రేణు కథ – Part 2 241

సీత పేరుకి తగ్గట్లే గుణవంతురాలు, మంచి కుటుంబం లో పుట్టి పెరిగింది కాబట్టి అన్ని ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తుంటుంది .సీత చుడానికి చక్కగా బుట్టబొమ్మ లాగా ఉంటుంది.సీత నాన్న పేరు కృష్ణమ రావు వాళ్ళ ఊరిలో ఉండే గుడికి పూజారి అమ్మ పేరు శ్యామలమ్మ ఇంట్లోనే ఉంటూ సీతని సీత చెల్లెలను పెంచి పెద్దచేసింది. సీత కు ముగ్గురు చెల్లెలు ఊర్మిళ, సుధకీర్తి , మాధవి.వాళ్ళ పేర్లు లగే వాళ్ళు చాల పద్దతిగా సంప్రదాయం గ పెరిగారు .సీత కి వాళ్ళ చెల్లెలు అంటే చాల ఇష్టం.సీత పెరిగేకొద్దీ తన అందచందాలు ఒంపుసొంపులు పెరిగి ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా ఉండి తన చుట్టూ ఉండే తన స్నేహితులు కూడా ఈర్ష పడేలాగా ఉంటుంది.

సీత కి తన ఏటనే మంచి సంబంధం వస్తే పెళ్లి చేసి పంపించేశారు.సీత భర్త పేరు రామ్ మూర్తి వైజాగ్ టౌన్ లో వాళ్ళ నాన్న వద్దు అన్న వినకుండా కార్ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటాడు.సీతకి బావ వరుస అవుతాడు అందుకే ఇద్దరికీ పెళ్లి చేసేసారు ఆ వయసులోనే .సీతని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకోపోయి తనని చాల ప్రేమగా చూసుకుంటూ ఏది కావాలా తెచ్చించేవాడు.వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు .అంత అనందం గ సాగిపోతున్న వాళ్ళ జీవితం లోకి అనుకోకుండా రామ్ మూర్తి బిజినెస్ దెబ్బతిని అప్పుల పాలు ఐయ్యారు.అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే తన భర్తతో పాటు తన పుట్టి నింటింకి వచ్చేసింది.కానీ అక్కడ ఉన్న తన స్నేహితురాలు గాయత్రి తనకి డబ్బులు ఇస్తాను మీ అప్పులు తీర్చేయవచు అని ఆశ పెట్టి ఇంటికి పిలిచించి అక్కడ ఉన్న అతనితో పాడుకుంటేనే డబ్బులు ఇస్తాను అని చెప్పేసరికి కోపం తో గాయత్రిని తిని ఇంటికి వచ్చి తన భర్త రామ్ మూర్తికి ఆ విషయం చెప్పకుండా “ఏవండీ ఇంక ఎన్నాళ్లు ఇలా మా నాన్న ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఎలా గైన మీరు ఎదో ఒకటి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకోండి”అనింది.దానికి రామ్ మూర్తి “సరే సీత నువ్వు చెపింది నిజమే ఎన్నాలై ఇలా మీ ఇంట్లో ఉండడడం మంచిది కాదు నువ్వు చూపినట్లు ఉద్యోగం కోసం చూసుకుంటాను “అన్నాడు.అలా తన భర్త అనేసరికి సీత చాల సంతోషించింది.అలా కొన్ని రోజులకి తన భర్త సీత తో “సీత నాకు ఉద్యగం దొరికింది”అని చెప్పాడు.సీత సంతోషిస్తూ “అవునా చాల మంచి మాట చెప్పారు ఇంతకీ ఏమి ఉద్యోగం “అనింది.రామ్ మూర్తి “ఒక ఎం.ల్.ఏ దగిర కార్ డ్రైవర్ గ “అన్నాడు.సీత కొంచం భాదతో “కార్ డ్రైవర్ నా “అనింది.సీత భాదను చుసిన రామ్ మూర్తి “ఎందుకు సీత భాద పడుతాను ఎం.ల్.ఏ దగిర కార్ డ్రైవర్ అంటే మాటల మనకి ఉండదని ఇల్లు కూడా ఇచ్చారు నెలకు 7000 జీతం “అన్నాడు .సీత కొంచం సొంతోషిస్తు”సరే లేండి మంచిది దొరికింది ఇంకను మనం ఎప్పుడు వెళ్ళాలి అక్కడికి “అనింది.రామ్ మూర్తి “రేపే బయలుదేరాలు ఎల్లుండి నేను డ్యూటీ లో జేరాలి “అన్నాడు .సీత “రేప్ నా అయితే వెళ్లి మన బట్టలు పిల్లల బట్టలు అన్ని సర్దుతాను “అని బ్యాగ్ లో బట్టలు సర్దుతూ “ఏవండీ అడగడం మర్చిపోయాను ఇంతకీ మనం వెళ్లే ఉరి పేరు ఏమిటి “అని అడిగింది.దానికి రామ్ మూర్తి “లంకాపురం “అని నవ్వుతు చెప్పాడు.

సీత లంకాపురం కి మొగుడితో పిల్లలతో ట్రైన్ లో బయలుదేరింది.ట్రైన్ సీట్ లో కూర్చొని తన పిల్లలు కిటికీలోంచి బయటకి చూస్తూ ఆనందిస్తుంటే వాళ్ళ వైపు చూస్తూ వుంది.అలా తన పిల్లల్ని చూస్తూ ఉండగా తన ఎదురు సీట్ లో కూర్చొని ఉన్న అతను సీత మొగుడిని పలకరించాడు.అతను “నమస్కారం సర్ “అని నవ్వుతు అన్నాడు .రామ్ మూర్తి (సీత మొగుడు )”నమస్కారం అండి “అన్నాడు నవ్వుతు.అతను సీత వైపు వాళ్ళ పిల్లల వైపు ఒక సారి చూసి సీత మొగుడితో “ఎక్కడికి వెళ్తున్నారు “అన్నాడు.రామ్ మూర్తి “లంకాపురం కి వెళ్తున్నాము”అని అన్నాడు.దానికి అతను “అవునా మాది లంకాపురమే నేను అక్కడ ఉన్న స్కూల్ లో టీచర్ గ చేస్తున్నాను .నా పేరు భాస్కర్ ఈమె మా ఆవిడా నిర్మల అదే స్కూల్ లో టీచర్ గ చేస్తుంది.మా అమ్మకి బాగాలేక పోతే చూడడానికి ఉరికి వెళ్లి వస్తున్నాము “అన్నాడు.నిర్మల రామ్ మూర్తికి నవ్వుతు నమస్కరించింది .వాళ్ళ మాటలు వింటున్న సీత అతను వాళ్ళ ఆవిడా గురించి చెప్పగానే నిర్మల వైపు చూసింది .నిర్మల తన బాబు ని వొళ్ళో కుర్చోబెట్టుకొని కిటికీలోంచి బయటికి చూపిస్తూ ఎదో తినిపిస్తుంది.సీత నిర్మలని చూసి చాల అందం గ వుంది చూడటానికి చాల చక్కగా అణుకువ గల అమ్మాయి లాగా వుంది అనుకుంటూ వాళ్ళ ఇద్దరి మాటలను వింటుంది.

రామ్ మూర్తి భాస్కర్ భార్య నిర్మలకి నమస్కరించి భాస్కర్ తో “చాల మంచిది ఐంది ఆ ఉరికి వెళ్లక ముందే మీరు పరిచయమయ్యారు నా పేరు రామ్ మూర్తి ఈమె నా భార్య సీత ఇంట్లో ఉంటుంది.వీళ్ళు నా పిల్లలు “అన్నాడు.అలా తన మొగుడు భాస్కర్ కి తన ని పరిచయం చేయగానే సీత నవ్వుతు భాస్కర్ వైపు చూడకుండానే భాస్కర్ కి నమస్కారం చేసింది.భాస్కర్ సీత ని చూసి మనసులో “అబ్బా ఏముంది ఈ అమ్మాయి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న ఇంకా తన అందం చెక్కు చెదరకుండా అలానే వుంది.చూస్తుంటే చూడాలని పించేలాగా వుంది ఈ అమ్మాయి అందాలు.చాల పద్ధతిగా సంప్రదాయకం గ చాల అమాయకురాలు గ ఉన్న ఈ అమ్మాయి ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది పోయి పోయి ఆ ఉరికి వస్తుంది”అనుకుంటూ రామ్ మూర్తి వైపు చూసి “ఇంతకీ ఏ పని మీద వస్తున్నారు లంకాపురం కి “అని అడిగాడు.దానికి రామ్ మూర్తి “ఆ ఉరి ఎం.ల్ .ఏ గారి కి కార్ డ్రైవర్ గ చేరడానికి వెళ్తున్నాను “అన్నాడు నవ్వుతు. దానికి భాస్కర్ కొంచం భయం తో కూడిన గొంతుతో “ఏంటి ఎం.ల్.ఏ దగ్గిరన “అన్నాడు.రామ్ మూర్తి “అవును ఏమి ఏమి అలా అడిగారు అతను మంచివాడు కదా అన్నాడు “అన్నాడు .దానికి భాస్కర్ రామ్ మూర్తికి ఎం.ల్.ఏ గురించి చెప్పాలనుకొనే లోపు ఆ బోగి లో ఎం.ల్.ఏ మనుషులను చూసి ఆగిపోయాడు.ఇంతలో రామ్ మూర్తి “ఏమైంది అండి ఎదో చెప్పాలి అనుకున్నారు దేని గురించి “అన్నాడు .దానికి భాస్కర్ “అదేమీ లేదు అండి ఎం.ల్ ఏ చాల మంచి వాడు మీరు చాల అదృష్టవంతుడు ఎం.ల్.ఏ దగిర చేస్తున్నందుకు “అని అబద్దం చెప్పాడు.అప్పుడు గని రామ్ మూర్తి మనసు కుదుట పడలేదు.అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.భాస్కర్ మాత్రం మనసులో “ఇతనికి ఎం.ల్ .ఏ గురించి అబద్దం చెప్పాను ఇంకా ఇతడిని ఆ అమ్మాయి ని ఆ దేవుడే కాపాడాలి “అనుకుంటూ రామ్ మూర్తి తో మాట్లాడుతున్నాడు.సీత వాళ్ళ మాటలు వింటూ కిటికీ బయటకి చూస్తూ వుంది.ఇంతలో వాళ్ళ బోగి లో ఉన్న ఎం.ల్.ఏ మనుసులు పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న ఆడవాళ్ళతో అసభ్యకరంగ ప్రవర్తిస్తుంటే రామ్ మూర్తికి కోపం వచ్చి”వెదవలు ఆడవాళ్ళతో ఎలా ప్రేవర్తిస్తున్నారో చుడండి భాస్కర్ గారు అలంటి వాళ్ళని ఏమి చేసిన పాపం లేదు “అని అన్నాడు.దానికి భాస్కర్ “అలా అనకండి వాళ్ళు గాని విన్నారు అననుకోండి మన పని అంతే “అన్నాడు.అలా అనేసరికి రామ్ మూర్తి కోపంగ ఉన్న వాళ్ళతో ఎందుకులే అనుకోని భాస్కర్ తో “ఇంతకీ ఎవరు అండి వాళ్ళు “అన్నాడు.భాస్కర్ “వాళ్ళు కూడా లంకాపురం వాళ్ళే.పెద్ద రౌడీలు వాళ్ళకి ఎవరు ఎదురు తిరిగిన చంపేస్తారు వాళ్ళు అంటే ఊరిలో ఉన్న వాళ్లందరికీ చాల భయం అందుకే వాళ్ళను ఎవరు ఎదిరించరు.”అని చెప్పాడు .కానీ వాళ్ళు ఎం.ల్ .ఏ కింద పని చేసే రౌడీ లు అని ఆ ఎం.ల్ .ఏ కోసం ఏమైనా చేస్తారు అని చెప్పలేదు.అలా వాళ్లిద్దరూ ఆ రౌడీల గురించి మాట్లాడుకుంటుంటే అది విన్న సీత వాళ్ళ వైపు చూసింది.అప్పటికే ఆ రౌడీలు సీత వైపు తినేసేలాగా కసిగా చూస్తూ ఉన్నారు.సీత వాళ్ళ వైపు చూడగానే అందులో ఒకడు సీతను చూసి కన్ను కొట్టాడు ఇంకొకడు కన్ను కొట్టి వస్తావా అన్నట్లు సైగ చేసాడు.