జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 23 58

లవ్ యు అమ్మ అంటూ అమ్మలిద్దరి నుదుటిపై ప్రేమగా చెరొక ముద్దు పెడుతూ చప్పుడు చెయ్యకుండా డ్రైవింగ్ సీట్లోకి మారుతూ కారును స్టార్ట్ చేసి AC పూర్తిగా పెంచేస్తూ సమయం చూడగా వొంటి గంట అవుతుండగా , పక్కనే ఉన్న బాటిల్ నీరు మొత్తం తాగేస్తూ , మొబైల్ అందుకొని దివ్యక్క కాల్ చేసి ఒక పని చేసిపెడతావా అని కోరగా , చెప్పు అన్నయ్య నువ్వు ఆర్డర్ వెయ్యి అది ఎంత కష్టమైనా పూర్తి అయ్యేలా నా శాయశక్తులా సంతోషంగా చేస్తాను అంటూ ఆతృతగా బదులివ్వగా , ఏమి లేదు దివ్యక్క అమ్మ వస్తోంది కదా కృష్ణ దగ్గర తాళాలు ఉన్నాయి , ఇంటిపైన తూర్పువైపున ఉన్న పెద్ద రూమ్ ను ఎలా మార్చాలంటే ఎలా ఉండాలంటే ఎలా వివరించాలో మాటలు రావడం లేదు చూడటానికి స్వర్గం లా మారిపోవాలి దివ్యక్క అని , బావ సహాయం తీసుకుంటావో , కృష్ణ సహాయం తీసుకుంటావో నీ ఇష్టం ఎంత మంది పనివాళ్లను పెట్టి అయినా రెండు రోజుల్లో అలా మారిపోవాలి అని చెబుతుండగా , అన్నయ్య అది నాకు వదిలేయ్ నేను చూసుకుంటాను మీరు వచ్చేలోపు మార్చేస్తాము అని చెప్పగా , థాంక్స్ అక్కయ్య అంటూ కాల్ కట్ చేస్తూ , దివ్యక్క అకౌంట్ కు 10 లక్షలు వేసి 10 నిమిషాలు డ్రైవ్ చెయ్యగా ఒక టౌన్ చేరుకోగా ,

షాపింగ్ మాల్ గురించి అడిగి తెలుసుకుని, కారు డోర్స్ జాగ్రత్తగా లాక్ చేస్తూ ఫ్రూట్ జ్యూస్ మరియు వాటర్ బాటిల్స్ ice బాక్స్ లో పార్సెల్ తీసుకొని , షాపింగ్ మాల్ కు వెళ్లి మోకాళ్ళ వరకు వచ్చే రెండు లెదర్ జాకెట్స్ , ఫోల్డబుల్ టేబుల్ , మూడు కుర్చీలను మరియు తెల్లటి క్లాత్ తీసుకొని కారుపైన వేసి తాడుతో బిగించి ప్రయాణం మొదలుపెట్టాను.

20 నిమిషాలలో కొల్లమ్ పార్క్ కు చేరుకోగా ఇక అక్కడి నుండి అడవిలో చిన్న దారిలో చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో చల్లటి గాలి వీస్తుండగా విండోస్ అన్ని కిందకు దించుతూ 10 నిమిషాలు ప్రయాణం చెయ్యగా ఒక దగ్గర టికెట్స్ తీసుకొని ముందుకు పోనివ్వగా రిసార్ట్ కు చేరుకోగా ప్రకృతి మధ్య చెట్లతో అందంగా కనిపిస్తుండగా కారు పార్క్ చేసి ఈ రాత్రికి ఇక్కడే స్టే చెయ్యాలని ఫిక్స్ అయిపోతూ లోపలికి వెళ్ళి రిసార్ట్ లోనే బెస్ట్ రూమ్ ను బుక్ చేస్తూ మీల్స్ పార్సెల్ తీసుకొని 10 నిమిషాలు ప్రయాణించగా నీళ్ల చప్పుడు వినిపిస్తుండగా చెట్ల మధ్యలో కొద్ది దూరంలో జలపాతం కనిపిస్తుండగా ,కారులో నుండే క్లియర్ గా జలపాతం కనిపించేలా మంచి రొమాంటిక్ ప్లేస్ చూసుకొని పెద్ద చెట్టు కింద కారును ఆపుతూ ,

సమయం చూడగా 2 దాటగా అమ్మలిద్దరికీ ఆకలి వేస్తుంటుందని వెనక్కు వెళ్లి హాయిగా ముడుచుకొని నిద్రపోతున్న అమ్మలిద్దరి మధ్య కూర్చొని చెంపలపై ప్రేమగా నిమురుతూ పెదాలపై మృదువుగా పై పైన పెదాలను తాకిస్తుండగా , కన్నయ్యా……,బేబీ……అంటూ కలవరిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఒక్కసారిగా లేచి చెరొక వైపు నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ బుగ్గలపై మరియు మెడపై ముద్దుల వర్షం కురిపిస్తూ లవ్ యు కన్నయ్య , బేబీ అంటూ బయటకు చూడగా ఎదురుగా అందమైన జలపాతం కనువిందు చెయ్యగా , ఆశ్చర్యంగా జలపాతాన్ని , చుట్టూ అడవిని నోరెళ్ళబెట్టి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చూస్తూ కన్నయ్య మనం ఎక్కడ ఉన్నాము అంటూ సంతోషం పట్టలేక అడుగగా , దూద్సాగర్ అమ్మ అంటూ చెప్పగా , wow అంటూ ఆతృతగా అమ్మ ఇందుఅమ్మకు వెనుక భుజం పై దుప్పటి చుడుతూ , అమ్మ టవల్ ను కప్పుకొని , కారు దిగుతూ చూస్తుండగా సంతోషంతో చూస్తుండగా ,

ఐస్ బాక్స్ లోని వాటర్ బాటిల్స్ ను అమ్మలిద్దరికీ ఇవ్వగా ముఖాన్ని కడుక్కొని టవల్ తో తుడుచుకుంటుండగా జ్యూస్ అందుకొని అమ్మలిద్దరికీ ఇవ్వగా లవ్ యు కన్నయ్య , బేబీ అంటూ ఒక చేతితో జ్యూస్ పట్టుకొని మరొక చేతితో నా చేతులను చుట్టేస్తూ నా భుజం పై తల వాల్చి తాగుతూ సుందరమైన ప్రకృతిని ఎంజాయ్ చెయ్యసాగారు . అమ్మలిద్దరూ క్షణాల్లో మొత్తం తాగేస్తూ బేబీ ఆకలి అంటూ నన్ను అమాంతం కౌగిలించుకోగా , నాకు కూడా కన్నయ్య అంటూ అమ్మ కూడా మరొకవైపు హత్తుకోగా , పెదాలపై చిరునవ్వుతో అమ్మలిద్దరి తలలపై ఘాడంగా ముద్దులు పెడుతూ , ఒక్క నిమిషం అమ్మ అంటూ అమ్మలిద్దరిని కారులో కూర్చోబెడుతూ ,

కారు పైనున్న టేబుల్ మరియు కుర్చీలను ఫాల్స్ వైపు గడ్డిపై మూడువైపులా చక్కగా సర్దుతూ టేబుల్ పై తెల్లటి క్లాత్ వేసి అమ్మలిద్దరి చేతులను ప్రేమగా అందుకొని కుర్చీలలో ఎదురెదురుగా కూర్చోబెట్టగా నన్నే ప్రేమగా మరియు ఆశ్చర్యకరమైన కళ్లతో రెప్ప వేయకుండా చూస్తూ ఉండగా , వేగంగా మూడు వాటర్ బాటిల్స్ మరియు పేపర్ ప్లేట్స్ కడిగి చకచకా పెడుతూ పెద్ద హాట్ బాక్స్ అందుకొని వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ తీసి టేబుల్ పై ఉంచుతూ అమ్మా ఇవి సరిపోతాయా లేక ఇంకేమైనా కావాలా అంటూ నవ్వుతూ అడుగగా , అమ్మాలిద్దరూ ఒక్కసారిగా లేస్తూ లవ్ యు కన్నయ్య , బేబీ అంటూ నా గుండెలపై ప్రేమగా ముద్దుపెడుతూ వాలిపోయి నా చేతులు అందుకొని కుర్చీలో కూర్చోబెడుతూ మూడు ప్లేట్ లలో వద్ధిస్తుండగా , అమ్మలిద్దరినీ కూర్చోబెడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎదురుగా అందమైన జలపాతాన్ని వీక్షిస్తూ మొత్తం తినేస్తూ అన్నింటినీ కవర్లో వేసి అమ్మలిద్దరూ నా పక్కనే కుర్చీలు వేసుకొని నా భుజం పై తల వాల్చి ప్రేమగా మాట్లాడుతూ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని,అమ్మ వాటర్ దగ్గరికి వెళదామా అని అడుగగా , ఉత్సాహంగా వెళదాము అని చెప్పగా లేస్తూ అన్నింటినీ కారు పైన కట్టేస్తూ , కారులోని కవర్ అందుకొని జాకెట్స్ అమ్మలిద్దరికీ తొడుగుతూ కారును లాక్ చేసి ముందుగా రైల్వే బ్రిడ్జి మీదకు వెళ్లగా జనాలు , పిల్లలతో సందడిగా ఉండగా దగ్గర నుండి జలపాతాన్ని వీక్షిస్తూ అమ్మలిద్దరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తూ మురిసిపోతూ వెంటవెంటనే సెల్ఫీ లు దిగుతూ చాలసేపటి వరకు అక్కడే ఉంటూ , కింద అందరూ పిల్లా పెద్ద అని తేడా లేకుండా నీటిలో దిగి ఎంజాయ్ చేస్తుండగా , అమ్మలిద్దరి వైపు చూడగా వెళదాము అని కళ్ళతోనే నవ్వుతూ సైగ చెయ్యగా ,

కిందకు దిగి జాకెట్స్ బండ రాతి మీద పెడుతూ నీటిలోకి దిగి పై నుండి ఎండ వేడి ఎక్కువగా ఉండగా, నీటిలోకి అడుగుపడగానే ఆకర్షిస్తున్నట్లుగా నడుమువరకు ఉన్న నీటిలో వెంటనే దిగిపోతూ కొన్నిసార్లు నీటిలోకి పూర్తిగా మునిగి లేవగా హాయిగా అనిపించగా నవ్వుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఆడుతుండగా , మాకు పక్కనే ఒక పెద్ద కుటుంబం పిల్లలను ముందుకువెళ్ళకండి అక్కడ బోర్డ్ మీద రాసి ఉన్న లోతు గుర్తులను చూపిస్తూ తెలుగులో హెచ్చరిస్తుండగా,

కన్నయ్య చాలా మంది వచ్చారు అంటూ అమ్మ పక్కనే ఉన్న ఒకామెతో మాటలు కలుపుతూ పేర్లు మార్చుకుంటూ ఎక్కడి నుండి అని అడుగగా , వైజాగ్ అని చెప్పగా , అమ్మ నవ్వుతూ మాది కూడా వైజాగ్ అంటూ ఆపకుండా మాట్లాడుతూ కొద్దిసేపటి తరువాత మా దగ్గరికి రాగా అమ్మా అంతా ఆడవారు పిల్లలే ఉన్నారు అని అడుగగా, కన్నయ్య వాళ్ళ మగవారంతా అడవిలో తాగడానికి వెళ్లారంట ఉదయం నుండి వారి కోసమే వేచి చూస్తూ నీళ్ళల్లోనే ఉండిపోయారు అని బదులివ్వగా ,చీకటి పడేంతవరకు వారు రారులే అని ఇందుఅమ్మ నేను నవ్వుతూ ఎంతసేపటి వరకు ఉన్నామో తెలియకుండా అలసిపోయేంతవరకు ఎంజాయ్ చేస్తుండగా , ఉదయం నుండి భానుడి భగ భగలకు నిమిషాల్లో ఒక్కసారిగా అడవి మొత్తం మేఘాలు కమ్ముకొని సాయంత్రమే చీకటి అలుముకున్నట్లు ఉరుములు మెరుపులతో వేగంగా వర్షం మొదలవ్వగా ,

Updated: June 21, 2020 — 8:09 am