రివిజన్ క్లాస్ కి అటెండ్ అయ్యి బయటకి వచ్చాడు విరాట్. సమీర గ్రౌండ్ లో చెట్టుకింద నిలబడి విరాట్ ని పిలిచింది. ఇదేంటి క్లాస్ కి రాకుండా ఇక్కడ నుంచుంది అనుకుంటూ సమీర దగ్గరకి వెళ్లి… వాడి స్టైల్ లో హే సమీర క్యా బత్తాయా హాయ్ అన్నాడు విరాట్. సమీర సీరియస్ గ చూసి శంకర్ ఏడి అంది. వాడికి రేపు ఉంది క్లాస్ ఇవాళ లేదు అన్నాడు. ఓహ్ సరేలే అంది సమీర బాధగా. ఏంటి సంగతి ఏమన్నా పనుందా వాడితో అన్నాడు. ఏమిలేదులే… నేను వెళ్తాను అంటూ కదిలింది సమీర. ఎహె విషయమేంటో చెప్పు అంటూ పిర్రమీద కొట్టాడు విరాట్. సమీర లాగి విరాట్ చెంపమీద కొట్టింది. అబ్బా… అని చెంప రుద్దుకుంటూ… నియంకమ్మ అంత దెబ్బ కొట్టావేంటే అంటూ సమీర వైవు చూసాడు విరాట్. అప్పటికే సమీర కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఓసిని నన్ను కొట్టి నువ్వెడుస్తున్నావ్ ఎందుకే… అన్నాడు విరాట్. అసలే నొప్పిపుట్టి చస్తుంటే అక్కడ కొడతావా అంది కోపంగా… ఒకే ఒకే కూల్ అసలు ఏమైందో చెప్పు. ఏదన్నా అవసరమైతే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు విరాట్. విరాట్ సిన్సియర్ గ అడిగినట్టు అనిపించి, ఈరోజు ఉదయం అంటూ జరిగిన విషయం చెప్పింది సమీర.
అమ్మనాకొడక… ఆబషిర్ గాడికి అంతసీన్ ఉందా అంటూ సమీరవైపు చూసాడు. సమీర చిన్నగా ఏడుస్తోంది. బాగా నొప్పిగా ఉందా అన్నాడు విరాట్. మంటపుడుతోంది అంది సమీర ఏడుస్తూ. సరే ఏడవకు… పద… అన్నాడు విరాట్. ఎక్కడికి అంది సమీర విరాట్ వైపు అనుమానంగా చూస్తూ. శంకర్ ని హెల్ప్ అడగటానికె కదా వచ్చింది. వాడుంటే ఏం హెల్ప్ చేస్తాడో అదే హెల్ప్ నేను చేస్తాను పద, నేను ని ఫ్రెండ్ అనుకుంటే నాతోరా అన్నాడు విరాట్. సమీరకి విరాట్ చెప్పింది ఎక్కడో టచ్ అయ్యింది. ఇంకేం మాట్లాడకుండా సరే అంటూ విరాట్ వెనకాల వెళ్ళింది. కాలేజీ బయటకి వచ్చి ఆటో ఎక్కారు ఇద్దరు.
పదిహేను నిమిషాల తరువాత ఆటో ఒక హాస్పిటల్ ముందు ఆగింది. సమీర ఆటోదిగి ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని విరాట్ వైపు తిరిగి, రేయ్ హాస్పటల్ కి ఎందుకురా ఏదన్న మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుంటే సరిపోయేదికదా? అంది. టెన్షన్ పడకు ఈ హాస్పిటల్ మా సుజి అంటిదే, ని సీక్రెట్ ఏమి లీక్ అవ్వదు, చెక్ చేయించుకోకుండా మెడిసిన్ ఎలా తీసుకుంటాం అన్నాడు విరాట్. రేయ్ నాకు భయంగా ఉందిరా డాక్టర్ అడిగితే ఏమి చెప్పాలి అంది సమీర. నువ్వేమి చెప్పక్కర్లేదు, చెప్పాల్సింది నేను చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు పద అన్నాడు విరాట్. ఇద్దరు కలిసి హాస్పిటల్ లోపలి వెళ్లారు.
అప్పటికే కన్సల్టేషన్ టైం ఐపోవటంతో ఒపి పేషెంట్స్ ఎవరు లేరు పైగా లంచ్ టైం అవ్వటంతో స్టాఫ్ కూడా అందరు డైనింగ్ హాల్ లో ఉన్నట్టున్నారు, విరాట్ డైరెక్ట్ గ సుజి కేబిన్ దగ్గరకి వెళ్లి నువ్వు ఇక్కడ కూర్చో అని సమీరని అక్కడ చైర్ లో కూర్చోబెట్టి అటు ఇటు చూసాడు. ఎదురుగా నడుచుకుంటూ వస్తోంది సుజి అసిస్టెంట్ నీరజ. దూరంనుంచి విరాట్ ని చూసి నీరజ నవ్వుతూ విరాట్ దగ్గరకి వచ్చి, హేయ్ చిన్నా ఏంటి ఇక్కడ అంది. నీరజ ని చూసి హమ్మయ్య మన కాండిడేట్ ఉంది సమయానికి, ఇదుంటే మన సీక్రెట్ లీక్ అవ్వకుండా ఉంటది అనుకుని… నిన్ను చూసి చాలారోజులయ్యిందిగా రోజు గుర్తొస్తున్నావ్ అందుకే ఒకసారి చూసిపోదాం అని వచ్చా అన్నాడు విరాట్. ఓహో… చూసావుగా ఇంకా బాయ్ మరి అంది నీరజ. ఇప్పుడేగా వచ్చింది అప్పుడే పొమ్మంటున్నావ్ అంటూ నీరజ దగ్గరకి వెళ్లి దాదాపు నీరజని అనుకున్నట్టు నిలబడి… కాసేపు చూసుకోనివ్వు… ఈమధ్య మాంచి గుడ్రం గుండ్రంగా తయారయ్యావ్ అన్నాడు విరాట్. విరాట్ వేసిన బిస్కట్ కి సిగ్గుపడుతూ… రేయ్ వెదవ వాగుడు వాగవంటే మీ సుజి ఆంటీకి చెప్తాను అంటూ విరాట్ నడుంమీద గట్టిగ గిల్లింది నీరజ. అబ్బహ్.. నీయమ్మ సుజి ఆంటీని కలవాలి, లోపలి పోయి నేనొచ్చానని చెప్పు పో అన్నాడు విరాట్ నడుం దగ్గర రుద్దుకుంటూ. ఆలా రా దారికి, లోపల ఎవరో పేషేంట్ ఉన్నారు నేను వెళ్లి చెప్పి వస్తాను అంది. ని సంగతి తరవాత చెప్తాను అంటూ నీరజ పిర్రమీద కొట్టాడు విరాట్. సచ్చినోడా అని తిట్టుకుంటూ సుజి కాబిన్లోకి వెళ్ళింది నీరజ.
చైర్ లో కూర్చొని ఇదంతా నోరువెళ్ళబెట్టి చూస్తోంది సమీర. విరాట్ నవ్వుకుంటూ వెళ్లి సమీర పక్కన కూర్చున్నాడు. రేయ్ ఏంట్రా నువ్వు చేసిన పని… ఎవరైనా చూస్తే అంది సమీర. ఇక్కడ ఎవరు లేరుగా అందుకే ఆలా… ఐన ఆ అమ్మాయి మన ఫ్రెండేలే… అన్నాడు విరాట్. ఐన నువ్వెంట్రా… అందర్నీ అక్కడే కొడతావా అంది సిగ్గుపడుతూ… ఉమ్… నా ఫేవరేట్ ప్లేస్ అంటూ… సమీర వెనకాల చెయ్యి పెట్టి సుతారంగా నిమురుతూ కళ్ళెగరేసాడు విరాట్. విరాట్ చెయ్యి లాగేసి… చి చి అని నవ్వుకుంటూ తలదించుకుంది సమీర. ఇంతలో నీరజ బయటకి వచ్చింది, నీరజాతోపాటు ఒక కపుల్ బయటకి వచ్చారు. నీరజ వాళ్ళకి సుజి రాసిచ్చిన మెడిసిన్స్ గురుంచి వివరంగా చెప్పి పంపించేసి, చిన్నా నువ్వు లోపలి వేళ్ళు అంది. విరాట్ సమీర ని తీసుకొని లోపలి వెళ్ళాడు.
