ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ 204

“అవును లల్లి. సారీ ”
“ఎందుకు సారీ మేడం. నాకు పూర్తిగా తెలిసే కదా మీతో వచ్చింది”
“నీకు నా గురుంచి పూర్తిగా తెలుసా ?”
“మీ గతం…. తెలియదు కానీ వర్తమానం…. అంత తెలుసు ”
“మరి అన్ని తెలిసి …. నువ్వు ఇలా నాతో ఎందుకు ”
“మీరు మాట్లాడాలని పిలిచారు. వచ్చాను . అంతే .. ”
” మరి ఈ సాటర్డే సురేష్ బయటకు వెళ్తున్నాడా ?”
“అవును సిరి. అందుకే సాటర్డే ప్రోగ్రాం రాజుతో ఫిక్స్ బట్ డబ్బు కోసం కాదు . జస్ట్ ఎంజోయ్మెంట్ ”
“ఆ ఎంజోయ్మెంట్ సురేష్ దగ్గిర లేదా ?”
“రోజు తినే కూర రుచిగా ఉండదు ఆందుకే హోటల్ ఫుడ్ తిందామని డిసైడ్ అయ్యాను ”
“మరి నీ రాజు ప్లేస్ గురుంచి చెప్పాడా ?”
“చెప్పలేదు. రిసార్ట్స్ కానీ హోటల్ కానీ వెళ్దాం అంటున్నాడు ”
“మీరు సాటర్డే మార్నింగ్ లేక నైట్ షో నా ?”
“నైట్ కూడా పర్వాలేదు. సురేష్ , హేమ ఇద్దురు ఇంట్లో ఉండరు ”
“మరి నైట్ ప్రోగ్రాం పెట్టుకోండి ”
“నైట్ హోటల్ లేదా రిసార్ట్స్ లో రిస్క్ ఉంటుంది ”
“మరి ఎవరి ఇంట్లో నా ఫిక్స్ చేసుకొండి ”
“మా ఇళ్లల్లో అటుఇటు వాళ్ళు అబ్సర్వ్ చేస్తారు. పరువు పోతుంది ”
“మరి మానసికంగా రాజుతో ఎంజాయ్ చేయటానికి డిసైడ్ చేసుకున్నావు ”
“అవును మేడం. మానసికముగా నా మనసు నా భర్త వాళ్ళ, ఈ విధంగా ఆలోచిస్తుంది ”
“గుడ్ ”
����.�
“నీ భర్త ను ప్రేమించు . ఆ ప్రేమ కూడా బాగుంటుంది. వయస్సు గురుంచి ఆలోచించకు. నీకు తృప్తిని ఇస్తున్నాడా అని చూడు ”
“నా భర్త అంటే ఇష్టమే. నేను రాజుతో ఛాన్స్ తీసుకొందాం అనుకుంటన్నా గాని జీవితాంతం కాదు. అదే కూడా సురేష్ వల్లే ”
“సురేష్ ఏమి చేసాడు ”
“సురేష్ నాతో కాకుండా తన ఆఫీస్ భామలతో సరస శృంగార కార్య కలాపాలు సాగిస్తున్నాడు. తాను పొందుతున్నది ఎంత తప్పో తెలియాలి కదా మేడం ”
“అవును నీకు సురేష్ లో ఇంకా ఏమి నచ్చ లేదు ”
“ఇంకా తాను తాగు తాడు . అప్పుడప్పుడు కొడతాడు . అది నాకు ఇష్టం లేదు ”
“ఎందుకు కొడతాడు ”
“ఆ టైములో తాను చెప్పినట్లు చేయకపోతే చెయ్యచేసుకుంటాడు ”
“ఏమి చెయ్యమంటాడు ”
“అది ఐస్ ఫ్రూట్ గా తినమంటాడు. కొంచం మాట్లాడ… మంటాడు ”
“ఓ మై గాడ్ ”
“.ఇవి ………నాకు ఇష్టం లేదు . ”
“తాను చెప్పినట్టు చేస్తే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. ఆలోచించు ”
“ట్రై చేస్తా ”
కార్ శిరీష ఇంట ఫోర్టుకో లో ఆగుతుంది

సిరి లల్లి ఇంట్లోకి వెళ్తారు. టైం 9. 00 అవ్వుతుంది.
“లల్లి మీ అయన సురేష్ ఎంత వరుకు వచ్చాడో కనుక్కో ”
“ఓకే సిరి ”
శిరీష లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ వేసుకొంటుంది. ఈ లోపు లల్లి ఫోన్లో సురేషుతో మాట్లాడుతుంది.
“హెల్లొ ఏమండి ”
“హెల్లొ ”
“మీరు ఎంత వరుకు వచ్చారు ”
“జూబ్లీ హిల్స్ ”
“త్వరగా రండి. డిన్నర్ చేసారా ?”
“హ . చేశాను . నిన్ను పిక్ చేసుకొని వెళ్లటం”
“శిరీష మేడం కు నిద్దర రాదు . మీరు వస్తే ఆమె నిద్దుర పోతుంది ”
“ఆమె కు నిద్దుర పోతానని నీతో చెప్పిందా ?”
“చెప్పా లేదు ”
“మంచి కసి గా డ్రెస్ చేసుకొని ఉందా?”
“లేదు. ఇప్పుడే నైట్ వేసుకుంది ”
“నీ తమ్ముడు మరదలు హేమ వచ్చారా ?”
“వాడు ఇక్కడకు ఎందుకు వస్తాడు. మేడం నన్ను రమ్మంది ”
“మన స్వప్పింగ్ కు పెళ్లిచూపులు పెట్టావుకదా . అక్కడ ఒక ముదురు పువ్వును ఒక లేత పువ్వును చూసి ఆనందించవచ్చు అనుకొన్నా …. ”
“మీరు పుచ్చు కోకండా రండి మహానుభావా ….. ”
“అలాగే 10 గంటలకు వస్తాను లాలిపాప్ ”
లల్లి ఫోన్ డిస్కోనెక్ట్ చేస్తుంది.
“మేడం అయన 10 గంటలకు వస్తారు. ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు పని మెదలెట్టాలి ఎప్పుడు నిద్దురపోవాలి ”
“ఖచ్చితంగా రాత్రి 2 అవ్వుతుంది ”
“ఈయన సాటర్డే వెళ్ళిటప్పుడు ఫ్రైడే టైం కిల్ చేసి హాయిగా బస్సు జర్నీ లో నిద్దుర పోవచ్చు ”
“సురేష్ వెళ్ళిటప్పుడు ఈ రోజు కోటా రేపటి కోటా ఇచ్చే వెళ్తాడు ”
“ఎప్పుడు అలాగే చేస్తాడు ”
“ఫోన్లో ఏమి చెప్పాడు ”
“ఆయనకి మనసు హేమ మీద ఉంది. రాజు హేమ వచ్చారా అని అడిగాడు ”
“అంతేనా నా ……… గురుంచి అడిగాడా?�
“లేదు అని చెప్పలేను ”
“ఏమని అడిగాడు ”
“ఆయనకు ఎప్పుడు పువ్వుల పిచ్చి…. ఈ మగవాళ్ళు ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూస్తారు … మూతనష్టపు ఎదవలు …. ”
“ఎందుకు ఆలా మగవాళ్ళు అందరిని అంటావు . ఎక్కడోఅక్కడ ఒకళ్లు ఇద్దురు మంచి వాళ్ళు ఉంటారు. ”
“అయ్యో మేడం నేను మిమల్ని ఏమి అనలేదు ”
“ఓకే. ఈ టాపిక్ వదిలే ”
“ఈ రోజు నుంచి మొదట మీ అయన అర్ధం చేసుకో. అతనకి సహకరించు. అప్పుడు అతని మనస్సు నా లాంటి వాళ్ళమీదకు పోదు ”
“సరే మేడం ఈ రోజు నుంచి ప్రయత్నిస్తా ”
“గుడ్ డియర్ ”
“అయితే రాజుతో వద్దా మేడం ”
“అది నీ ఇష్టం ”
“అయితే ఈ సాటర్డే లీవ్ పెట్టుకోమా?”
“మొద్దు …. లీవ్ పెట్టి ఏమి చేస్తారు ”
లల్లి సిగ్గు తో “ఇప్పటి వరుకు లేని అనుభవాలును రాజుతో పంచు కొంటాను ”
“ఆదేదో మీ సురేష్ ను అడగవచ్చు కదా ”
“మేడం సురేష్ మా అక్క మొగుడు . అక్క పోయిన తరువాత అక్క పిల్లల బాధ్యతల వల్ల 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న పెళ్లి చేసారు. రాత్రి తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళకి అర్ధం కదా. ఇల్లు చిన్నది . అయ్యగారికి రోజు కావలి. స్టార్టింగ్ ట్రబుల్. లేపాలి పెట్టుకోవాలి. ఆయనకు ముందు అవ్వుతుంది. నాకు కోరికలు సెగలుగా దాహిస్తాయి ”
“సారీ లల్లి. నీ అమాయకత్వం వెనుక ఇంత కథ ఉందా ”
“మేడం కథలు అందరికి ఉంటాయి. మీకు లెవా ? రాజుకు లేవా ?”
“ఓకే ”
లల్లి ఏడుస్తూ “నేను ఈ మధ్య గట్టిగా అడిగితే నాకు ప్రమోషన్ ఉంది. మా బాస్ ను ఇంప్రెస్స్ చేయాలి. నువ్వు నాతో హోటలికి తీసికెళ్తాను అంటాడు ”
సిరి లల్లి ని దగ్గరికి తీసుకొని ” లల్లి ఏడవకు . ప్లీజ్ …. ”
లల్లి కళ్ళను తుడిచి తాగటానికి నీళ్లు ఇస్తుంది.
“సారీ మేడం. నా కథ చెప్పి మీకు బోర్ కోట్టాను ”
“లేదు లల్లి నాకు చాల పెద్ద కథ ఉంది.”
“మేడం మీ గురుంచి చెప్పండి “