ఊహిం 2 241

రాజా: నవ్వుతూ “ఎస్ మంచి ప్రశ్న వేశారు..అర్హత అనేది.ఒకరు నిర్ణయించేది కాదు..ప్రజలకి సేవ చేయాలన్న నా దృక్పథమే వాళ్ళకి కొత్త తరహా పాలనా అందిచాలనుకోవడమే నా అర్హత” అన్నాడు
నయన్: నవ్వి..గుడ్.మంచి దృక్పథమే కానీ పార్టీ కార్యకర్తల్లో మీ నాయకత్వం మీద నమ్మకం లేదు అని..ఇంకా కొందరిలో మీ మీద వ్యతిరేకత వుంది అని అనుకుంటున్నారు ముఖ్యం గా అనసూయ వర్గానికి మీకు పొసగడం లేదు అని అనుకుంటున్నారు?..
రాజా: హ ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు కొందరిలో వ్యతిరేకత రావడం సహజం మెల్లి మెల్లిగా అందరిని కలుపుకి పోతున్నా …మొన్నటికి మొన్న నా అభ్యర్థిత్వాన్ని.అనసూయ నే స్వయం గా ఆమోదించింది..అలాంటి మహిళా నేత మా పార్టీ లో ఉండటం..మాకు చాలా గర్వకారణం..అన్నాడు
నయన్: మిమ్మల్ని మొదట అనసూయ వర్గం వాళ్ళు వ్యతిరేకించారు.మరి వాళ్ళని ఎలా ఒప్పించారు డబ్బులు వెదజల్లారు అంటున్నారు..దాని మీద మీ స్పందన ?

రాజా: ఒక నవ్వు నవ్వి..నేను .డబ్బు పంచలేదు పంచడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు.నా జీవితం మొత్తం తెరిచినా పుస్తకం..
నేనే స్వయం గా అనసూయ గారితో నిండైన మంచి మనసుతో చిన్న పిల్లాడిలా మాట్లాడి..రాష్ట్రం భవిష్యత్తు గురించి నేను వేసుకున్న ప్రణాలికలు ఆమెకు చెప్పి వప్పించా..అంతే ఆమె నా నాయకత్వాన్ని ఆమోదించింది..
నయన్: మీ నాన్న గారు అదే ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చనిపోయిన దగ్గర నుండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అధికారులు కూడా మీకు అనుభవం తక్కువ అని అలసత్వం తో వున్నారు అనుకుంటున్నారు దాని మీద మీ స్పందన అంది.
రాజా: నయన్ వైపు చూసి..అలాంటిది ఏం లేదు..అధికారులు సంబధిత శాఖ మంత్రులతో..సమీక్షలు నిర్వహిస్తున్నా బాగానే పని చేస్తున్నారు..ఒకరిద్దరు కొంత అలసత్వం తో వున్నారు వాళ్ళ హనీమూన్ కూడా ముగుస్తుంది..ఆ రకం గా చర్యలు తీసుకుంటా అన్నాడు.
నయన్:..మీ నాన్న గారిది ప్రమాదమే అనుకుంటున్నారా లేదా .ఏదన్నా కుట్ర దాగి ఉందని అనుకుంటున్నారా.
రాజా: దాని మీద విచారణ కోసం సిబిఐ సాయం కోరాం వాళ్ళ నుండి స్పెషల్ ఆఫీసర్ వచ్చి దర్యాప్తు చేపడతారు ..

నయన్: అసలు రాష్ట్రము లో ఎటువంటి అభువృద్ది కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. యువతకి ఎటువంటి ఉపాధి కల్పించబోతున్నారు. మీ ప్లాన్ ఆచరణ ఏంటి అంది..
రాజా: నేను ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నా ఇల్లు విద్య వైద్యం అందరికి దక్కేలా అది కూడా ఫ్రీ గా దక్కేలా ఎర్పాట్లు చేస్తున్న.దాని కోసం.కొన్ని విదేశీ బ్యాంకు ల నుండి ఫండ్స్ రిక్వెస్ట్ పెట్టాం..ఇంకా.యువత ఉపాధి కోసం..కూడా..తగిన చర్యలు తీసుకుంటున్నాం..రాబోయే నెల నుండి నెలకి ఒక ఉద్యోగ ప్రకటన వదులుతాం.. వచ్చే వారం నేను..నా అమంత్రి వర్గం లో ఒకరు .ఇంకా ఇంకో ఇద్దరు అధికారులతో కలిసి..ఆస్ట్రేలియా లో జరుగనున్న పెట్టుబడి దారుల సమావేశానికి వెళుతున్నాం..అక్కడికి వచ్చే అందరు..కంపెనీ వాళ్ళని మన రాష్ట్రం లో కంపెనీ లు పెట్టించి మన రాష్ట్ర యువతకి ఉపాధి పొందేలా చేస్తా..

నయన్: రాజా మాటలని కళ్లప్పగించి చిరు నవ్వుతో చూస్తూ..వావ్ చాలా మంచి ప్లాన్ తో వున్నారు..అల్ ది బెస్ట్ ..ఇంకా మరో ప్రశ్న..మీది చాలా యంగ్ ఏజ్. మీ ఏజ్ కుర్రాళ్ళు ప్రేమ అని..అమ్మాయి అని…ఇంకా సెక్స్ అని తిరుగుతూ వుంటారు.మీ అమూల్యమైన యవ్వనం ఇలా ప్రజల పాలన కోసం వృధా చేయాల్సి వస్తుంది అని బాధగా వుందా అంది..

రాజా: నయన్ కళ్ళలోకి చూస్తూ.నన్ను వదిలేయండి..మీరు చుడండి.ముట్టుకుంటే మాసిపోయేలా వున్నారు..చెయ్యి పడితే కందిపొయ్యేలా వున్నారు.ఇంత అందం గా వున్నా తొణక్కుండా బెణక్కుండా.అందరిని ఇంటర్వ్యూ చేస్తారు కదా నేను అంతే అన్నాడు..

నయన్: మీరు చాలా తెలివైన వాళ్ళు..ఎవరి ప్రేమలో అయినా పడ్డారా అంది..

రాజా: ప్రేమ అనగానే ఒక్క క్షణం మౌనం దాల్చి..హ అవును నాకు ఒక ప్రేమ కథ వుంది..కానీ కొన్నాళ్ల క్రితమే అది బ్రేకప్ అయ్యింది..అని డల్ పేస్ పెట్టాడు.

నయన్: అయ్యో సారీ సర్ అని..మీరు కోరుకున్నట్లు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని..మీరు వెళ్లబోయే విదేశీ పర్యటన కూడా విజయవంతం..అవ్వాలని అందరం కోరుకుంటున్నాం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అని షేక్ హ్యాండ్ ఇచ్చి.. కెమెరా ఆఫ్ అన్నలు సైగ చేసింది..కెమరామెన్ కెమరా ఆఫ్ చేసాడు
రాజా కూడా థాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన నయన్ చేతిని గట్టిగా నులిమి. చైర్ లో నుండి లేచాడు..నయనతార నవ్వి టీవీ స్టూడియో కి .వెళ్ళిపోయింది..
ఇంకా టీవీ లో ఆ ఇంటర్వ్యూ ప్రసారం చేసి…భారీగా ప్రచారం దంచి కొట్టింది..

రాజా ఇంటర్వ్యూ అయ్యాక తన కేబిన్ లోకి కూర్చుని..ఇందాక నయన్..ఎవరినన్నా ప్రేమించారు అని అడిగిన ప్రశ్నని..తలుచుకుని..ఒక్కసారిగా..నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు..

……………………………………………………

నాలుగేళ్ళ క్రితం అప్పుడే పీజీ చేసి..రాజా.ప్రపంచం లో అన్ని ప్రదేశాలు..చుట్టేస్తున్నాడు..

తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం..మెడలో ఒక కెమెరా వేసుకుని ప్రకృతిలో తనకి నచ్చిన అందాన్ని తన కెమెరా తో బందిస్తూ.వున్నాడు..

ఆలా..ఆలా ఓసారి..థాయిలాండ్ కి వెళ్ళాడు..అక్కడ ఒక ప్రసిద్ధ దేవాలయం వుంది..ఆ దేవాలయం నిండా..అతి పురాతన అది మానవుల..నగ్న దేహాలు..అడా మగ రూపాలతో. కలగలిపి .రక రకాల శృంగార భంగిమలతో చెక్కిన శిల్పాలు ఉంటాయి..