మొదటి శృంగార యాత్ర – Part 5 86

ఆమె దొరకకుండా మంచం అవతలకి పరుగెత్తింది. అతను అక్కడే ఆగిపోయి, “మ్..మనం ఈ ఆటలో అలసిపోతే, అసలు ఆటకు ఓపిక ఉండదు. ప్లీజ్, రా..” అన్నాడు. ఆమె చిలిపిగా నవ్వుతూ, రానూ అన్నట్టు తల అడ్డంగా ఊపింది. అతను కొన్ని క్షణాలు ఆలోచించి, “సరే! ఒక గేమ్ ఆడదామా?” అన్నాడు. “ఏ గేమ్?” అంది సుజాత కళ్ళు ఎగరవేస్తూ. “చెప్తా, ఇందులో ఓడిపోయిన వాళ్ళు తమ వంటి మీద ఉన్న ఒక వస్త్రాన్ని తీసేసి, ఒక అడుగు ముందుకువేయాలి. ఓకేనా!” అన్నాడు సుధాకర్. ఆమెకి ఈ ఆట కొత్తగా అనిపించి, “సరే!” అంది. “ఈ ఆట చాలా సింపుల్. ఇద్దరిలో ఒకరు ఒక ప్రశ్న అడుగుతారు. అవతలి వాళ్ళు సరైన జవాబు చెప్పాలంతే.” అన్నాడు. “అమ్మో! నాకు తెలియని ప్రశ్నలు అడిగితే?” అంది సుజాత. “అయితే ముందు నువ్వే మొదలుపెట్టూ..” అన్నాడు అతను. సుజాత ఉత్సాహంగా “సరే!” అని, కాస్త ఆలోచించి, “ఇండియా కేపిటల్ ఏమిటీ?” అంది. అతను ఎలాగూ ఆన్సర్ చెప్పి, ఒక అడుగు వెనక్కి వేస్తాడన్న ఉద్దేశ్యంతో. అతను అమాయకంగా మొహం పెట్టి, “పేరిస్.” అన్నాడు. ఆమె గబుక్కున “తప్పు.” అనేసి, నాలుక కరుచుకుంది. అతను “ఓడిపోయాను.” అంటూ, ఉత్తరీయం తీసేసి, ఒక అడుగు ముందుకు వేసి, “ఇక నా వంతు.” అన్నాడు. సుజాత అతన్ని చూస్తూ “నేను అడిగినట్టే సింపుల్ గా అడగాలి.” అంది. “అలాగే మేడం.” అని, “ఇప్పుడు టైం ఎంత అయిందీ?” అన్నాడు. ఆమె అప్రయత్నంగా “ఏమో!” అంది. “నువ్వు ఓడిపోయావు.” అన్నాడు అతను నవ్వుతూ. ఆమె గారంగా “ఛీ..” అంది. “మరి తీసేసి, ఒక అడుగు ముందుకు వెయ్.” అన్నాడు అతను చిలిపిగా నవ్వుతూ. ఆమె తన మెడలో ఉన్న హారం తీసి పక్కన పెట్టింది. అది చూసి “హలో మేడం, తీయాల్సింది హారం కాదు, వస్త్రం. ముందే చెప్పానుగా.” అన్నాడు. అప్పుడు అర్ధమయింది ఆమెకి అతను “వస్త్రం” అని అంత పర్టిక్యులర్ గా ఎందుకు చెప్పాడో. అతన్ని కొరకొరా చూస్తూ, చీరను తీసి పక్కన పడేసింది. లంగా జాకెట్ లో ఆమె యవ్వన సంపదలు నోరూరిస్తూ కనిపిస్తున్నాయి అతనికి. మనసులో “అబ్బా!” అనుకుంటూ, “ఇప్పుడు నీ వంతు.” అన్నాడు. “ఇందాక అతను కావాలని తప్పు జవాబు చెప్పి, ముందుకు వచ్చాడు. ఈ సారి తప్పు సమాధానం చెప్పలేని ప్రశ్న అడగాలి.” అనుకొని, కాస్త ఆలోచించి, “మీ పేరు ఏమిటీ?” అంది. అతను ఆలోచనలో పడ్డాడు. “మీ పేరు మీరు తప్పు చెప్పలేరు, కాబట్టి గెలిచారు.” అంది నవ్వుతూ. అతను ఆమె వైపు అలాగే చూసి, “నా పేరు మహేష్ బాబు.” అన్నాడు. ఆమె “తప్పూ..” అని అరిచి, నాలుక కరుచుకొని, “ఇది ఛీటింగ్.” అంది ఉక్రోషంగా. అతను “లంగా జాకెట్ లో నీ అందాలని చూసి మతి పోయి పేరు మరచిపోయాను సుజా..” అన్నాడు. అతను అలా అనగానే, సుజాత సిగ్గుపడింది. అతను తన వంటిపై ఉన్న బనియన్ తీసేసి ఒక అడుగు ముందుకు వేసాడు. ఇద్దరి మధ్యా ఇంకా ఏడు అడుగుల దూరం మాత్రమే ఉంది.“ఈ సారి నా వంతు. అడగనా?” అన్నాడు అతను. “ఊఁ..” అంది సుజాత. అతను అంతలోనే ఏదో ఆలోచిస్తూ, “అవునూ! రేపు మన ఇద్దరినీ ఎక్కడికో పంపిస్తామన్నారూ! ఎక్కడికో నీకు తెలుసా?” అన్నాడు. సుజాత వెంటనే “ఏమోనండీ తెలీదు.” అంది. అతను నవ్వేసాడు, అప్పుడు అర్ధమయింది ఆమెకి మళ్ళీ ట్రేప్ లో పడిపోయిందని. మొగుడి తెలివికి మురిసిపోవాలో, తన తెలివితక్కువతనానికి ఏడవాలో తెలీక బుంగమూతి పెట్టుకొని, నెమ్మదిగా జాకెట్ తీసి, ఒక అడుగు ముందుకువేసింది. అతి పలుచటి డిజైనర్ బ్రా వేసుకొని ఉందామె. సగ్గానికి పైగా స్థనాలు బయటకి తొంగి చూస్తున్నాయి. ఎండ తగలని చోటేమో, మరింత తెల్లగా ఊరిస్తున్నాయి. అలాగే వెళ్ళి వాటిని కొరికేయాలనిపించింది అతనికి. “ఇంకెంతసేపులే..” అని, తనను తాను సముదాయించుకొని, “ఇప్పుడు నువ్వు అడుగు.” అన్నాడు. ఆమెకి అర్ధం అయిపోయింది, అతను తప్పకుండా ఓడిపోతాడని. అయినా పట్టుదలగా ఆలోచించి, అడిగింది, “మీ ముందు నిలబడిన అమ్మాయి మీకేం అవుతుందీ?” అని. అతను ఆలోచించకుండా “ఫ్రెండ్.” అన్నాడు. ఆమె గబుక్కున “కాదు..” అనబోయి, తమాయించుకొని, “కరెక్ట్..” అంది నవ్వుతూ. “కరెక్టా!? ఇది చీటింగ్.” అన్నాడు అతను ఒక అడుగు ముందుకు వేసి. “మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటీ?” అంది ఆమె నవ్వుతూ. “పెళ్ళాం.” అన్నాడు. “ఇప్పుడు కరెక్ట్.” అంది ఆమె నవ్వుతూ. అతను ఆమెని చూసి నవ్వుతూ “ఫరవాలేదే, నీకూ బుర్ర ఉంది.” అన్నాడు. ఆమె గర్వంగా నవ్వింది. “సో, ఇప్పుడు నేను ఓడిపోయినట్లేనా!” అన్నాడు అతను. “అవును.” అంది గర్వంగా. అతను నిరాశను నటిస్తూ, పంచెను తీసేసి, ఒక అడుగు ముందుకు వేసాడు. అతని వంటిపై అండర్ వేర్ మాత్రమే ఉంది. జరిగిన మోసం ఆమెకి అర్ధం కాలేదు. అతను మనసులోనే నవ్వుకుంటూ, “సరే! ఈసారి నేను అడుగుతాను.” అన్నాడు. ఆమె “కానీయ్.” అన్నట్టుగా చిన్నగా నవ్వింది. అతను ఆమె స్థనాలను చూపిస్తూ “వాటిని తెలుగులో ఏమంటారూ?” అన్నాడు. ఆమె సిగ్గుతో మొహం ఎర్రబడగా “ఛీ..” అంది. “అంటే తెలీదా! చెప్పవా!?” అన్నాడు. “నాకు తెలీదూ, నేను చెప్పను.” అంది మొండిగా. “అయితే ఓడిపోయావు.” అన్నాడు. సుజాత అతన్ని తినేసేట్టు చూసింది. “తీసేయ్..” అన్నాడు అతను నవ్వుతూ. ఆమె అలాగే కొరకొరా చూస్తూ, బ్రాని తీసేసి, ఒక అడుగు ముందుకు వేసింది. అతను ఆమె స్థనాలనే చూస్తూ, చేతులు నలుపుకుంటూ, “ఇప్పుడు నువ్వు అడుగు.” అన్నాడు అతను. ఇద్దరి మధ్యా ఇంకా మూడు అడుగుల దూరం మాత్రమే ఉంది. ఆమె వంటిపై లంగా పేంటీ మాత్రమే ఉన్నాయి. ఆమె ఈసారి గెలవాలని ఫిక్స్ అయినట్టుగా అతని వైపు సూటిగా చూసి, “ఇంకా నా వంటిపై ఏం మిగిలి ఉన్నాయి.” అంది. అతను ఏదో చెప్పబోతుండగా, “ఆగండి, కంటికి కనిపిస్తూ ఉన్న వాటి గురించి అబద్దం చెబితే ఒప్పుకోను.” అంది. అతను “సరే!” అని, ఆమె వైపు ఎగాదిగా చూసి, “లంగా మాత్రమే ఉంది.” అన్నాడు. “కావాలని అబద్దం చెబుతున్నారు.” అంది సుజాత ఉక్రోషంగా. “లేదే..”అన్నాడు అతను.

1 Comment

Comments are closed.