సరోజ నవ్వి మొహం అల పెట్టకు లేరా… కుదురుతుంది లే ఎక్కడో దగ్గర..
సీను : సరిసర్లెండి ఎంత అయినా లోకువ మేం అంటే మీకు…
సరోజ హహహ అని నవ్వింది…
సీను గాడు అమ్మ నీ నవ్వించేసాడు అన్న ఆనందం తో మళ్ళీ మొహం వెలిగిపోయింది..
ఆది కి రోడ్ మధ్యలో అమ్మ ఇలా మాట్లాడటం…వాడి మొహం దానికి వెలిగి పోవటం దారిన పోయే వాళ్ళు చూస్తూ ఉండటం నచ్చలేదు..
ఆది : అమ్మ ఇంక వెళ్దామా…
సరోజ : హా సరే…ఉండు రా సీను…నేను చెప్పింది మర్చిపోకు…
సీను : హా సరే అండి…అని వెళ్ళిపోయాడు .
సరోజ నవ్వి చాలా మంచోడు పాపం పెళ్లి కావట్లేదు వాడి రంగు చూసి…
ఆది : వాడి పెళ్లి కావట్లేదు అని నీకు చెప్పాడా…
సరోజ : అవును రా..
ఆది : నీకు ఎందుకు చెప్పటం
సరోజ : కేబుల్ బిల్ కి వస్తాడు…కదా ఇంటికి అప్పుడు మాట్లాడుతాడు…ఏదో ఒకటి అల బుర్ర తినేస్తాడు రా బాబు…మళ్ళా ఎవరిని పెద్దగా పలకరించడు బయట..
ఆది : నీతో నే బాగా మాట్లాడు తాడా…
సరోజ కి ఆది అడిగిన ప్రశ్న తేడా కొట్టడం తో ముఖం చిట్లించి చూసింది…
ఆది కి లైట్ గా భయం వేసినా అమ్మ నీ వదిలి ముందుకి నడిచాడు…
ఇద్దరు ఇంటికి చేరుకున్నారు…
ఇంట్లోకి వెళ్ళాక
సరోజ : అసలు నీ బాధ ఏంట్రా…మొన్నటి నుంచి చూస్తున్నాను…నువ్వు నా విషయంలో నే ఇలా ప్రవర్తిస్తున్నావా…
ఆది అదేం లేనట్లు తల ఊపాడు…
సరోజ : లేదు నీకు మనసులో ఏదో ఉంది చెప్పు ఏంటి అది…మొన్న రమణ తో గొడవ పెట్టావు…ఈ రోజు ఇలా పిచ్చి పిచి ప్రశ్నలు వేస్తున్నవు…చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడి లా ఉండు… మరీ ఎక్కువ ఆలోచించకు…
