ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ 204

“గుడ్ మార్నింగ్ మేడం ….. ”
“గుడ్ మార్నింగ్ రాజు ….. ”
“లేటుగా వస్తే రిజిస్టర్ లో లేట్ మార్క్ వేస్తాను. మూడు లేట్ మర్క్స్ ఒక ఆబ్సెంట్”
“మేడం ఒక్కోసారి లేట్ అయితే మేము దాన్ని క్లెయిమ్ చేయటం లేదు కదా మేడం ….. ”
“అయితే లేట్ గా రోజు వస్తావా ?”
“రోజు పడుకోవడం లేట్ అవ్వుతుంది మేడం….. తనుకు కూడా జాబ్ వెతుకుతుంది. ఇంటర్వ్యూ కి తీసుకు వెళ్ళాలి. ”
“అయితే …. ”
“సైట్ లో వద్దు. ఆఫీస్ లో ఒక సిక్స్ మంత్స్ చేస్తాను… తరువాత సైట్ కి వెళ్తాను. కావాలంటే ఓవర్ టైం సెవెన్ వరుకు ఉంటాను ”
“నువ్వు అప్పుడు లల్లి దగ్గర ఓవర్ టైం చేసి ఎంజాయ్ చేస్తావా?”
“సారీ మేడం … ”
“ఓ పని చెయ్యి నీ వైఫ్ కి ఇక్కడ జాబ్ ఇస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడ లల్లి తో నీ వైఫ్ హేమ తో రొమాన్స్ చెయ్యవచ్చు ”
“వద్దు మేడం. తాను విప్రో లో ఆల్మోస్ట్ కంఫర్మ్ అయ్యింది ”
“అయితే లల్లి కి ఒక లిల్లీని ఇవ్వచ్చు …. గో ఎహెడ్ ”
రాజు బయటకు వచ్చి లల్లి తో
“రాక్షసి …. నా పెళ్ళాన్ని కి ఉద్యోగం ఇస్తుందా ?”
“ఏమి అయ్యింది రాజు … ”
“ఆ రాక్షసికి నిన్ను గోకినట్లు చూసింది ”
“అవునా ! నీకు ముందే చెప్పాను. జాగ్రత్త అని …. నువ్వే ”
“సరే నువ్వు ఫీల్డ్ లో వాల్లిని ఫాలో అప్ చేయాలి ”
“మొత్తం నీ మాటలు వింటే���. మేడం ను కూడా అన్నాను కదా ��…. ఏమి అనలేదే … ”
“లిల్లీ వర్రీ కాకు … ”
“పో రా పూసికి …. ”
శిరీష ఇంటర్కం లో లల్లి ని రమ్మని చెప్పుతుంది
“మేడం …. ”
“లల్లి …. ఏమిటి మీ ఇద్దరి మధ్య కొంచం కొంచం చనువు పెరుగుతుంది .”
“అది మేడం …. రాజు కు నేనంటే ఇష్టం …. ”
“అది ఇష్టం కాదు . కామం … ”
“తాను చాల మంచి వాడు మేడం …..మీ మీద చాల గౌరవం ఉంది ”
“అవును వాడికి ఎంత గౌరవం వుందో నేను బాగా విన్నను ”
“మేడం పైకి ఆలా మాట్లాడుతాడు గాని చాల మంచివాడు. ”
�కొంపదీసి …… మీ అయన కన్నా బాగా నచ్చాడా ? ”
“అవును మేడం. అయనకు ఎంత సేపు నా శాలరీ మీద మాత్రమే మనస్సు ఉంది. శరీరం మీద ఉంది కానీ రాజుకు నా మనస్సు మీద ఇష్టం ఉంది ”
“సరే నీకు వాడు మీద చాల లవ్ ఉంది. ఆఫీస్ లో పిచ్చి పిచ్చి పనులు చేయకండి ”
“సరే మేడం ”
“లంచ్ టైం కు రా. కలిసి తిందాం ”
“ఓకే మేడం ”
లంచ్ టైం కి శిరీష రూమ్ లోకి లల్లి వెళ్ళుతుంది
“లల్లి రా ….. ”
“మేడం … స్టార్ట్ చేద్దామా ?”
“నీ బాయ్ ఫ్రెండ్ ?”
“మేడం హోటల్ కు వెళ్ళాడు. వాళ్ళావిడా వంట చేయలేదు ”
“మరి ఈవిడ చేసి తీసుకు రాలేదా …. ”
“ఏంటి మేడం …. మీరు ….. ”
“లల్లి మీ అయన తో రాత్రిళ్ళు మంచిగా ఎంజాయ్ చేయువా ? ”
“మేడం…. తాను మందు కొట్టి వస్తాడు, తనకి కావలిసింది తీసుకుంటాడు. నిద్దుర పోతాడు. మన సంతోషం అవసరం లేదు. ”
“నీకు ఇష్టం లేకపోతె పెళ్లి ఎందుకు చేసుకున్నావు ”
” మా డాడీ తొందర వాళ్ళ …. ఒప్పుకో వలిసి వచ్చింది ”
“మరి నీకు ఇష్టం లేదా ”
“లేదు మేడం . అయన బలవంతం మీద ఒప్పుకున్నా ”
“సారీ … ”
“పర్వా లేదు మేడం ”
“రాజు తో నీకు బాగున్నట్టు ఉంది ”
“అవును మేడం ఒక అన్నలా … ఒక లవర్ లా …. ఒక భర్త గా … అన్ని రోల్స్ చేస్తాడు ”
“ఇవన్నీ ఎందుకు గాని……. ఆ పని అయ్యిందా ….. ”
“ఏ పని మేడం … ”
“రాత్రిళ్ళు మీ ఆయనతో చేసేది ఈయన తో అయ్యందా ….. ”
సిగ్గుతో ” ఇంకా కాలేదు మేడం ”
“ఓకే ఆ ముచ్చుట కూడా తొందరగా కానీ …. ”
“ఓకే మేడం. కానీ ప్లేస్ దొరకట లేదు మేడం ”
ఓకే చూద్దాం …. ”
“మేడం నేను ఒకటి అడుగుతాను ఫీల్ కావద్దు ”
“చెప్పు ”
“మేడం మీకు సర్ ను వదలి ….. ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా మీకు కోరికగా ఉండదా …. ”
“ఎక్కువ ఉండదు. కొంచం ఉంటుంది . ఇప్పుడు ఇలా గా…. ఎవరినేనా చేస్తే…. నాకు కోరిక కలుగుతుంది ”
“మరి అలాంటి అప్పుడు మీరు ఏమిచేస్తారు ”
“మందు కొట్టి పడుకొంటాను ”
“ఇంకా కోరికగా ఉంటె ….. ”
“వేళ్ళు కు పని చెప్పుతా …. ”
“మేడం నేను చేస్తుంది తప్పు అంటారా …. ”
“అది నాకు తెలియదు . కానీ అందురు చేసే పనే నువ్వు చేస్తున్నావు . ”
“మేడం మీకు మీ సర్ ఎందుకు వీడి పోయారు ”
“నేను అభి క్లోజ్ గాఉంటె అపార్ధం చేసుకొని నా కూతురు ని తీసుకొని నా భర్త రాఘవ వెళ్లి పోయాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసికొని యూకే లో సెటిల్ అయ్యాడు ”
“అభి మీ లవరా ?”
“కాదు అభి నేను ఓకే ఆఫీసులో యూస్ లో వర్క్ చేసాము. నేను అతనను తో క్లోజ్ గా ఉన్నాను. ఒకసారి అతను, అతని వైఫ్ ఆక్సిడెంట్ లో పోయారు . అతని కొడుకు పెంచుకొందుకు నా హస్బెండ్ ఒప్పుకో లేదు. నేను నా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేశాను. కాన్విన్సు కాలేదు. వీడి పోయాం. నేను అభి కొడుకు ను పెంచి కొంటూ ఇండియా లో సెటిల్ ఆయ్యిను.”