మెమోరీస్ 9 200

పున్నమి రావడానికి ఇంకా మూడురోజులు వుంది. కానీ చంద్రుడు పున్నమి నాటి వెన్నలను మూడు రోజుల ముందుగానే వెదజల్లుతున్నాడు. అవి కొందరికి మన్మధ బాణాలై తాకుతుంటే సూరిగానికి మాత్రం ఆ నీటి అడుగులో వెలుగు రేఖలై దారి చూపిస్తున్నాయి. మామూలుగా కాంతి నీటి అడుగులో ఇన్నూరు మీటర్ల వరకు ప్రయానిస్తుందంట. దీనిని సన్ లైట్ జోన్ అంటారు. ఆ తరవాత వెయ్యి మీటర్ల వరకు వుండే ప్రాంతాన్ని ట్వైలైట్ జోన్ అంటారు. సూర్యకాంతి ఇన్నూరు మీటర్ల వరకు ప్రయానిస్తే చంద్రకాంతి కనీసం నూరు మీటర్ల వరకైనా ప్రయానించాలి కదా?. అంత కాకపోయినా అరవై? లేక యాబై?. యాబై
అనుకుందాం. అంటే సుమారు నూట అరవై అడుగులు.
సూరిగాడు పదహైదు అడుగుల లోతుకి ఈదగానే ఆ కాంతి మరింత కాంతివంతం అయ్యింది. అతని ఆత్రత మరింత ఎక్కువైంది. కానీ నీటిలో అంత సేపు వూపిరి వుగ్గబట్టడం కష్టమై గుండెలు మండసాగాయి. ఎంత వేగంగా నీటిలోపలికి ఈదాడో అంతే వేగంగా నీటి పైకి వచ్చాడు. “ఆ. . . . ” అని నోరు తెరిచి వూపిరి పోల్చుకున్నాడు. దగ్గరలో వున్న ఒక చెట్టుకొమ్మని పట్టుకుని సేద తీర్చుకున్నాడు. కాసేపటికి అతని ఆయాసం తీరింది. ఈ సారి ఘాడంగా వూపిరి పీల్చుకుని వేగంగా లోపలికి వెళ్లిపోయాడు.
నోటి లోపల అరవై అడుగుల కింద పెద్ద పెద్ద రాతి స్థంభాలు అవి పైకి మట్టి దిబ్బలా కనపడే ఆ రాతి నిర్మాణాన్ని మోస్తున్నాయి. చుట్టూ ఎన్నో రాతి స్థంభాలు. వాటిని లెక్కపెట్టడం సూరిగానికి అసాధ్యమైన పని లెక్కపెట్టే ఆలోచన కూడా లేదు వానికి. రాతి స్థంభాల నడుమన ఇంకో ఇరవై అడుగుల లోతున నీలం రంగులో వున్న కాంతిపుంజాలు ప్రకాశవంతంగా వెలుగు తున్నాయి. ఆ కాంతికి కారణం ఏమిటని కనుగొనెందుకు ఆత్రపడ్డాడు. అటువైపు ఈదాలని అనుకున్నాడు. అంతలో వూపిరి చాలక గుండెలు మండసాగాయి. దానితో పాటు కళ్లలోకి నీరు వెళ్లడం మూలాన అవి కూడా మండుతున్నాయి. ఎంతోసేపు వోర్చు కోలేక పోయాడు.
నీటి పైన తేలగానే పక్కనున్న చెట్టుకొమ్మ కోసమని చేతులు చాచాడు కానీ దొరకలేదు. బలవంతంగా కళ్లు తెరిచి చూస్తే మూడు బారల దూరంలో కనిపించిందా చెట్టుకొమ్మ. బలవంతంగా ఈదుకుని వచ్చి ఆ చెట్టు కొమ్మపై వాలిపోయాడు. ఈ సారి అతని గుండెల్లో మంట చల్లారడానికి చాలా సేపు పట్టింది. చంద్రుడు పశ్చిమ దిశనుండీ వేగంగా తూర్పు ధిశకు ప్రయాణిస్తున్నాడు. వూపిరి తక్కవ అవ్వడం మూలాన రేగిన గుండెమంట చల్లారడానికి గంటకు పైనే పట్టింది.
అతనికి తెలియకుండానే సమయం పన్నెండుకు చేరుకుంది. చంద్రుడు నడి ఆకాశానికి చేరాడు. సూరిగానికి మళ్లా నీటిలోకి వెళ్లి లోపల ఏముందో చూడాలనిపించింది. కొంచెం లోపలిక్ ఈదగానే అర్థమయ్యింది. ముందు వున్నంత వెలుగు ఇప్పుడు లేదని. రాతి స్థంభాల నడుమకి చేరగానే కటిక చీకటి అలుముకుంది. ఆ చీకటి వాడి లోని భయానికి ప్రతి రూపంగా మారింది. ఏదో తెలియని బయంకరమైన వింత జంతువులు తనని తరుముతున్నట్టని పించింది. వెంటనే వెనక్కి ఈదడం మొదలు పెట్టాడు. అరక్షణంలో నీటిపైన తేలాడు.
అతనికి కొంత విషయం అర్థమయ్యింది. చంద్రకిరణాలు ఏటవాలుగా నీటిలో పడుతున్నంత సేపు లోపల వెలుతురు వుంది. అవి నిటారుగా పడటంమూలాన వెలుతురు లేదు. అంటే లోపల ఎదో వస్తువు మీద వెన్నెల పడుతుంటే అది ఆ కాంతిని ఆ వస్తువు ద్విగుణీకృతం చేస్తొంది. దాని మూలకంగా అంత డార్క్ గా వుండె నీటి అడుగుభాగం పట్టపగులులా కనిపించింది.ఇప్పుడా వెన్నెల ఆ వస్తువు మీద పడటం లేదు అందువలన చికటిగా అగుపిస్తొంది. అలాగే ఆ ప్రదేశం కాంతివంతంగా వున్నప్పుడు
అతనిలో ఆత్రత అధికంగా వుండేది. అది తనలోని ధైర్యాన్ని మరింత ఎక్కువ చేసింది. అలాగే అది కారు చీకటిగా అయినప్పుడు కూడా ఆత్రత వుండింది. కాకపోతే ఈసారి అది భయాన్ని రెట్టింపు చేసింది. ఆ ప్రదేశం మనిషిలోని ఆలోచనలను ప్రతిభింభించేది
లాగా వుంది. అటువంటి ప్రదేశంలోకి పిరికివాడు అడుగు పెడితే అతనిలో భయాందోళనలు మరింత ఎక్కువై చచ్చిపోయే అవకాశం ఎక్కువ. ధైర్యవంతుడు ఎటువంటి పరిస్థితిలోనైనా ధైర్యవంతుడే. ఇటువంటి ఆలోచనలను ప్రేరేపించే ప్రదేశాలు అతన్ని ఏమీ చేయలేవు. ధైర్యం నటించే భీరువులను కనుగొనెందుకు ఇదో మంచి ప్రదేశం.
ఈ ఆలోచనల విశ్లేషణా సుడిగుండం లోనుంచి బయటపడటానికి అతనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. శశాంకుడు మెల్లగా తూర్పుకు వాలుతున్నాడు. అతను ఆ రాతి కట్టడంలోనికి తొంగి చూశాడు. మదమెక్కిన మందమతుల శరీరాలు అలసి పడుకున్నాయి. వారి మదాంగాల నుండీ మదం వూటలుగా వూరి జారిపోతొంది. అక్కడ వారు నలుగురు మాత్రమే వున్నారు. ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు. మరి మిగిలిన ముగ్గురు ఎక్కడ?.
అతనిలో రేగిన ఈ ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు నగ్న పురుషులు గదిలొకి ప్రవేశించారు. వారిద్దరి చేతిలోని రెండు మందు సీసాలు. విదేశీ సరుకనుకుంటా తెచ్చి అరుగు మీద పెట్టారు.
“రేయ్ లెయ్యండి. . . తాగి మరీ రౌండుకి సిద్దం కండి” అని ఇద్దరి ఆడవారి పిర్రల మీద, సన్నుల మీద లాగి పెట్టి కొట్టారు. వారికి ఆసమయమ్లో అది సరసం లాగా అనిపిస్తుంది కానీ శారీరక బాదలాగ అనిపించడం లేదు. రతి సమయంలో ఆడవారికైనా మగవారికైనా నొప్పిని గ్రహించే నాడులు పని చేయడం ఆపేస్తాయి. అది కూడా మెదడు ఆదేశాల మూలకంగానే జరుగుతుంది. ఆ సమయం మెదడు కామనాడులు తీసుకుని వచ్చే తీపి సుఖాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఒక వేళ ఆడది గానీ మగవాడు గానీ రతిని ఇష్టపడలేదు అనుకొండి మెదడు ఈ తీపిని ఒప్పుకోదు నొప్పి మాత్రమే కనిపిస్తుంది. శరీరం అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తుంది.
మందు ప్రభావం వారి మీద పనిచేసింది. ఆ మత్తు అలసి విశ్రాంతి తీసుకుంటున్న శరీరాన్ని వుత్తేజ పరికింది. శరీర అవయవాలు శక్తిని పుంజుకున్నాయి. ఒకరి అవయవాలని ఒకరు తడుముకుంటూ కార్యానికి సిద్దమైపొతుండగా “దబ్బ్. . . ” శబ్దం. ఆ శబ్దం ప్రవేశ ద్వారం దగ్గరి నుండే వచ్చింది. హేమావతి వెంటనే అలర్ట్ అయిపోయింది. ఆమెతో పిసుకుడు కార్యక్రమంలో వున్న ఒకడు అటువైపు చూశాడు. వెంటనే వాడికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. పక్కన పడేసిన గన్నును ఒకదాని చేత పట్టుకుని పరుగెత్తి పోయాడు.
మరుక్షణంలో మిగిలిన ముగ్గురు అతన్ని అనుసరించారు. సూరిగానికి ఏమి చేయ్యాలో అర్దం కాలేదు. కానీ ఓపిగ్గ ఎదురు
చూశాడు. అతను కూర్చున్న చెట్టుకొమ్మ దగ్గరికి ఇద్దరు వచ్చి వెళ్లారు. వారు అతన్ని గుర్తుపట్టడం మహాకష్టం. వాడా ఆ చెట్టుపైన బోర్లా పడుకుని కిటికీలోకి తొంగి చూస్తున్నాడు. పై నుండి చూస్తే ఆ కొమ్మ యొక్క ఆకులు కనపడతాయి సూరిగాడు మాత్రం కనపడడు. ఆ వెండి వెన్నెలలో ఆకుల నీడ అతనికి రక్షాకవచంలా పనిచేసింది.
ఇద్దరు వ్యక్తులు తిరిగి గదిలోకి వచ్చారు. “ఇక్కడికి ఎవరో వచ్చారు. మావాడ్ని స్పృహ తప్పేలా కొట్టి లోపలికి చొరబడ బోయారు. మీరు వస్తా వస్తా ఎవరిని తీసుకు రాలేదు గదా?” అని వాళ్లని అనుమానించాడు ఒకడు.
“వాళ్లని తీసుకుని వచ్చింది నేను రా. ఇక్కడికి వచ్చేదాకా వాళ్లకి నేను విషయం చెప్పలేదు. వాళ్లని అనుమానించడం అంటే నన్ను అనుమానించినట్టే” అన్నాడు మృదుల, హేమ లను వెంటబెట్టుకొచ్చిన గొట్టంగాడు.
“మరి ఎవరొచ్చుంటారు?”
“వాడ్నెవరైనా కొట్టారో లేకపోతే మందెక్కువై పడిపోయాడో” అనింది మృదుల మద్యం మత్తులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.
“కానీ ఈ పక్కనుండి ఎవరో నీళ్లలోకి దుంకిన శబ్దం వచ్చింది” అనింది హేమ.
“ఎప్పుడు?” అని ఆమె మీదికి వురికాడు ఒకడు.
“మనమీ కార్యం మొదలు పెట్టకముందే” అనింది. ఆ మాట వినిన వెంటనే సూరిగాని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. మెల్లగా నీటిలోకి జారుకోవాలని ప్రయత్నించాడు. ఎంత మెల్లగా జారికుందామన్నా చిన్నపాటి శబ్దం వచ్చింది. వెంటనే అలర్ట్ అయిపోయారు. శబ్దం వచ్చిన చోటుకు వచ్చి వెతకడం స్టార్ట్ చేశారు. అప్పటికి సూరిగాడు తూర్పు దిశగా ఈదుతూ వెళు
తున్నాడు. వెండి వెన్నెల అతన్ని బయలు పరిచేదే కానీ సూరిగాడు వెళుతూ వెళుతూ ఒక విరిగిన చెట్టుకొమ్మను వెంటబెట్టుకుని పోయాడు. చూసేవాళ్లకి అది చెట్టుకొమ్మలాగే కనపడుతుంది. వాడా చెట్టుకొమ్మ మొరుగున మెల్లగా ఈదుతూ వెళుతున్నారు.
ఆ సంఘటన తరవాత ఇద్దర కాపలా మిగిలిన ముగ్గురు ముద్దబంతుల లాంటి ముద్దుగుమ్మలలో ముద్దులలో తేలుతూ, మర్మాంగాల మదాన్నితీర్చుకుంటూ తెల్లవార్లూ జాగారం చేశారా కాపలా వ్యక్తులు.

1 Comment

  1. Next story post chey

Comments are closed.