ఇది ఒక కల్పిత ప్రేమ మసాలా కథ 204

“టుకీగా చెప్తాను. విను.
నేను ICWA చదివే టైములో డాడీ రిటైర్మెంట్ దగ్గరిగా ఉన్నారు. అక్కకు పెళ్లి చేసి ఇంకా కట్నం డబ్బు ఇవ్వలేక బావతో రోజు నాన్నకు గొడవలు జరిగేవి. అప్పుడే అన్నయ్య కూడా ICWA పూర్తి చేస్తున్నాడు. నేను నాతో పాటు కోచింగ్ వచ్చే అబ్బాయ్ హరి ని ఇష్టపడ్డాను. కానీ ఆతను ఇంకా చదువు పూర్తి కాలేదు. బావ గొడవల్లో నేను మగవాళ్ళ మీద ద్వేషం పెంచు కున్నాను. హరి ని కూడా కొంచం దూరం వుంచాను. కోచింగ్ పూర్తి అయ్యింది. హరి కనబడే వాడు కాదు. నేను సాఫ్ట్ వెర్ కోచింగ్ తీసుకొందాం అని చెప్పను. అతనికి డబ్బు ఇబ్బంది చాల తక్కువ జీతానికి జాబ్ లో జాయిన్ అయ్యాడు.
తరువాత నేను అతనిని డామినెటే చేశాను. అతడు దూరంగా ఉన్నాడు. వాళ్ళ ఊరు లెటర్ వ్రాసాను. దానికి రెస్పాన్స్ లేదు. డాడీ తొందర హరి చొరవ లేక పోవడం వాళ్ళ మావాళ్లు 20 ఏళ్ళు వయస్సులో నాకు పెళ్లి నిర్ణయించారు. హరి నాతో కాంటాక్ట్ చేయలేదని చాల కోపం వచ్చింది. నాకు మా వాళ్ళు యూస్ సంబధం చూసి పెళ్లి చేసారు. పెళ్లి కార్డు పోస్ట్ చేశా. సమాధానం లేదు. వాడు నన్ను పట్టించుకోలేదు అని నేను మా ఆయనతో సర్దుబాటు చేసుకొన్నా. ఆయన తో హ్యాపీ గా ఉండటంతో నాకు పాపా కూడా పుట్టుంది. కానీ ఆయనకు అనుమానం ఎక్కువ. నేను ఎవరితో క్లోజ్ ఉన్న డౌట్ . ఆఫీస్ లో ఎవరితో క్లోజ్ ఉన్న డౌట్. నాతో పాటు శ్యాం కూడా జాబ్ చేసేవాడు. పెళ్లి అయ్యి 10 ఏళ్ళు తరువాత ఇండియా నుంచి వచ్చిన బంధువులు నువ్వు హరి ని చేసుకొని ఉంటె నీ జీవతం ఇలా ఉండేది కాదు అని చెప్పినప్పుడు విని నా భర్త సతాయించటం మొదలుపెట్టాడు. అదే సమయంలో శ్యాం తన భార్య పోగుట్టుకొని తన వన్ ఇయర్ బేబీ తో ఉండేవాడు. అతడి బిడ్డను ఆప్యాయంగా చూస్తూ శ్యాం కు హెల్ప్ చేసేదాన్ని . నా భర్త సహించలేక అతని అవమానించి నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ బేబీ అనాథగా ఇష్టం లేక నేను పెంచుకొంటాను అంటే నా భర్త నన్ను వదిలి నా బిడ్డతో యూకే వెళ్లి, వేరే పెళ్లి చేసుకొన్నాడు. మా వాళ్ళు నా జీవతం ను నేనే నాశనం చేసుకొన్నాని బాధతో మా డాడీ మమ్మీ పోయారు. అన్నయ్య అక్క నాతో మాట్లాడరు. ఈ బాబును తీసికొని ఇండియా వచ్చి జాబ్ చేసుకొంటూ నా జీవతం సాగుతుంది. నా దగ్గర పైసా లేదు. ఏమి చెయ్యాలి …. అందుకే ఇలా … కానీ అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే నాకు హరి మీద కోపం ఉంది వాడు మంచిగా జీవతం ముందుకు వెళ్ళుతుంది నేను ఇలా …. కానీ వాడు వాళ్ళ ఊరిలో లేడు. హైదరాబాద్ లో ఉన్నాడు. వెతకాలి. పట్టుకోవాలి . వాడు రెస్పాండ్ అయితే నా జీవతం ఇంకో రకంగా ఉండేది. ”
“మేడం మీ స్టోరీ చాల పెద్దది. మీకు మీ భర్త మీద మీ అమ్మనాయనాల మీద కోపం ఉండాలి కానీ�.. మీకు హరి మీద ఎందుకు కోపం ”
“ఏమో వాడు నాకు ఆ సమయంలో సపోర్ట్ చేస్తే హరి ని పెళ్లి చేసుకొనేవాడు కదా వాడు ఒక పిరికి బొంద�� ”
“మేడం 20 ఏళ్ళు వయస్సులో మిమ్మల్ను ఎలా పెళ్లి చేసుకొంటాడు ఎలా పోషించే వాడు. మీరు ఎప్పుడు అతనికి మీరు ప్రేమించినట్లు కానీ పెళ్లి చేసుకోమని అడిగారా ?”
“లేదు. అతనికి నేను ప్రేమగా ఉన్నా చివరిలో మా అక్క గుర్తుకొచ్చి అవమానం చేసేదాన్ని. అందుకే నన్ను అవాయిడ్ చేసేవాడు ”
“ఎప్పుడైనా హరి నిన్ను ప్రేమించి నట్లు చెప్పాడా ?”
“లేదు ”
“మేడం హరి మీరు 20 ఏళ్ళ వయస్సులో పెళ్లి జరుగుతుంది అని ఊహించినట్లు లేడు ”
“అది కూడా జరగవచ్చు�
“హరి ని కలవడానికి ప్రయత్రించారా ?”
“లేదు లల్లి ”
“హరి ని కలిస్తే గాని అతను నిన్ను కలవలేదో తెలుస్తుంది ”
సురేష్ బైక్ ఫోర్ట్ కో లో ఆగుతుంది

సురేష్ బైక్ ఫోర్ట్ కో లో పార్క్ చేసి లోపలకి వస్తాడు. లల్లి శిరీషతో
“మేడం … ఈయన మావారు సురేష్. ”
సురేష్ శిరీషతో
సురేష్ అతని చేతిని శిరీషకు అందిస్తూ “హాయ్ మేడం. బాగున్నారా?”
శిరీష ఆమె చేతిని సురేష్ కుఅందిస్తూ “బాగున్నాను సురేష్ . కానీ నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది”
ఆమె చేతిని గట్టిగా పిసికి “గుర్తుపట్టావు. నేను, నువ్వు, హరి సికింద్రాబాద్ ICWA కోచింగ్ లో కలుసుకున్నాం”
“నీకు హరి గుర్తు ఉన్నాడా?�
“హా … హా …. అప్పట్లో CA లో ఒక పేపర్ కు బషీరాబాగ్ లో వెళ్ళేవాడు. చివర వారం రోజుల్లో కోచింగ్ కంప్లీట్ అవుతుంది అనుకొనే ముందు హరి మామ్ చనిపోయారు. అతను వాళ్ళ ఊరు తణుకు వెళ్ళిపోయాడు. తరువాత 10 ఏళ్ళ కిందట నేను స్రవంతి బయట కలిసినప్పుడు హరిని చూసాను. ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో వర్క్ చేస్తున్నాడు. ఫోన్ నెంబర్ మిస్ అయ్యింది. ”
“ఓకే. అవును నువ్వు స్రవంతి పెళ్లి చేసికొన్నారా ?”
“అవును తాను నేను ఆల్మోస్ట్ 12 ఏళ్ళు కలిసి ఉన్నాము. తరువాత ఆమె నన్ను, నా పిల్లలిని విడిచి వెళ్లి పోయింది. ఈ లలిత స్రవంతి చెల్లెలు. లల్లి తన అక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకొంటుంది అని ఈమెని నాకు పెళ్లి చేశారు. పిల్లలను జాగ్రత్తగా చూస్తుంది. బావను మాత్రము మొగుడుగా ఆక్సిప్ట్ చెయ్యలేదు. నన్ను తనతో బెడ్ షేర్ సరిగా పంచుకోదు. ఆలా ఎంత కాలం మడి కట్టుకొని కూర్చుంటావు నీకు నచ్చితే ఆ రాజు గాడితో లేక ఇంకా ఎవరైనా ? అని చెప్పాను. లల్లిలో మార్పు లేదు శిరీష. ”
“కొంచం చిన్న పిల్ల. మెండితనం . ”
“అందుకే దాన్ని నీ దగ్గరకు జాబ్ కు పెట్టాను.నిన్ను చాల దగ్గర నుంచి చూసి మారుతుంది”
లల్లి తో “నువ్వు సురేష్ కు కాఫీ కలుపు “. లల్లి కిచెన్ కు వెళ్ళుతుంది. శిరీష సురేష్ కు ఇల్లు చూపెడుతుంది. సురేష్ శిరీష వెనుక వెళ్ళతాడు.
శిరీష సురేషుతో
“లల్లి విషయంలో నీ ప్రవర్తన బాగోలేదు”
“ఎందుకు. దాని ప్రవర్తన వల్లే నేను మారిపోయాను”
“కొంచం టైం పడుతుంది. వెయిట్ చేయాలి ”
“ఎంత కాలం శిరీష.! ఇప్పటికి ఐదు ఏళ్ళు గడిచింది”
“నీకు కావలిసింది నువ్వు తీసుకొంటుంన్నావు కదా!”
“అవును తీసుకొంటున్నాను. ఎలా ? బలవంతంగా ”
“నువ్వు ఇంకా హరి కోసం వెయిట్ చేస్తున్నావా?”
“అవును మరి మధ్యలో ఈ పబ్స్ మరియు స్పెషల్ పార్టీస్ అవసరమా ?”
“డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. స్పాన్సర్ కావాలి కదా ”
“నీకు నేను స్పాన్సర్స్ తెస్తాను. నాకు నువ్వు సాయం చేయ్యాలి ”
“ఏంటి. నువ్వు లల్లీని కూడా స్పాన్సర్స్ కు ఇంట్రడ్యూస్ చెయ్యాలి”
“తనకు ఇష్టం లేదు ”
“నువ్వు మైండ్ సెట్ చెయ్యాలి ”
“కొంచం టైం పడుతుంది ”
“పర్వాలేదు. వెయిట్ చేస్తాను”
“రూమ్స్ చాల బాగున్నాయి. అవును మీ బ్రదర్ ఉండాలి కదా ”
“అవును. అన్నయ్య యూస్ లో సెటిల్ అయ్యాడు ”
“మరి మీ హస్బెండ్ ”
“అయన నాతో విడిపోయి యూకే లో సెటిల్ అయ్యాడు ”
“బాగుంది. పైన కూడా రూమ్స్ ఉన్నాయా ?”
“అవును. ఒక బెడ్ రూమ్ అండ్ హాల్ ఉంది ”
“పైకి వెళ్దాం. ”
“ఓకే ”
బయట వర్షం పడుతుంది. శిరీష సురేష్ పైకి వెళ్తారు. లల్లి కాఫీ తో పైకి వస్తుంది
సురేష్ లల్లి తో
“ఈ బెడ్ రూమ్ చాల రొమాంటిక్ గా ఉంది లల్లి ”
“చి …. పో బావ. నీకు ఎప్పుడు ఆ యావ ఎక్కువ ”
“అవును లల్లి”