ఆది సరోజ నీ చూస్తూ ఉన్నాడు…
సరోజ : ఏరా ఎమ్ కావాలి…
ఆది కి మనసులో కోపం ఉంది…అందుకే ఎమ్ వద్దు అన్నాడు…
సాంబ : తీసుకో రా బుడ్డోడా…ఎం తింటావు..
సరోజ : ఎందుకు రా ఎమ్ అయ్యింది తీసుకో ఎమ్ కావాలో కొంటాను…
ఆది మొహం మడ్చుకుని ఉండే సరికి సరోజ నే ఆ లేస్ పాకెట్ ఇలా ఇవ్వండి అని అడిగింది…
సాంబ పాకెట్ చింపి ఇచ్చి మన కొట్టే రా… మొహమాటం లేకుండా ఎప్పుడు ఎమ్ కావాలి అన్నా రా అని అన్నాడు..
సరోజ నవ్వి లేస్ పాకెట్ నీ ఆది కి ఇచ్చి…సాంబ కి డబ్బులు ఇవ్వ బోయింది…
సాంబ : ఊరుకో సరోజ …ఉందనివ్వు…
సరోజ నవ్వి అయ్యో తీసుకోండి..
సాంబ : ఈ పాలికి ఉండని సరోజ…ఎమ్ పెద్ద అయ్యింది అని డబ్బులు ఇస్తున్నావు… వాకింగ్ విషయం మరచిపోకు…అని అడిగాడు..
సరోజ హా సరే అండి అని చెప్పి అక్కడ నుండి కదిలింది.
ఆది కి ఇప్పటి వరకు రమణ విషయం లోనే కోపం ఉంది…ఇప్పుడు వీడు తగిలాడు…తప్పు అమ్మ ది కాదు…వాడే చొరవ గా మాట్లాడాడు…కాని అమ్మ మాత్రం ఎమ్ చెస్తాది అనిపించింది…
సరోజ నడుస్తూ ఎప్పుడు ఆ ఏడుపు మొహం పెడతావు ఎందుకు రా చిరాకు గా అని అడిగింది…
ఆది : వాకింగ్ కి వెళ్తావా
సరోజ : బొద్దు గా ఉన్నా అంటున్నాడు గా …నడిస్తే మంచిదే గా….చూద్దాం లే
ఆది కి అమ్మ ఇచ్చిన ఆన్సర్ మరింత బాధ పెట్టింది…
దారి లో రెండు అడుగులు వేశారో లేదో…కేబుల్ సీను ఎదురు పడ్డాడు సైకిల్ ఎసుకుని…
సరోజ ని చూడగానే సైకిల్ కి ఆటోమేటిక్ గా బ్రేక్ పడింది…
సరోజ ఎమ్ సీను అంటూ సైకిల్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది…
మసి బొగ్గు లా ఉండే సీను గాడి మొహం అమ్మ పలకరింపు తో వెలిగి పోవటం ఆది గమనించాడు…
సీను : సరోజ గారు… ఏటి మీరు రోడ్లు మీద తిరుగుతున్నారు…
సరోజ : ఉల్లిపాయల కి వచ్చా లేరా…
సీను : ఏటి మీరు ఇలాంటి చిన్న పనికి ఇల్లు కదలాలా…నాకో మాట చెప్తే చేసి పెట్టనా..
సరోజ : అబ్బో మా టీవీ రావట్లేదు అని చెప్పి నెల అయ్యింది ఇప్పటికొచి చూసింది లేదు….సీరియల్ లో ఎన్ని జరిగిపోయి ఉంటాయో…
సీను : మీ టీవి లో మా టీవీ రావట్లేదా…మా ఇంటికి వచ్చేయండి చెప్తాను మా ఇంట్లో వస్తుంది…కలిసి చూద్దాం సీరియల్..
సరోజ : అబ్బో వెటకారనికి తక్కువ లేదు రా నీకు అందుకే పెళ్లి కాకుండా అల మిగిలి పోతున్నావు…
సీను గాడు అమ్మ మాటకి చిన్న బుచ్చుకున్నాడు…
