జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 24 63

అమ్మ నా చేతిని ప్లేట్ లోనే కడిగి తాగడానికి నీటిని అందించి ప్లేట్ అందుకొని ఇందుఅమ్మతో పాటు చేతులను శుభ్రం చేసుకోవడానికి బాత్రూం లోకి వెళ్లగా , పక్కనే టేబుల్ పై అందంగా ఒక లేక్ ఉన్న మ్యాగజైన్ కనిపించగా dharwad లోకల్ టూరిస్ట్ ప్రదేశాలన్నీ ఉండగా అందుకొని, ముందుగా ఆ లేక్ గురించి తెలుసుకోవాలన్న ఆత్రంతో చూస్తూ ఇక్కడికి దగ్గరలోనే ఉండగా వెళ్లాలని నిర్ణయించుకొని సమయం 12 గంటలు అవుతుండగా వెంటనే బెడ్ దిగి బ్యాగులో నుండి టీ షర్ట్ మరియు షార్ట్ వేసుకొని మిగిలిన బట్టలన్నీ బ్యాగులో సర్ధేశి రెడి అయిపోగా ,

అమ్మలిద్దరూ బయటకు వచ్చి రెడీనా అంటూ చీరలు సర్దుకోగా రూమ్ నుండి కిందకు వచ్చి మీల్స్ బిల్ పే చేసేసి కారు దగ్గరకు చేరుకొని కారు వెనుక డోర్ తెరువగా అమ్మలిద్దరూ ఎక్కగా , స్టార్ట్ చేసి ఒక గంటలో లేక్ చేరుకోగా , ఆ అందాలను కారు దిగుతూ ఆశ్చర్యంగా చూస్తూ చాలా అందంగా ఉంది కన్నయ్య , బేబీ అంటూ ఆనందిస్తుండగా , మొదట గార్డెన్ అందాలను అమ్మలిద్దరి చెరొక చేతిని అందుకొని మొత్తం ఆస్వాదిస్తూ గార్డెన్ లోపలే ఉన్న కాంటీన్ లో అల్పాహారం గావించి అటు నుండి లేక్ లో బోటింగ్ అలా తనివితీరేంతవరకు సరదాగా గడుపుతూ అలసట అనేదే దరిచేరకుండా సంతోషంగా సెల్ఫీ లు దిగుతూ ఎంజాయ్ చెయ్యసాగాము.

సాయంత్రం 5 గంటలకు సంతోషంగా బయటకు రాగా అమ్మ నా జేబులోని కారు తాళాలను అందుకొని కన్నయ్య ఇక ఎక్కడికి అని అడుగుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా , హైద్రాబాద్ మామ్ అని చెబుతూ చుట్టూ చూసి ఎవ్వరూ లేకపోవడంతో ఇందుఅమ్మ చేతిని అందుకొని నావైపుకు తిప్పుకుని పెదాలను మూసేస్తూ అమాంతం ఎత్తుకోగా అమ్మ అవతలివైపు కారు డోర్ తెరువగా ముద్దు పెడుతూనే అమ్మ పక్కన సీట్లో కూర్చొంటూ చలో హైద్రాబాద్ మామ్ అంటూ ఇందుఅమ్మను నా ఒడిలో అమ్మవైపు ముఖం వచ్చేలా కూర్చోబెట్టుకొని ఊరిస్తున్న బుగ్గలు కొరుక్కుని తినేసేలా పంటిగాట్లు పెడుతుండగా ,

స్స్స్……. అక్కయ్య ………అంటూనే చేతితో రుద్దుకుంటూ నా చేతులను అందుకొని తన చుట్టూ వేసుకొని మరొక బుగ్గను నా పెదాలను అందించగా ఆ బుగ్గను నాలుకతో రాస్తూ లవ్ యు అమ్మ అంటూ గట్టిగా చేతులతో చుట్టేయ్యగా,అది అమ్మ చూసి నవ్వుతూ కారును హైవే లో వేగంగా పోనివ్వసాగింది. నిమిషానికోకసారి అమ్మ బయట ఉన్న సైడ్ మిర్రర్ నే చూస్తూ డ్రైవ్ చేస్తుండగా , అమ్మ ఏమిటీ పదే పదే మిర్రర్ చూస్తున్నావు అని అడుగగా , చాలసేపటి నుండి ఒక మినీ బస్ మన కారునే ఫాలో అవుతున్నట్లుగా చెప్పగా ,

నా వైపు ఉన్న మిర్రర్ లో చూస్తూ కొద్ది దూరం అమ్మకు లెఫ్ట్ , రైట్ పోనివ్వమని చెప్పగా వెనుకనున్న మినీ బస్ కూడా మెమెటు వెళితే అటు ఫాలో అవుతుండగా , అమ్మ కారును సైడ్ కు ఆపమని చెప్పగా మమ్మల్ని దాటుకుని వెళ్లిపోగా , హైవే కాబట్టి అలాగే అనిపిస్తుందమ్మా అని చెబుతూ ఒక టౌన్ చేరుకొని చల్లగా కొబ్బరి బొండాలు తాగేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టగా ఈ సారి మరొక కలర్ మినీ బస్ మమ్మల్నే ఫాలో అవుతోందని అమ్మ చెప్పగా కారును నెమ్మదిగా పోనివ్వమని చెబుతూ వెహికల్స్ మధ్య దూరం తగ్గిస్తూ ఇందుఅమ్మకు అర్థమయ్యి నా మీద నుండి లేవగా సడెన్ గా బ్రేక్ వేయించి దిగి వెనక్కు వేగంగా వెళ్లి మినీ బస్ ను ఆపుతూ ఎస్క్యూసె మీ అంటూ డోర్ కొట్టగా,

ఒక వ్యక్తి డోర్ తెరువగా ఆశ్చర్యంతో బస్ ఎక్కి మీరే కదా నీళ్ళల్లో నన్ను మరియు బాబును కాపాడింది చాలా చాలా థాంక్స్ చెబుతూ మనఃస్ఫూర్తిగా కౌగిలించుకోగా , అలాంటి సమయం లో ఎవరైనా అలాగే చేస్తారు , మీరు చేసిన సాహసంతో పోలిస్తే మేము చేసినది ఏపాటికి అంటూ హిందీలో చెబుతుండగా , ఎక్కడ నుండి అని అడుగగా , మహారాష్త్ర నుండి హైద్రాబాద్ వెళ్తున్నాము అని చెప్పగా , చిరునవ్వుతో వదిలి బస్ మొత్తం చూడగా కండలు తిరిగిన 6 మంది వారి పక్కనే ఆడవారు మరియు పిల్లలు ఉండటంతో కుటుంబాలతో పాటు ప్రయాణిస్తున్నారు ఆనుకొని ఏదో చిన్న తప్పు జరిగింది అంటూ sorry చెబుతూ బస్ దిగుతుండగా ,