ఊహిం 2 241

రాజా “సరే తాత ఇస్తా..నువ్వు ఏం చేసినా బాగుండాలి అనే కదా చేస్తావ్.. ఏ ఛానల్ వాళ్ళు వస్తారో.ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారో అన్ని డీటెయిల్స్..చీఫ్ సెక్రటరీ కి చెప్పు..దాని బట్టి అయన షెడ్యూల్ ఆరెంజ్ చేస్తాడు” అన్నాడు..
రఘునాథయ్య “సరే” అన్నాడు..
ఇంతలో అనుష్క డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ కి తినాల్సిన ఐటమ్స్ సర్దుతూ
“హ మీ తాత మనవళ్లు ఇంట్లో ఇంట్లో కూడా రాజకీయాలేనా వచ్చి భోజనం తినండి ” అంది..నవ్వుతూ
రాజా నవ్వి సరే అమ్మ నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని.ఈలోపు మీరు తినండి అన్నాడు.
మామ కోడలు ఇద్దరూ .డిన్నర్ మొదలెట్టారు..ఇంతలో రాజా కూడా వచ్చి. వాళ్ళతో పాటు డిన్నర్ చేసాడు..
ముగ్గురు డిన్నర్ చేసి..ఇంక నిద్రకి ఉపక్రమించారు..
రఘునాథయ్య పనుకునే ముందు..ఆనందరావు నుండి ఫోన్ వచ్చింది.

ఆనందరావు : హలో పెద్దాయన చెప్పండి ఇందాక ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు క్షమించండి ఏంటి కాల్ చేసారు అన్నాడు..”

రఘునాథయ్య :”పర్లేదు లే బాబు” అని “ఆనందరావు రేపు మన ముఖ్యమంత్రి చేత మనకి నమ్మకంగా ఉండే చానెల్స్ తో ఇంటర్వ్యూ ఇప్పించు..ముఖ్యమంత్రిగా తీసుకోబోయే నిర్ణయాలు..ఎటువంటి పథకాలు అమలు చెయ్యబోతున్నాడు అనే విషయాలు డిటైల్డ్ గా ప్రజల్లోకి వెళ్లాలా చేయించాలి ఇంటర్వ్యూ..మీది న్యూస్ ఛానల్ వుంది కదా అదే మీ ఆవిడ నాయనతార నడుపుతుంది ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ పెట్టించు అది చెప్పడానికే ఫోన్ చేసా” అన్నాడు..
ఆనందరావు : వినయం గా “సరే పెద్దాయన అలాగేపెట్టిస్తా.మన పార్టీ కి మైలేజీ వచ్చి కొత్త సీఎం గారు జనాల్లో పాపులర్ అయ్యేలా జరిపించమని చెపుతా నా భార్య కి”.అన్నాడు.
రఘునాథయ్య :సరే ఆనందరావు ” నేను కూడా ఇప్పుడే రాజా తో మాట్లాడి అన్ని విషయాలు చెప్పా నువ్వు మీడియా వాళ్ళ సంగతి చూసుకో..సరే ఇంకేమన్నా చెప్పాలా నాకు పార్టీ కి సంబందించిన విషయాలు “అన్నాడు
ఆనందరావు:”సరే పెద్దాయన తప్పకుండా మీరు చెప్పినట్లే చేస్తా ఏం లేవు అంత మామూలుగానే ఉంది” అన్నాడు .
రఘునాథయ్య : “సరే జాగ్రత్త ఇంక వుంటా పార్టీ లో ఎవరివన్నా అనుమానపు కదలికలు ఉంటే నాకు చెప్పు” అని ఫోన్ పెట్టేసి పడుకున్నాడు..
ఆనందరావు : “సరే పెద్దాయన తప్పకుండ చెపుతా” అని ఫోన్ పెట్టేసాడు.

ఆనందరావు ఫోన్ పెట్టేయగానే అప్పుడే బాత్రూం లో నుండి స్నానం చేసి.వంటి మీద టవల్ తో..తల మీద తడిచిన కురులు ఆరబెట్టుకుంటూ..ఆనందరావు పెళ్ళాం నయనతార వచ్చింది..తామరాకు లాంటి తన తడి అందాల తాలూకు పరిమళాన్ని మొగుడికి కనువిందు చేసేలా చూపిస్తూ..తడిచిన తల తుడుచుకుంటూ..”ఎవరండీ ఫోన్ లో” అంది..

ఆనందరావు భార్య వైపు ఆరాధనగా చూస్తూ. “రఘునాథయ్య గారు ఫోన్ చేసారు..రేపు నువ్వు మా సీఎం గారిని ఇంటర్వ్యూ చెయ్యాలి అంట..” అని భార్య వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి “తార స్నానం చేసి వచ్చావా..లేక పాల సముద్రం లో మునక వేసి వచ్చావా అంత అందం గా వున్నావ్” అన్నాడు..
నయనతార తలని టవల్ తో తుడుచుకుంటూ మొగుడి పొగడ్తలకి మురుసుకుంటూ.. నవ్వి..”జస్ట్ షవర్ బాత్ చేశా అంతే..ఇంకెక్కడా మునిగిరాలేదు.. ఎప్పుడు చేయాలి ఇంటర్వ్యూ..” అంది..
“ఆహా తార నీట మునిగినా… పాల మునిగినా…. నీ అందం ముందు..ఋషి కూడా తపస్సు ఆపేస్తాడు..సన్యాసి కూడా సన్యాసం వదిలేస్తాడు పిల్లాడు అయినా మగాడు అవుతాడు” అని భార్య తడిసిన తల మీద తన చేతులు వేసి తడి కురులని సవరదీస్తూ…. టవల్ తో తాను తుడవసాగాడు
భార్య తల తుడుస్తూ.”రేపు ఉదయం చెయ్యి ..జనాల్లో మా సీఎం కి పాపులారిటీ.మా పార్టీ కి మైలేజీ వచ్చేలా చెయ్యి” అన్నాడు..

నయనతార “ఓహ్ అలాగా సరే..మీ కొత్త సీఎం పాపులారిటీ కోసం నా ఇంటర్వ్యూ ఉపయోగపడాలి” అంతే కదా నేను చూసుకుంటా అని తల తుడిపించుకుంటూ..”మీరు పక్కకి వెళితే నేను బట్టలు వేసుకుంటా” అంది..

ఆనందరావు భార్య తుడిచిన తలని మత్తుగా వాసన పీల్చి నీ అందం మొత్తం నీ కురుల సువాసనలోనే వుంది అని..”ఏ బట్టలు మొగుడు ముందు కట్టుకోలేవా” అన్నాడు.
నయనతార కొంటెగా చూస్తూ. “నాకేమి సిగ్గు కట్టుకుంటా” అని బెడ్ మీద పెట్టిన లంగా అందుకుంది..

ఆనందరావు నయనతార చేతుల్లో లంగా ని తీసుకుని లంగా ని వాసన చూస్తూ..”అబ్బా నా పెళ్ళాం మకరందాల సువాసనలు అన్ని..ఈ లంగా నే భరిస్తుంది ఎంత అదృష్టం దీనిది..కట్టనా నేను నీకు లంగా” అన్నాడు..