మెమోరీస్ 8 128

“ఫైనల్ గా నా వయస్సు ముప్పై రెండు” అని రీజీ మెరీనాల వైపు తిరిగింది. ఆమెది బిగువై శరీరం. వంటి మీద ఎక్కడ కూడా ఇంత మాత్రం ఎగస్ట్రా కండ లేదు చూడటానికి టీనేజీ పిల్లలా వుంది. వారు నోరెల్ల బెట్టారు. ఆమె గర్వంగా నవ్వింది. వొంటి మీదకు చాలీ చాలని గౌనునొకదాన్ని దరించింది.
ఈ లోపు శ్యామ్ రోజీ, మెరీనాలకు మేకప్ ముగించాడు. వారి రొమ్ముల మీదికి, మొలకి చిన్న వస్తాలను ధరించారు. లోపల ప్యాంటీ వేసుకోబోతుంటే”నో ప్యాంటీస్” అనింది టీనా. దానికి వారు సిగ్గు పడబోతే” ఆ. . .ఆ . . . సిగ్గెందుకు సిగ్గుపడితే ఇక్కడ నెగ్గుకు రాలేవు. ఇక్కడ ఇద్దరి మగాళ్లని పెట్టుకుని నేను నగ్నంగా తిరగడం లేదూ మీరు అలాగే వుండండి. ఈ బట్టలు తాత్కాలికం మాత్రమే స్టేజి మీదకు వెళ్లాక అవసరాన్ని బట్టి ఒక్కో వస్త్రాన్ని వూడ దీయాల్సి వసుంది.అక్కడికి ఈ ట్రస్ట్ కి చెందిన దేశంలోని వివిధ కంపెనీ ఓనర్లు, ప్రతినిధులు వచ్చుంటారు. మీకిదే సదవకాశం వారి కళ్లలో పడి వారి కంపెనీకి సేవలందించవచ్చు. బెస్టాఫ్ లక్. . . . నా వెనక రండి” అని మేకప్ రూం దాటి వెళ్లిపోయింది.
పార్టీని నాలుగు భాగాలుగా విభజించారు. రామలింగారెడ్డి ట్రస్ట్ లోని పెద్దవారు ఒక పెద్ద హాలులో కొలువు తీరి వున్నారు. ఆ హాలు చివరన ఒక పెద్ద సింహాసనమున్నది. దానికి దిగువన రెండు వైపులా రెండు ఆసనములు వున్నాయి. వాటికి దిగువ సుమారు నూరు ఆసనాలున్నాయి. అది భూగృహము. అయినా గాలి చక్కగా వీస్తున్నది. పైన ఫ్యాన్లు వీస్తున్నాయి.
సింహాసనము ఖాలీగా వున్నది. దిగువునున్న నాలుగు ఆసనములలో ఒక దానిలో రామలింగారెడ్డి ఆసీనుడై వున్నాడు. ఆయన వికలాంగుడు. జన్మతః వికలాంగుడు కాదు. నడిమద్యలో వికలాంగత్వం వచ్చింది. రెండో ఆసనాన్ని నాగచంద్రుడు ఆక్రమించాడు. ఆయన గంభీరవదనుడు. లావు పాటి మీసాలు కలవాడు. అధిక మద్యపానం చేయడం మూలంగా కన్నులు ఎర్రగా చింత నిప్పుల వలే మారి వున్నాయి. రెండో వరసలో ఒక దానిని ఫణీ అనువాడు ఆక్రమించాడు. వీడు పెద రామరాజు తమ్ముడు. ఆయన వలే ఆజానుబాహుడు, పొడగరి. ఎత్తుగా తాటి చెట్టు వలే పెరిగినా శరీరం మాత్రం అంత లావుగా కనిపించదు. వీడు మహా టక్కరి. వీడి బుద్ది నక్క బుద్ది. కానీ వీడు ట్రెజరీగా బాద్యతలు చేబట్టిన తరవాత ఆ ట్రస్ట్ బిజినెస్ పరంగా వున్నత శిఖరాలు
చవిచూసింది. చివరి ఆసనం అయిన నాలుగో దానిలో కేశిరెడ్డి కూర్చుని వున్నాడు. వీడు నాగ చంద్రునికి శిష్యుడు జరగబోవు కార్యంలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ద పడటం వలన ఎక్కడో తక్కిన నూరు కూర్చీలలో చివరన కూర్చోవలసిన వాడు అగ్ర ఆసనం దక్కించుకున్నాడు.
మిగిలిన ఆసనాలలో ఎకరికి కేటాయించిన వారిలో వారు కూర్చుని వున్నాడు.
ఇంకో పెద్ద పార్టీ హాలులో రామలింగా రెడ్డి అనుబంధ సంస్థల ఓనర్లు, వారి జనం వున్నారు. వారికి వివిధ రకాలైన మద్యం సరఫరా చేయడం జరుగుతొంది. కావలసిన ఆహారం కూడా అందుబాటులో వుంది. కోనాపురం అడవిలో తినడానికి పనికి వచ్చే అడవి జంతువులలో చాలా వరకు అక్కడ వంటశాలలో వుడుకుతున్నాయి. వారిని అలరించడానికి ఐదు మంది ఆడవారితో కూడిన డాన్స్ బృందం వారి మద్య కొచ్చింది. చిన్నగా మొదలైన పాశ్చ్యాత్త సంగీతం జోరందుకుంది. ఆ సంగీతంలోని బీటుకు తగ్గట్టు వారి నృత్యం సాగుతొంది. ఆ ఆడవారు జనం మద్యకు రాగానే ఆత్రం తట్టుకోలేని మగవారు కొందరు వారి మీదకు ఎగబడ్డారు. ఆడుదాన్ని చూడగానే చాలు వారి స్థాయి మరిపోయే మనస్థత్వం కలవారు చానా మంది వుంటారు. పెద్ద
పెద్ద కంపెనీలను నడుపుతూ, బయట ప్రపంచానికి పెద్ద మనుషుల్లా కటింగ్ ఇస్తూ నిస్సహాయులైన ఆడవారు కనపడగానే కుక్క బుద్ది చూపేవారు కోకొల్లలు. అలాంటి వారిని అదిలించడానికి రాక్షసులలాంటి పది మంది సెక్యూరిటీ గార్డులు కాపలా వున్నారు.
అక్కడకొచ్చిన వారిలో ఒకడు పెద్ద ఫినాన్స్ కంపెనీని నడుపుతుంటాడు. ఇది రామలింగా రెడ్డి మైక్రో ఫినాన్స్ కంపెనీకి సబ్ బ్రాంచ్. వాడికి ఆ గుంపులోని ఒక పిల్ల బాగా నచ్చింది. వెంటనే కాపలా వాళ్లకి నాయకునిలా వున్న ఒకని వద్దకు వెళ్లి దాన్ని రాత్రికి పంపు ఇదిగో అడ్వాన్స్ అని ఒక నోట్ల కట్టను వాని మీదకు విసిరి వేసి వచ్చి డాన్స్ చూడసాగాడు. ఇలా మిగతా వారు కూడా చేశారు. అక్కడ వున్నది ఐదు మంది ఎంత మందికి పంపుతారు. ఐదు మంది బుక్ అయిపోగానే మరో ఐదు మంది. ఇలా సుమారు అక్కడ వున్న వారిలో తొంబై శాతం మంది డాన్స్ ఆడే వారిని బుక్ చేసుకున్నారు.
ఇంతకు ముందు ఇలా ఆడవారిని అగౌరవ పరిచే పద్దతి ఈ కంపెనీలో లేదు. ఎంతో గౌరవం వుండేది. టీనా లాంటి ఆడవారు ఏ పది మంది వరకో వుండేవారు. వారికి కూడా ఎన్నో మర్యాదలు దక్కేవి. వారెంత కులటలైనా కంపెనీలో వుద్యోగులులా మసులు కునే వాళ్లు. వాళ్ల అవసరం నెలకు ఒకసారో రెండు సార్లో వుండేదంతే. అది కూడా ఏ ప్రభుత్వ వుద్యోగో తనకి లంచంగా సుఖం కోరుకున్నప్పుడు. మొదట్లో అలాంటి వుద్యోగులకు సుఖం బదులు ధీర్ఘ నిద్ర ప్రసాదించేవారు కానీ రామారాజు హింసని విసర్జించాలని నిర్ణయించుకున్నాక రామలింగడు ఈ ఆలోచన చేశాడు. కానీ పరాయి ఆడదాన్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే రామరాజు ఇందుకు మొదట్లో ఒప్పుకోలేదు. గురువుగారి చొరవతో ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఈ పనికి వుపయోగించే ఆడవారికి జీతం ఇవ్వాలని తీర్మానించాడు. ఇంతకు ముందు రాజుల కాలంలో కూడా వూరికో లంజల కొంప వుండేదట. ఆ వూరిలోని వారంత వారికి లంజల కట్నం కట్టేవారంట. వూరిలోని సంసారులకు సేవచేసే వారికి ఆ మాత్రం పన్ను కట్టడంలో తప్పు లేదుగదా. ఎందుకంటే ఆ కొంపలోని వారెవరూ విటులను ఆకర్షించే వారు కాదు. ఎందుకంటే ఆర్థికంగా వారికి ఎటువంటి భయం వుండేది కాదు. అందుకని వారి వద్దకు వచ్చిన వారిని మాత్రమే సుఖపరిచే వారు. వారికది వృత్తి మాత్రమే ఇష్టపడి చేసేవారు కాదు. సమాజంలో గౌరవంగా బతకాలని వారికి మాత్రం వుండదా.
రామరాజు పడక వృత్తికని ఎంచుకున్న ఆడవారికి ఒక కాంట్రాక్టు యిచ్చాడు. దాంట్లో వారికి ఇవ్వబడే జీతం దగ్గరనుండి కంపెనీ చెప్పిన వారి దగ్గర మాత్రమే వెళ్లాలని, ప్రతినెలా వైద్య పర్యవేక్షణా ఇలాంటి వాటిని చాలా వరకు పెట్టాడు. ఇవి నచ్చే టీనా వారిలో ఒకరిగా వుండటానికి ఒప్పుకుంది. రామరాజంటే ఆమెకు అన్నతో సమానం. కానీ ఏ అన్నా తన సొంత చెల్లెలిని వ్వభిచారం చేయమనడు కదా. అందుకనే ఆమె ఎదురు పడి నప్పుడల్లా పక్కకు తప్పుకునే వాడు. అందరికి జీతం ఆయన చేతులతో అందిస్తే వారికి మాత్రం రామలింగా రెడ్డి చేతుల మీదుగా అందజేసేవాడు.