ఆది కి తన మనసులో ఉన్న విషయం అమ్మ గ్రహించింది అని అర్థం అయ్యింది…
ఆది దిగులుగా…వాళ్ళ తో అంత లా మాట్లాడటం అవసరమా అని అడిగాడు ..
సరోజ ఎదురు ప్రశ్న వేసింది ఎంత లా అని…
ఆది కి కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి…
సరోజ : ఏడుపు ఎందుకు వస్తుంది నీకు అసలు..
ఆది ఎమ్ లేదు అన్నట్లు కళ్ళు తుడుచుకున్నాడు…
సరోజ తల పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది…
ఆది కూడా అమ్మ కి ఎదురుగా కూర్చున్నాడు…
సరోజ : ఏడుపు ఆపు…
ఆది అవేదన కూడిన స్వరం తో ఏడవట్లేదు అని అన్నాడు…
సరోజ : చెప్పు వాళ్ళ తో మాట్లాడితే తప్పు ఎమ్ వచ్చింది అని అడిగింది…
ఆది దగ్గర సమాధానం లేదు…
సరోజ : సీను గాడు నన్ను ఒక అక్క లా అనుకుంటాడు..అందుకే వాడి కష్ట సుఖాలు అల చెప్పుకుంటాడు…అది తప్పా…అందుకే వాడిని పేరు పెట్టీ పిలుస్తా చూసావా..
ఆది కి అమ్మ మాటకి మనసులో కాస్త భారం తగ్గి కళ్ళు తుడుచుకుని…సాంబ గారు నిన్ను పేరు పెట్టీ పిలుస్తున్నారు అని మెల్లగా అడిగాడు..
సరోజ ఓపికగా…ఆయన పెద్దోడు రా…అలాగే పిలుస్తాడు….నేను కూతురు వయసు ఉంటాను…సరోజ గారు అని పిలిస్తే ఎమ్ బాగుంటుంది…
ఆది కి మళ్ళా సమాధానం లేదు…అమ్మ ఏదో ఒకటి చెప్తుంది అని అర్థం అయ్యింది…అమ్మ చెప్తున్న మాటలు ఎమో కాని వాళ్ళ చూపులకి అమ్మ మాటలకి ఎక్కడ పొంతన కుదిరినట్లు అనిపిస్త లేదు ఆది కి…..
సరోజ ప్రేమగా ఆది గడ్డం పట్టుకుని ఎత్తి అమ్మ అంటే ఇష్టమా అని అడిగింది ..
ఆది అంతే ప్రేమగా అవును అమ్మ అని అన్నాడు…
సరోజ నవ్వి అమ్మ నీదే లే…సరేనా అని అంది…
ఆది కి ఆ మాట తో మనసు కాస్త కుదుట పడింది…
సరోజ : మనం అందరితో మాట్లాడితే నే కదరా ప్రయోజనం ఉంటుంది….సాంబ గారు చూసావా మన దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు…సీను గాడు ఎమ్ కావాలి అన్నా సాయం చేస్తా అంటాడు…అందుకే వాళ్ళ తో కాస్త మంచిగా మాట్లాడితే తప్పు ఎమ్ ఉంది చెప్పు…
ఆది తల వంచుకుని హ్మ్మ్ అన్నట్లు సమాధానం చెప్పాడు…
సరోజ : సరే లే ఇవేం నాన్న ముందు చెప్పకు…ఆయనకే బోలెడు తల నొప్పులు ఉంటాయి…చక్కగా ఉండు…
ఆది సరే అమ్మా అని స్నానం చెయ్యటానికి వెళ్ళాడు…
ఆదికి తన ఆలోచనలు పిచ్చిగా అనిపించాయి అమ్మ మాట్లాడిన తర్వాత…కాసేపు షవర్ కింద స్నానం చేస్తూ సేద తీరాడు….కాని అప్పుడే మళ్ళా ఆలోచన ముసిరింది…అమ్మ రమణ ల చాట్ చదవాలి అని
సరోజ ఫోన్ ని ఆది తీసుకున్నాడు…కొడుకు చూస్తాడు చాట్ డిలీట్ చెయ్యాలని కూడా తనకి ఉండదు…అడిగితే ఫోన్ ఇచేయటమే….ఆది అదే చనువు లో ఫోన్ తీసుకున్నాడు…కాని ఇప్పుడు మునుపటి ఆది కాదు కదా….చక్కగా రూం లోకి వెళ్లి తల్లి వాట్సప్ నీ ఓపెన్ చేసాడు…అంతే ఏవేవో నెంబర్ ల నుంచి హాయ్ అని మెసేజ్ లు ఉన్నాయి…కొన్ని కనీసం చూడలేదు కూడా సరోజ…పరికించి చూస్తే…అమ్మ సాయంత్రం మాట్లాడిన సీను గాడి నెంబర్ కూడా ఉంది…హాయ్ అని మెసేజ్ చేసి కాని రిప్లై ఇవ్వలేదు…అలాగే మరో కొత్త నెంబర్ నుంచి ఉంది ఎవరబ్బా అని చూస్తే నాన్న ఫ్రెండ్ ఎవడో అది…వాడికి అమ్మ నెంబర్ ఎలా తెలిసిందా అని ఆలోచన లో పడ్డాడు…లాస్ట్ కి ఇవి అన్ని కాదు ముందు రమణ సంగతి చూద్దాం అని చాట్ ఓపెన్ చేసాడు….రమణ పక్కింట్లో దిగి ఆరు నెలలు కావస్తోంది…చాట్ వెనక్కి తిప్పి తిప్పి తిప్పి చూస్తే సుమారు అయిదు నెలల నుంచి వీళ్ళ మధ్య లో మాటలు ఉన్నాయి…అంటే నాకు తెలీకుండా నే అమ్మ ఇన్ని రోజుల నుంచి చాట్ చేస్తుందా అని బాధ పడ్డాడు…
