ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ 204

“ఓకే వెళ్లి సాయంత్రం త్వరగా రా ”
“నేను వెళ్లి రావాలా ?”
“అవును రిపోర్ట్ చెయ్యాలి ”
“ఓకే మేడం ”
“ఓకే గో ”
శిరీష లల్లి కి ఇంటర్కం లో ఫోన్ చేసి హెడ్ ఆఫీస్ కి కావలిసిన ఫైల్స్ తీసుకోమని చెప్పుతుంది. లల్లి ఫైల్స్ రెడీ చేస్తుంది.
రాజు లల్లి తో
“మన సాయంత్రం ప్రోగ్రాం ఉందా ”
“నువ్వు ప్లేస్ చూడు బాబు. జస్ట్ నైట్ 8 వరుకు ”
“ఆమ్మో నైట్ అయన 8 వరుకు అయన 1500 రూపాయలు కావాలి ”
“ఆ పైసలు నేను ఇస్తా. చూడు ”
“ఓకే లల్లి పండు ”
ఇంతలో కేబిన్ నుండి శిరీష బయటకు వస్తుంది. రాజు తన పని చూసుకొంటాడు
కార్ హెడ్ ఆఫీస్ కోటి వేపు వెళ్తుంది
లల్లి శిరీష తో
“మేడం మీరు డల్ గా ఉన్నారు ”
“ఏమి లేదు లల్లి ఇవాళ ఎండీ గారితో అప్ప్రైసల్ ఉంది. కొంచం టెన్షన్ గా ఉంది ”
“ఓసి అంతేనా. పర్వాలేదు మేడం. మన బ్రేక్ హైయెస్ట్ రికవరీ ఉన్న బ్రాంచ్ . సిటీలో నెంబర్ వన్ బ్రాంచ్ ”
“అది మనం చెప్పుకోకూడదు . ఎండీ గారు చెప్పాలి ”
“డొనేట్ వర్రీ మేడం ”
“ఓకే ”
కార్ కోఠి హెడ్ ఆఫీస్ ముందు ఆగింది. లిఫ్ట్ లో 4 ఫ్లోర్ కి వెళ్లారు.

సిరీశ లల్లి తో
“లలిత అకౌంట్స్ సెక్షన్ లో అకౌంట్స్ చెక్ చేయించి స్టాంప్ వేయించి తీసుకు రా. నేను ఎండీ గారిని కలిసివస్తాను ”
“అలాగే మేడం ”
ఇంతలో రిసెప్షన్ కు ఇంటర్కం లో ఎండీ ఛాంబర్ నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే రిసిప్షనిస్ట్ శిరీషను లోపలికి వెళ్ళమంటుంది. శిరీష లోపలికి వెళ్ళుతుంది.
ఎండీ శిరీష తో
” రా శిరీష . ఎలా ఉంది నీ మాదాపూర్ బ్రాంచ్ ”
“బాగుంది మేడం ”
“చూసా. రిజల్ట్స్ బాగున్నాయి”
“థాంక్ యు మేడం ”
“మీ బ్రాంచ్ లో వర్క్ చేసే వాళ్ళకు కంపెనీ 10% ఇంక్రెమెంట్ర్ ఇస్తుంది. నీకు 15% హైక్ ఇస్తుంది”
“థాంక్స్ మేడం ”
“కానీ….. నిన్ను మాదాపూర్ నుంచి అమీర్ పెట్ లేదా కోఠి బ్రాంచ్ ట్రాన్సఫర్ చేస్తాం ”
“వద్దు మేడం. మీకు కావాలంటే మాకు ఆన్ సైట్ వర్క్స్ ఇవ్వండి. మేము ప్రూవ్ చేసుకొంటాము ”
“కనీసం నీ దగ్గర పనే చేసి వాళ్ళను వేరే బ్రాంచ్ కు ట్రాన్సఫర్ చెయ్యాలి ”
“నో మేడం. మాకు వేరే మెంబెర్స్ ఇంకో త్రీ ఇయర్స్ వరుకు వద్దు. నా టీం నాకు బలం ”
“ఆలా అంటే ఎలా శిరీష. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 2 ఇయర్స్ బ్యాక్ ఈ బ్రాంచ్ చాల వీక్. నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చిన తర్వాత టేక్ ఓవర్ చేసావు. వన్ అఫ్ ది బెస్ట్ రికవరీ బ్రాంచ్. సిటీ అన్ని కూడా కూడా బెస్ట్ బ్రాంచెస్ కావాలి ”
“బట్ నాకు త్రి ఇయర్స్ వరుకు స్టాఫ్ మరియు బ్రాంచ్ మార్చావద్దు ”
“ఓకే చూద్దాం. మీరు వైస్ ప్రెసిడెంట్ కలవండి ”
లలిత అకౌంట్స్ సెక్షన్కు వెళ్ళుతుంది. అక్కడ అకౌంట్స్ సెక్షన్ లో అన్ని డాకుమెంట్స్ వెరిఫై చేసి స్టాంప్ వేసి లల్లీని ఎండీ కలవమని చెప్పుతుంది. లల్లి ఎండీని కలుస్తుంది. లల్లి ఎండీ తో
“గుడ్ ఆఫ్టర్ నూన్ మేడం ”
“గుడ్ ఆఫ్టర్ నూన్ లలిత ”
“హౌ అర్ యు ”
“గుడ్ ”
“నువ్వు ఎక్కడ ఉంటావు ”
“మేడం నేను మల్కాజిగిరి లో ఉంటాను ”
“మరి నీకు మాదాపూర్ చాల డిస్టెన్స్ అవ్వుతుంది కదా. చాల టైం కూడా పడుతుంది ”
“అవును మేడం కానీ మా హస్బెండ్ కూడా మాదాపూర్ లో వర్క్ చేస్తారు. ఇద్దరం కలిసి వస్తాం కలసి వెళ్తాము”
“ఓహొ మరి నీతో ఆఫీస్ లో ఎవరు వర్క్ చేస్తున్నారు సైట్ వర్క్ ని కోఆర్డినేషన్ చేస్తారు ”
“లాస్ట్ వన్ మొంత్ రాజు చూస్తున్నాడు. అంతకుముందు రేవంత్ చేసేవాడు అతడికి ఫీల్డ్ వర్క్ దగ్గర కాబట్టి ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు. రాజుగచ్చిబౌలి లో ఉంటాడు కాబట్టి మేడం అతని ఆఫీస్ కి షిఫ్ట్ చేసారు ”
“ఓకే బ్రాంచిలో ఏటువంటి ఇబ్బంది లేదు కదా ”
“అవును మేడం. బ్రాంచ్ అంత వన్ ఫామిలీ అనే కాప్షన్ తో మేడం ముందుకు తీసుకు వెళ్తున్నారు ”
“ఓకే లల్లి . యు కాన్ గో ”
ఎండీ శిరీష ను రమ్మని ఆఫీస్ బాయ్ తో చెప్పుతుంది శిరీష వస్తుంది
ఎండీ శిరీష తో
“శిరీష నీ టీం నీతో తప్ప వేరే బ్రాంచ్ కి మారమని చెప్పారు. నాకు కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది. అందుకు నీ టీం నీతో ఉంటారు ”
“థాంక్ యు సర్ ”
“అయితే నీకు రెండు అడిషనల్ వర్క్ ఇస్తాను”
“ఏంటి మేడం ”
“ఒకటి నీకు పంజాగుట్ట నుంచి చందా నగర్ వరుకు ఉన్న బ్రాంచ్స్ కు హెడ్ ను చేస్తున్నాను వాళ్ళు ఎవరీ సాటర్డే నీకు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళని గైడ్ చేసి ముందుకు నడిపించాలి ”
“మేడం మాకు వర్క్ పెరుగుతుంది”
“తెలుసు. ఈ అడిషనల్ వర్క్ గాను మీ ఆఫీస్ బడ్జెట్ 20%, మీ ఆఫీస్ స్టాఫ్ శాలరీ మరో 5% పెంచుతాం”
“మరి రెండో అడిషనల్ వర్క్ …. ”
“మీకు సౌత్ ఆఫ్రిక లో సిక్స్ మొంత్ మన బిజినెస్ ను ప్రమోట్ చేసి వర్క్ మీకు ఇస్తాను. దానిని గ్రాండ్ సక్సెస్ చెయ్యాలి. నీ టీం ను అబ్రాడ్ ట్రిప్ కి రెడీ చేసుకో “ఇవి నచ్చితే నేను మిగిలిన వాళ్ళతో మాట్లాడతా ”
“ఓకే మేడం ”
“ఓకే యు కాన్ లీవ్ ”
శిరీష హ్యాపీ గా బయటకు వస్తుంది.
అమ్మక్రమశిక్షణ

శిరీష లల్లి హెడ్ ఆఫీస్ లో లంచ్ చేసి కారులో ఆఫీస్ కు బయలు దేరుతారు
లల్లి శిరీష తో
“మేడం మీరు హ్యాపీగా ఉన్నారు. ఉదయం నుంచి చాల టెన్స్ గా కనిపించారు ”
“అవును లల్లి చాల హ్యాపీగా అప్ప్రైసల్ జరిగింది ”
“మేడం నన్ను ఎండీ అడిగారు వేరే బ్రాంచ్ లోకి మారుస్తాను అని, నేను వద్దు నాకు ఇక్కడ చాల కంఫర్ట్ గా ఉంది అని చెప్పాను ”
“గుడ్ లల్లి. ఇంకా ఏమి అడిగారు ”
“మేడం…. రాజు గురుంచి అడిగారు , రాజు ఎక్కడ ఉంటాడు, ఎవరు ఆఫీసులో వర్క్ చేస్తున్నారు మరియు సైట్ లో ఉన్నారు అన్ని విషయాలు ”
“అవునా ?”
“అవును మేడం ”
“మనకి ఈ సారి నుంచి పంజాగుట్ట నుంచి చందా నగర్ వరుకు ఉన్న బ్రాంచ్స్ కు హెడ్ ను చేస్తున్నారు . కనుక సాటర్డే మనం ఫుల్ బిజీ ”
“అవునా ? వర్క్ పెరుగుతుంది కదా మేడం ”
“అవును మనకి శాలరీ కూడా పెరుగుతుంది ”
“ఎంత పెరుగుతుంది మేడం ”
“ఆఫీస్ స్టాఫ్ కు 15% సైట్ లో వాళ్ళకి 10% పెరుగుతుంది ”
“మేడం మనకి చాల తక్కువ పెరుగుతుంది అల్రెడే హెడ్ ఆఫీస్ వాళ్ళకి 10% పెరుగుతుంది ”
“అవునా. మరొక అసైన్మెంట్ కూడా ఉంది మనకి సౌత్ ఆఫ్రిక లో సిక్స్ మొంత్ మన బిజినెస్ ను ప్రమోట్ చేసి వర్క్ ఇచ్చారు.”
“అంటే మనం ఏమి చెయ్యాలి మేడం ”
“అక్కడ వర్కషాప్ కండక్ట్ చెయ్యాలి. మనం అక్కడ స్టాఫ్ కు ట్రేనింగ్ ఇవ్వాలి. అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూసి హెడ్ ఆఫీసుకి రిపోర్ట్ ఇవ్వాలి ”
“మనకి బెనిఫిట్ ఏంటి ”
“అక్కడ వెళ్ళటానికి మనకి శాలరీ డబల్ లేదా ట్రిపుల్ ఉంటుంది. అక్కడ హోటల్ ,ఫుడ్,మందు మరియు కార్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనకి త్రి మంత్స్ ఖర్చు ఉండదు”
“అయితే ఎవరు వెళ్తారు మేడం “