మొదటి శృంగార యాత్ర – Part 5 86

ఇబ్బందిగా కదులుతూ, చేతిని విడిపించుకోబోయింది. అతను గట్టిగా పట్టుకుంటూ, “ప్లీజ్!” అంటూ మరోసారి మృదువుగా ముద్దుపెట్టాడు. ఎంతో నాజుకుగా ఉంది అతని ముద్దు. ఇక ప్రయత్నించినా, అతను తన చేయి వదలడని అర్ధమైపోయి, తన చేతిని అతని చేతుల్లో అలాగే ఉంచేసింది. అతను ఆ చేతిని అలాగే పట్టుకొని, దగ్గరగా జరిగి, ఒక చేతిని ఆమె మెడ చుట్టూ వేసి, భుజంపై చిన్నగా నొక్కాడు. మొదటిసారిగా నోరు విప్పుతూ “ప్లీజ్!” అంది చిన్నగా, వద్దూ అన్నట్టుగా. అతను చేతిని తీయకుండా అలాగే ఉంచి, “తప్పు నాది కాదు. నీ అందానిది.” అంటూ, భుజంపై చేతిని ఆమె బుగ్గలపైకి చేర్చి, నెమ్మదిగా నిమిరాడు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు ఆమెకి. మనసు అతని నుండి దూరంగా పొమ్మని చెబుతుంది. కానీ, సున్నితంగా నెమలి ఈకతో నిమురుతున్నట్టున్న అతని చేష్టలు చూసి, కఠినంగా తోసేయాలనిపించడం లేదు. అంతలోనే అతను తన వేళ్ళతో ఆమె పెదవులను తాకి, “ష్…ఇంత లేతగా ఎలా ఉన్నాయి నీ పెదవులూ!?” అన్నాడు. ఇక తన వల్ల కాక, అతని నుండి దూరంగా జరగబోయింది ఆమె. అతను ఆమెకి మరింత అతుక్కుపోతూ, తన మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా తెచ్చి, “కెన్ ఐ కిస్ యు!?” అని అడిగి, ఆమె జవాబు చెప్పేలోగానే, ఆమె పెదవులు అందుకున్నాడు. ఊహించని ఈ పరిణామానికి కంగారు పడుతూ అతన్ని దూరంగా తోసేయబోయింది. కాని అతను అతను తన రెండు చేతులతో ఆమె మొహాన్ని గట్టిగా పట్టుకొని, పెదవులను జుర్రుకోసాగాడు. “మ్…మ్…” అని గింజుకుంటుంది ఆమె. అతను వదలకుండా, అలాగే ముద్దు పెడుతూ, తన నాలుకను, ఆమె పెదాల మధ్య నుండు లోపలకి తోసి, ఆమె నాలుకను టచ్ చేసాడు. ఆప్రయత్నంగా ఆమె తన పెదవులను తెరిచింది. దాంతో అతను, ఆమె నాలుకను తన నాలుకతో పెనవేసాడు. నెమ్మదిగా లోపల యుద్దం ప్రారంభించాడు. ఎప్పుడూ రుచి చూడని ముద్దు అది. కొత్తగా ఉంది ఆమెకి. బయట అతని పెదాలు, ఆమె పెదాలని సున్నితంగా మాలిష్ చేస్తుంటే, లోపల అతని నాలుక, ఆమె నాలుకతో యుద్దం చేస్తుంది. కింద పని జరుగుతున్నా అంత సుఖం రాదేమో అన్నంతగా రగిలిపోతుంది ఆమెకి. ఆప్రయత్నంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి, దగ్గరకి లాక్కొని, తనుకూడా అతనికి సహకరించసాగింది. అతను కొద్దిసేపు నాలుకతో ఆడుకొని, తరువాత చిన్నగా ఆమె పెదవిని కొరకసాగాడు. “మ్..” అని మూలుగుతూ, తనుకూడా అతని పెదవులని కొరకసాగింది. ఇద్దరూ పెదవుల రుచి చూసుకుంటూ అలసిపోయారు. ఊపిరితీసుకోడానికి అన్నట్టు, ఒకక్షణం విడిపోయారు. ఆ క్షణంలోనే అతను ఆమె కళ్ళలోకి చూసాడు. ఒక్కసారిగా సిగ్గు పడిపోయింది ఆమె. అది చూసి, అతను మురిపెంగా నవ్వుతూ, “అదిగో! ఆ అందమైన సిగ్గు చూసే, పడిపోయను నేను.” అని, దూరంగా జరిగి, “థేంక్స్ ఫర్ యువర్ కిస్. నీకు ఇష్టం లేకుండా ఇంకేమీ అడగను. కానీ ఇక్కడనుండి వెళ్ళేలోగా నా కోరిక తీర్చడానికి ట్రై చేయ్. ప్లీజ్.” అన్నాడు. అతను అడిగిన తీరుకి నవ్వు వచ్చినా, అది అతని కంట పడకుండా దాచుకుంది. అంతలోనే రెస్టారెంట్ రావడంతో కార్ ఆగింది. ఆ తరవాత డిన్నర్ లో అతను చాలా జెంటిల్ గా, జోవియల్ గా బిహేవ్ చేసాడు. మొత్తానికి ఇద్దరికీ మధ్య ఒక ఫ్రెండ్లీ ఎట్మాస్పియర్ క్రియేట్ అయ్యింది. అదే మూడ్ తో తన రూమ్ కి చేరింది సుజాత.

1 Comment

Comments are closed.