ఊహిం 2 241

రఘునాథయ్య కూడా అనుష్క బుజం మీద సపోర్ట్ గా చెయ్యి వేసి..”ఆలా లోపల నా గదిలోకి నడిపించు కోడలా కాసేపు పడుకుంటా” అన్నాడు.
అనుష్క సరే అని..మామ గారిని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకుని వెళుతుంది..ఆలా నడిపించుకుని తీసుకుని వెళుతూ ఉంటే..ఇద్దరు భుజాలు ఒకరినొకరివి రుద్దుకుంటూ..ముసలాయన భుజాలు గరుకుగా అనుష్క సళ్ళ పక్కల..జాకెట్ మీదే రాపిడి జరుగుతూ అనుష్క కి కొంచెం ఇబ్బంది అయినా కూడా మెల్లిగా ముసలాయన బెడ్ రూమ్ లో బెడ్ మీద కూర్చోబెట్టింది..ఆలా కూర్చోబెట్టేటప్పుడు పైట కొంగు పొరపాటున.జారింది..అంతే..నిండైన సళ్ళు జాకెట్ లో తొణికిసలాడుతూ కనపడ్డాయి..

అనుష్క వెంటనే పైట కప్పుకుని..”తలకి ఏమన్నా తైలం పెట్టమంటారా మామయ్య కాస్త వేడి తగ్గుతుంది” అంది..
ముసలాయన అనుష్క వైపు చూసి “వళ్ళు మొత్తం వేడి మీద ఉన్నప్పుడు..తల ఒక్కడినే పెట్టుకుంటే ఎలా కోడలా..వళ్ళు మొత్తం పెట్టు” అన్నాడు..
అనుష్క “సరే మామయ్య అలాగే” అని..తన గది లోనుండి..కేరళ నుండి తెప్పించిన కొబ్బరి నూనె బాటిల్ తీసుకుని వచ్చింది..”పడుకోండి మామయ్య మర్దన చేస్తా” అంది..

ముసలాయన సరే అని..వంటి మీద వేసుకున్న తెల్లటి చొక్కా విప్పేసి..”పట్టించు అమ్మా వళ్ళంతా “.అన్నాడు..తెల్ల వెంట్రుకలు ఉన్న ఛాతి ని చూపిస్తూ..
అనుష్క..బెడ్ కి ఒక పక్క కూర్చుని..ఛాతి మీద బాటిల్ లో నూనె పోసి..తన అరచేత్తో మర్డనా చేస్తూ.. “మామయ్య మీరు ఈ మధ్య బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు.మీ వయసుకి మించి” అంది..
ముసలాయన ఛాతి మీద రుద్దించుకుంటూ “మనవడిని..నా వారసుడిగా తీర్చి దిద్దాలి అంటే తప్పదు కదా” కోడలా అని కోడలు చేతిని పట్టుకుని మొత్తం రుద్దు కోడలా అని..రుద్దించుకుంటున్నాడు..

తైలం ని పొట్ట మీద మీద నడుము వంపుల్లో పొత్తి కడుపు మీద ..రుద్దేస్తూ “మామయ్య వాడు వాడంతటా వాడే గొప్ప నాయకుడు అవుతాడు..వాడిని ఆలా వదిలెయ్యండి” అంది..

ముసలాయన మెల్లిగా మంచం మీద నుండి వాలుగా లేచి “ఒక్క నిమిషం అగు కోడలా మర్డనా చేద్దువు కానీ” అని మొలకి కట్టిన పంచె పీకేసి..”అసలే తెల్ల పంచె..మరకలు పడతాయి” అని…”వాడిని వదిలేస్తే ఈ తెల్ల పంచె మరకల పంచె అయినట్టు ఆగం ఆగం అయిపోతాడు” అన్నాడు..పంచె తీసెయ్యగానే ముసలాయన మొల మీద అంగాన్ని కప్పుతూ ఒక..గోచి ముక్క మాత్రమే వుంది..

అనుష్క అవును మామయ్య మీరు అన్నది నిజమే..”కనీసం మీ అబ్బాయి ఉన్నా బాగుండేది” అని.తైలం తో చేతుల నిండా..ఛాతి నిండా..బుజాల నిండా పట్టించి నున్నగా రుద్దేస్తోంది

“హా అబ్బాయి పోవడం మన జీవితాల్లో ప్రధాన లోటు కానీ దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు మనమేం చేయలేము” కదా అని రుద్దించుకుంటూ..
“ఒక్కోసారి గతంలో ..నా కొడుక్కి..నువ్వే విలువైన సలహాలు ఇచ్చే దానివి..ఇప్పుడు నీ కొడుక్కి కూడా ఇవ్వొచ్చుగా “అన్నాడు..

అనుష్క మెల్లిగా బెడ్ మీదకి తన రెండు కాళ్ళని వేసి కూర్చుని..”మామయ్య అది అప్పట్లో మీ అబ్బాయి పడక గదిలో..నాకు పస్తులు పెట్టి పాపం ఏం నిర్ణయం తీసుకోవాలా అని గందరగోళంలో ఉంటే నేనే ఏదో నాకు తోచిన సలహా ఇచ్చి ఆయనలో ఉత్సాహం తెచ్చేదాన్ని” అని..తైలాన్ని రెండు కాళ్ళకి నిండుగా పోసి తొడల మీద పూస్తూ.నున్నగా రుద్దుతోంది

“అహ్హ్ బలే మర్డనా చేస్తున్నావ్ కోడలా ఇప్పుడు కూడా..నీ కొడుక్కి లాలిస్తూ సలహాలు ఇవ్వొచ్చు” కదా అని..రెండు కాళ్ళు కొంచెం పైకి లాక్కుని..”కోడలా కాస్త బోర్లా తిరిగి పడుకుంటా వీపుకి ఇంకా ఆ కింద మర్దన చెయ్యి” అన్నాడు..”సరే” అంది

ముసలాయన బోర్లా తిరిగి పడుకోగానే వీపు మీద తైలం పోసి..వీపు మొత్తం మర్దన చేస్తూ..”అసలు మీ మనవడి సత్తా మీద మీకు ఎందుకు వస్తుంది అనుమానం ముఖ్యమంత్రి పీఠం ఎక్కి వారం రోజులు కూడా కాలేదు కదా” అంది

కోడలి చేత మర్డనా చేయించుకుంటూ “హ్మ్మ్ ఏమో కోడలా నేను చేయించిన సర్వే ప్రకారం మన రాజా కి అనుకూలం లేదు..”అన్నాడు..
అనుష్క కి మామ గారి దేహం మొత్తం తన చేతులతో మర్దన చేస్తూ ఉంటే..ఆ వయసులో కూడా దృడంగా ఉన్న అయన దేహం చూసి..మతి పోతున్నట్లు అనిపించి.. మొత్తం బెడ్ మీదకి ఎక్కి తన చీరని మొల దాక కట్టుకుని..తన రెండు చేతులతో వీపు మీద మామ గారి పిర్రల మీద వేగం పెంచి మర్దనా చేస్తుంది..