జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 23 55

వెంటనే అందరూ పైకి రావడానికన్నట్లు ఆత్రంగా తోసుకుంటూ ఒడ్డుకు వెళ్లిపోతుండగా , అమ్మలిద్దరి చేతులను గట్టిగా పట్టుకొని మెల్లిగా పైకి వచ్చి అమ్మలిద్దరికీ జాకెట్స్ కప్పుతూ కారు దగ్గరికి వెళ్లిపోతుండగా బాబు , బాబు ………..అంటూ గట్టిగా అరుస్తూ ఏమండీ , ఏమండీ …….అంటూ అమ్మతో మాట్లాడిన వారు ఏడుపుతో గట్టిగా కేకలు పెడుతుండగా , అమ్మ వెనక్కు వస్తూ ఏమి జరిగింది అని అటువైపు చూడగా అప్పటివరకూ నిలబడి ఉన్న నీరు పైన భారీగా కురుస్తున్న వర్షానికి చిన్నగా పారడం మొదలవుతుండగా చిన్న పిల్లాడు భయంతో ప్రవాహం మధ్యలోనే ఒక రాయిని పట్టుకొని కదలకుండా ఉండిపోగా , ఆడవారు పిల్లలు వారి మగవారి కోసం కేకలు పెడుతుండగా , చుట్టూ చూడగా వాళ్ళు , మేము తప్ప అందరూ ఎప్పుడో వెళ్లిపోవడంతో , ఆ పిల్లాడి తల్లి మాత్రం నీటి కోన దగ్గర పిల్లాడికి ధైర్యం చెబుతూ ఉండగా ,

ఒక తల్లి పడుతున్న ఆవేదనకు అమ్మలిద్దరూ బాధతో చలించిపోతుండగా , ఒక్క క్షణం కూడా ముందు వెనుక ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎత్తుగా ఉన్న రాతిపై నుండి దుంకేస్తూ సులభంగానే ఈదుకుంటూ పిల్లాడి దగ్గరకు చేరుకొని అదే రాయిని సపోర్ట్ గా పట్టుకొని ఏడుస్తున్న పిల్లాడిని అందుకొని వెనుక వేసుకొని మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ గట్టిగా పట్టుకొమ్మని మరీ మరీ చెబుతూ ఈదుతూ రాయికి మరియు ఒడ్డుకు మధ్యలోకి రాగా , ఒక్కసారిగా ప్రవాహం అమాంతం పెరిగిపోతూ బలంగా మా మీదకు రాగా దానితోపాటు కొట్టుకుపోతుండగా , అది చూస్తున్న అమ్మలిద్దరి గుండె వేగం అమాంతం పెరుగుతూ భయంతో వణికిపోతుండగా వెంటనే చేతికి తగిలిన పెద్ద రాతిని పట్టుకోగా గుండెలపై చేతిని వేసుకొని దేవుడిని ప్రార్థిస్తుండగా , సేకను సేకనుకు ప్రవాహం పై పైకి పెరుగుతూ పెద్ద బండరాయి సైతం మునిగిపోబోతుండగా,

కళ్లపైకి కారుతున్న వర్షపు నీటిని తుడుచుకుని పిల్లాన్ని ఎత్తి పట్టుకొని చుట్టూ ఒకసారి పరిశీలించి చూడగా ఒక యాంగిల్ లో అక్కడక్కడ రాళ్లు కనిపిస్తుండగా ప్రవాహం దిశలోనే కష్టంగా రాళ్లను చేరుతూ ఇక కొన్ని అడుగులలో ఒడ్డుకు చేరుతుండగా , ఒక్కసారిగా కొంతమంది తాళ్లను కట్టుకొని నీటిలోకి దుంకేస్తూ నా చుట్టూ రక్షణగా చేరుతూ తాడును అందించగా ఎదురుగా ఉన్న వారిని మాత్రమే చూడగా దట్టంగా నాకంటే ఎత్తుతో మిలటరీ వారిలా దృడంగా కనిపించగా అందుకొని ఒడ్డుకు చేరుతూ పిల్లవాన్ని ముందుకు తెస్తూ భయంతో కళ్ళు మూసుకొని అమ్మ , అమ్మ ……అంటూ ఏడుస్తుండగా ,బారికి థాంక్స్ చెబుదామని చుట్టూ చూడగా ఒక్కరూ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోతూ కనిపిస్తున్న గుట్టను ఎక్కుతూ అవతలివైపుకు చేరుకోగా అమ్మలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి కన్నయ్య , బేబీ నీకు ఏమి కాలేదు కదా అంటూ భయంతో వణుకుతూ కంగారుపడుతుండగా ,

అమ్మలిద్దరికీ ఏమి కాలేదని చెబుతూ కొడుకు కోసం తల్లడిల్లుతున్న బాబు అమ్మకు అందివ్వగా వాడు ఆనందంతో అమ్మా అంటూ గట్టిగా హత్తుకోగా , వాళ్ళ మగవారంతా వచ్చి ఉండగా విషయం తెలుసుకుని రెండు చేతులతో మొక్కుతుండగా వారిస్తూ , వర్షం ఇంకా ఎక్కువ అవుతుండగా ముందు ఇక్కడి నుండి బయటపడదాం అని చెప్పగా మీ మేలు ఎప్పటికీ మరిచిపోము అని చెబుతూ వారి వాహనం దగ్గరికి వెళ్లగా ,ఇంకా భయంతో షాక్ లో ఉన్న అమ్మలిద్దరినీ చెరొకవైపు చేతులతో నడిపించుకుంటూ వెళ్లి కారులో వెనుక కూర్చోబెడుతూ జాకెట్స్ వేరుచేసి దుప్పటి కప్పుతూ జాగ్రత్తగా కారును నడుపుతూ 20 నిమిషాలలో రిసార్ట్ కు చేరుకోగా ,కారు దిగి రూమ్ తెరిచి అమ్మలిద్దరిని చెయ్యి అందుకొని ధింపగా నన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా చెరొకవైపు గట్టిగా పట్టుకొని నా కళ్ళల్లోకే భయపడుతూ కన్నార్పకుండా చూస్తూనే ఉండగా , అమ్మలిద్దరూ ఇంకా దాని గురించే ఆలోచిస్తూ చలికి మరియు భయంతో మాటలు కూడా రాక వణుకుతూనే ఉండటంతో వెంటనే లోపలికి పిలుచుకునివెల్లి కాలితో డోర్ వేస్తూ మొబైల్ లను బెడ్ పై పారేస్తూ , అమ్మలిద్దరినీ బెడ్ పై కూర్చోబెట్టబోగా ఊహు అంటూ నన్నే చుట్టేసుకొని పట్టుకోగా , అలాగే బాత్రూం లోకి వెళ్లి వేడినీళ్ల షవర్ on చేస్తూ ,

బట్టలతోనే వేడి నీళ్ల కింద నిలబడగా శరీరానికి వెచ్చదనం తగలగా అమ్మలిద్దరూ కాస్త తెరుకుంటుండగా , నెమ్మదిగా ఒక్కొక్కరి జాకెట్ , టీ షర్ట్ మరియు లెగ్గిన్ ను స్వయంగా నా చేతులతో వేరుచేయగా ప్రేమగా కన్నయ్య , బేబీ అంటూ నా ఛాతిపై చెరొకవైపు షవర్ కింద వాలిపోతూ దెబ్బలేమీ తగలలేదు కదూ అని బాధగా అడుగగా , మోచేతి వెనుక గీసుకుపోవడం తప్ప మరేమీ కాలేదమ్మా మీరేమీ కంగారుపడకండి , మీరు బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోయాను , మీ బాధను ఎలాగైనా సంతోషంగా మార్చాలన్న ఆలోచన తప్ప మరొకటి గుర్తుకు రాలేదమ్మా అని అమ్మలిద్దరినీ ప్రేమగా గట్టిగా కౌగిలించుకోగా ,

అమ్మలిద్దరూ నా చేతిని అందుకొని గాయాన్ని సున్నితంగా శుభ్రం చేస్తూ , నొప్పిగా ఉందా అంటూ బాధతో కారుతున్న కన్నీరు నీటితో పాటు కనిపించకుండా జారిపోతుండగా అడుగుతూ , తమ వల్లే ఇదంతా జరిగినందుకు బాధపడుతూ అంతలోనే ఒక పిల్లవాన్ని సాహసంతో తల్లి దగ్గరకు చేర్చినందుకు గర్వపడుతూ , తమ భావాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక మూడీగా నన్ను వదలకుండా కౌగిలించుకోగా ,

Updated: June 21, 2020 — 8:09 am