మీరు చాలా గొప్పవారు కానీ మీలో ఉన్న ఆ ఒక లోపం వల్ల మీ ప్రతిభ ఎవరికి తెలియకుండా పోయింది” అని చెప్పింది అంతే తన మాట అయ్యే లోపు ఒక కత్తి వచ్చి తన మొహం పక్క నుండి వెళ్లి గోడకి ఇరుకుంది దాంతో భయపడి ఇటు వైపు చూస్తే అతను” చనువు తో ఏమైనా మాట్లాడోచ్చు కానీ ఒకడి లోపం ఎత్తి చూపించకుడదు గుర్తు ఉంచుకో “అని చెప్పి వెళ్లి పోయాడు తన వెనుక గోడకి దిగ్గిన కత్తి వైపు చూస్తూ తన మొహం పై కారుతున్న చెమట నీ తుడుచుకుంటు ఉంది “భయపడింది చాలు వచ్చి కార్ తీయి మంత్రి గారి స్వర్గీయ యాత్ర కీ వెళ్ల అయ్యింది ” అని పిలిచాడు.

6 Comments

  1. What nonsense stories are posting like detective and most worst stories are posting

  2. Why discontinued

  3. Katha chala bagundi nenu oka story rasanu Ela submit cheyalo cheppandi

  4. Very worst stories are posting

    1. True Sony

  5. Updates pl

Comments are closed.