వద్దమ్మా వద్దూ! Part 2 Like

రమణ : నేను మిమ్మల్ని పట్టించుకోలేద..

అమ్మ : హా మరి

రమణ : చెప్పండీ ఎమ్ చేశాను డైలీ మెసేజ్ చేస్తూనే ఉన్నా కదా ..

అమ్మ : నీ మెసేజ్ లు నాకు ఎందుకు

రమణ : మరి

అమ్మ : ఫోన్ కొనివ్వు… నచ్చినంత సేపు మాట్లాడుత…

రమణ : అబ్బా

అమ్మ : ఎమ్

రమణ : నాకు వచ్చే సలారీ కి అయిదు వెలు ఫోన్ మాత్రమే కొనివ్వగలను ఆంటీ…

అమ్మ : అహా

రమణ : హ్మ్మ్ మీకు మినిమం ముప్పై వేలు ఫోన్ ఇస్తే కాని నా మనసు ఒప్పుకోదు

అమ్మ : అబ్బో…

రమణ : హ్మ్మ్…

అమ్మ : అయితే అదే కొనివ్వి…

రమణ : నిజంగా అడుగుతున్నారా..

అమ్మ : ఎమ్ ఇవ్వవా అడిగితే…

రమణ : మీ కోసం ఏదైనా ఇవ్వటాని కి రెడీ ఆంటీ చెప్తున్నా కదా..

అమ్మ: అబ్బా ఆపురా డైలాగ్ లు విని విని బోర్ కొట్టేసింది…

రమణ : లేదు ఆంటీ సీరియస్ గా ఒక అయిదు నెలలు టైము ఇవ్వండి..

అమ్మ : ఇస్తే

రమణ : మీకు ఫోన్ కొనిస్తా…

అమ్మ : అబ్బా ఊరికే అన్నారా…నువ్వు ఎమ్ అంటావో అని నాకేం వద్దు లే..

రమణ : లేదు ఆంటీ నా అభిమానం ఎంటో చూపిస్తా..

అమ్మ : అభిమానం లేదు ఆవకాయ బద్దా లేదు మూస్కో

రమణ : సర్లెండి మరి మాట్లాడుతార

అమ్మ : ఆడుతున్నాగా…

రమణ : రోజు ఆడుతారా…

అమ్మ : నాకు పని లేదు నీకు పని లేదు…

రమణ : హహహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *