మొదటి శృంగార యాత్ర – Part 5 86

అక్కడనుండి హోటల్ కి వచ్చాకా, జరిగింది విని పగలబడి నవ్వుతూ “పాపం, పరశురాం ముచ్చట తీరదన్న మాట.” అన్నాడు గిరి. సుజాత కూడా నవ్వేస్తూ, “ఇక సామాను సర్ధు, ఫ్లైట్ కి టైం అవుతుంది.” అంది. “మొత్తానికి పరశురాం ఖర్చుతో విదేశాలు చూసేసాం. అతని రుణం ఎలా తీరుతుందో.” అంటూ, లేచాడు గిరి. మొత్తానికి అక్కడ నుండి ఇండియాకి నెక్స్ట్ డే చేరారు. ఒకరోజు రెస్ట్ తీసుకొని, పరశురాంని కలిసి జరిగింది చెప్పింది సుజాత. అతను నిట్టూర్చి, “నిన్ను చూసాకైనా మనసు మార్చుకుంటారనుకున్నాను. ఓకే..” అన్నాడు బాధగా. సుజాత “సారీ సార్.” అని, వెళ్ళబోతుంటే, “ఒక్క విషయమమ్మా..” అన్నాడు. సుజాతఏమిటన్నట్టు చూసింది. “నిన్ను నా కోడలిగా చేసుకుందామనుకున్నాను. కుదరలేదు. నువ్వు నా ఎదురుగా ఉంటే, నాకు కాస్త గిల్టీగా ఉంటుంది.” అన్నాడు. సుజాత ఒకసారి అతని వైపు సూటిగా చూసి, “ఓకే సార్, రిజైన్ చేస్తాను.” అంది. అతను కంగారుగా “నా ఉద్దేశ్యం అది కాదు. ముంబయ్ లో నాకు వేరే కంపెనీ ఉంది. నేను సాధారణంగా అక్కడకి రాను. నీకు శాలరీ ట్రిపుల్ చేస్తాను. అక్కడకి వెళ్ళిపో.” అన్నాడు.

జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే, వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ మంచి శాలరీ అని అందరినీ ఒప్పించి, ముంబయ్ కి చేరింది. అక్కడ సుజాత పెదనాన్న పెద్దకూతురు సీత ఉంది. సుజాత ఫ్లైట్ దిగగానే, సీత, అతని కొడుకు రాము వచ్చి రిసీవ్ చేసుకున్నారు. సుజాత రాము బుగ్గ గిల్లి, “పెద్దాడైపోయాడు అక్కా.” అని, వాడిని “ఏం చదువుతున్నావురా?” అని అడిగింది. వాడు సిగ్గుపడుతూ “ఎయిత్ క్లాస్.” అన్నాడు. సీత నవ్వేస్తూ, “వాడికి సిగ్గు ఎక్కువా, చదువు తక్కువా..” అంది. తరవాత అందరూ కలసి సీత ఇంటికి చేరారు. అది ఒక టూ బెడ్ రూం ఫ్లేట్. సుజాత లగేజ్ ని రాము గదిలో సర్ధుతూ, “నువ్వు ఇక వీడితో ఎడ్జస్ట్ అవ్వాలి.” అంది. సుజాత “సరే” అని, “బావగారు ఎక్కడా?” అంది. “ఆయన చాలా బిజీలే, ఎప్పుడో రాత్రికి గానీ చేరరు.” అంది. మొత్తానికి కబుర్లలో రాత్రి వరకూ గడిపేసి, డిన్నర్ చేసి, గదిలోకి వెళ్ళింది. అప్పటికే రామూ గాడు మంచి నిద్రలో ఉన్నాడు. నిద్రలో వాడు చాలా ముద్దుగా అనిపించి, బుగ్గమీద ముద్దు పెట్టి, వాడి పక్కనే పడుకుంది. క్షణాల్లో నిద్రపట్టేసింది ఆమెకి.

1 Comment

Comments are closed.