నా కుటుంబం 4079

Smile ఇది కొన్ని హిందీ కధల ఆధారంగా నా perception లో ఈ కధ నే మీ ముందుకు తీసుకొని వద్దామని నా ఆలోచన ఏవైనా తప్పులు, ఎవరినైనా కించపరిచినట్లయితే ముందే నా తరుపునుండి క్షమాపణలు తెలియచేసుకుంటూ

ఇక కథలోకి వస్తే
సమయం:ఉదయం 8 ఘంటలు
“రేయ్ లేవరా కాలేజ్ కి టైం అవ్వుతుంది లేయ్” అని మా అమ్మ నన్ను దుప్పటి కిందకిలాగి లేపుతుంది అప్పుడు నేను అమ్మా !ఇంకా 8 ఏ అయ్యిందే కాలేజ్ 9కి ఇంకా గంట ఉంది అని మళ్ళీ ముసుగుతన్ని పడుకుండబోతుంటే అమ్మ వచ్చి రేయ్ ఇవ్వాళ హనుమాన్ జయంతి కదా అన్న మాటను విన్న నేను వెంటనే దిగ్గున లేచి అవును కదా! అని వెంటనె బ్రష్ స్నానము చేసేసి వెంటనే హనుమాన్ గుడికి వెళ్లిపోయా ఒహ్ ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ నా పేరు పవన్ నేను ఒక సైంటిస్ట్ కోర్స్ చేస్తున్నా ఒక reputed కాలేజ్ లో, నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి పుస్తకాలు రెండు మా ఆంజనేయస్వామి ఈ రెండే నా లోకం. అయితే మా ఇంట్లో మేము ఐదుగురం ఉండేవాళ్ళం నేను మా పెద్దక్క, చిన్నక్క,అమ్మ. నాన్న చిన్నప్పుడే మా అమ్మ ని వదిలేసి మా అమ్మ వాళ్ళ చెల్లితో వెళ్ళిపోయాడు. కానీ మా అమ్మ కష్టపడి govenment టీచర్గా ఉద్యోగం పొంది మమ్మల్ని పెంచింది మా పెద్దక్క కి పెళ్లి అయ్యిపోయింది వాళ్ళ ఆయన పెద్ద business magnet వాళ్ళు వేరేగా చాలా దూరం వెళ్లి అక్కడ వుంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే మా అక్కవాళ్ళు ఏ రోజైన నన్ను తమ్ముడిలా చూడలేదు నేను మాత్రం వాళ్ళ మాటలకి విలువనిస్తూ వాళ్ళు ఎంత తిట్టినా భరిస్తూ వచ్చా కానీ నా మీద వాళ్ళకి కోపం ఇంకా పెరుగుతూ వచ్చిందే కాని ఏనాడు తగ్గలేదు అలా నేను గుడికి వేళ్ళు వచ్చేసరికి చిన్నక్క, అమ్మ టిఫిన్ చేస్తున్నారు అప్పుడు మా మధ్య సంభాషణ ఇలా జరిగింది
అక్క:ఎరా చదువులబిడ్డ ఎమ్ టిఫిన్ తినవ
నేను :ఇవ్వాళ హనుమాన్ జయంతి నేను ఉపవాసం
అక్క: నువ్వు ఉన్న షేప్కి ఇంకా ఉపవాసం ఉంటే సస్తావ్
నేను:పర్వాలేదులే నేనేమి నీలా తిననుగా ఒక పూట తినకుండా ఉంటె ఏమి అయ్యిపోదు లే
అక్క:ఏంట్రా సెటైర్ వేస్తున్నావ్ తెలుసు గా నేను ఎమ్ చెయ్యగలనో నీ ప్రాజెక్ట్ అంత ఒక్క దెబ్బకి పోద్ది
నేను: అక్కా! ఆ పని మాత్రం చెయ్యకు చాలా దీని మీద ఖర్చుపెట్టి చేశా
అక్క:అద్ది అలారా దారికి
అలా అని అక్క తన బాయ్ఫ్రెండ్ తో బాయటకి వెల్దామని పెర్మిషన్ ఆడిగి వెళ్ళిపోయింది
చెప్పటం మరిచితిని చిన్నక్క పేరు రేష్మ, పెద్దక్క పేరు సునీత మా అమ్మ పేరు లక్ష్మీ ఇవ్వాళ నా ప్ప్రాజెక్ట్ లాస్ట్ డేట్ ఇవ్వాళ ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో 6 మంత్స్ తర్వాత submit చెయ్యాలి . నేను కాలేజ్ కి వెళ్లినప్పటికి సెమినార్ స్టార్టయ్యిపోయింది నెమ్మదిగా వెళ్లి లాస్ట్ సీట్లో కూర్చున్న అలా సెమినార్ అయ్యిపోయిన్వెంటనే నేను ఫస్ట్ నా ప్రాజెక్ట్ చూపించడానికి వెళ్ళా కానీ వాళ్ళు ప్రాక్టికల్ గా చూపించమంటే చూపించలేకపోయా దాంతో వెంటనే మా హెచ్.ఓ.డి నెక్స్ట్ దానికి వచ్చి నా సర్టిఫికెట్స్ తీసుకుపో అని అన్నాడు. దాంతో నేను ఏడుపు మొహం తో ఇంటికి వచ్చా అప్పుడు అమ్మ ఎరా నాన్నా ప్రాజెక్ట్ ఏమైంది రా అని ఆడిగేసరికి కోపాన్ని ఆపుకోలేక ఏడ్చేశా అమ్మ నన్ను సముదాయిస్తుంటే అక్క వచ్చి ఎరా ఈ సారి కూడ ప్రాజెక్ట్ దొబ్బినట్టేనా అని అసలు ఎందుకు రా చదువు చదువు అని సచ్చిపోతావ్ అలా చదివి ఏమైనా పీకావా అంటే అది లేదు ప్రాజెక్ట్ సరిగ్గా చెప్పలేకపోయావ్ అని ఎగతాళిగా మాట్లాడింది దానికి నాకు కోపమొచ్చింది సరే ఇదే లాస్ట్ టైం అని నేను నా రూమ్ లోకి వెళ్లి నా ప్రాజెక్ట్ పై కొన్ని సెల్స్ మార్చి కరెక్ట్ స్ట్రక్చర్ తీసుకొనివచ్చా అప్పుడే మా అమ్మ “నాన్నా నేను supermarket కి వెళ్తున్న నేను వచ్చే వరకు నువ్వు మీ అక్క తన్నుకోకండి అని చెప్పి వెళ్ళిపోయింది
నేను చేసిన ప్రాజెక్ట్ టెస్ట్ చేద్దాం అని అనుకున్న
ఇంతకీ నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక మనిషిని కంట్రోల్ చెయ్యొచ్చు దానితో మనం ఎలా చెప్తే అలా చేస్తారు వాళ్ళకి ఇష్టం ఉన్న లేకపోయినా అలా నాకు first specimen దొరికింది మా అక్క రూపంలో!!