వద్దమ్మా వద్దూ! Part 3 10

అమ్మ రమణ ల చాట్ చదివి ఆది కి రాత్రి అంతా నిద్ర పట్టకుండా అయ్యింది…ఎంత లా అంటే తన తల్లి వేరే వాడికి దగ్గర అవుతుంది అన్న భావన రమణ ని కలచివేసింది .. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారు ఒక ఆడ మగ అని రమణ మొదటి సారి చూశాక అందులోనూ తన తల్లి వయసులో తన కంటే చాలా చిన్న వాడు అయిన కుర్రాడి తో మాట్లాడుతున్న మాటల కి…రమణ పూర్తిగా అప్సెట్ అయ్యాడు….తన తల్లి జాకెట్ విషయాలు వాడి తో పంచుకోవటం ఎంటో అని వాళ్ళ చాట్ ని తలచుకుని తలచుకుని రాత్రి అంతా బాధపడుతూ.. నిద్ర పోకుండా ఉదయానికి జ్వరం తెచ్చుకున్నాడు…

తండ్రి సన్యాసిరావు మార్కెట్ కి వెళ్ళాక సరోజ వచ్చి ఆది ని నిద్ర లేపటానికి ట్రై చేస్తుంది ..కాని ఆది లేవ లేడు..

అమ్మ : ఆది ఎమ్ అయ్యింది రా

ఆది : జ్వరం వచ్చినట్లు గా ఉంది

సరోజ ఆది తల మీద చెయ్యి వేసి చూస్తుంది… లైట్ గా తల కాలుతు ఉంటుంది .

అమ్మ : అయ్యో రాత్రి బాగానే ఉన్నావు కదరా…

ఆది : రాత్రి నుంచే వచ్చింది .

అమ్మ : సర్లే ఈ రోజు కి కాలేజ్ కి వెళ్ళోద్దు…

ఆది : హ్మ్మ్ సరే

అమ్మ : బ్రష్ చేసి పడుకో…తినటానికి బ్రెడ్ తెప్పిస్తా…

ఆది సరే అని నీరసంగా లేచి బ్రష్ చేసి వచ్చాడు…

అంత లోని రమణ ఆంటీ అంటూ వచ్చాడు…

అమ్మ : హా రారా రమణ తెచ్చవా…

రమణ ఆది నీ చూస్తూ సరోజ కి బ్రెడ్ ఇస్తూ హా ఇదిగో…ఇక్కడ దొరక్క పోతే కాంప్లెక్స్ వరకు వెళ్లి వచ్చాను…

అమ్మ : అయ్యో నీకు ఇబ్బంది పెట్టను రా..

రమణ ఆది నీ చూస్తూ ఇబ్బంది ఎమ్ ఉంది లెండి…మనుషులని అర్థం చేసుకుంటే మంచిది అని డైలాగ్ వేశాడు…

సరోజ చీర కొంగు తో చేతి నీ తుడుచుకుంటూ…ఆది నీ చూసి చిన్నగా నవ్వుతూ ఇంకా మరచి పోలేదా రా వాడు ఏదో అన్నాడు లే…

రమణ : మీరు దాన్ని నిజం అనుకుని ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ఆంటీ…అని అన్నాడు..

ఆది కి రమణ డ్రామా చూస్తుంటే పీకల మీద కోపం వస్తుంది…వెళ్లి వాడిని కోరికేయాలని ఉంది కాని నీరసంగా ఉండటం వల్ల…పైగా బ్రెడ్ తెచ్చాడు అని లైట్ గా చిన్న సానుభూతి తో ఎమ్ అనకుండా అల చూస్తున్నాడు…

అమ్మ నవ్వుతూ… నీ గురించి నాకు తెలుసు రా రమణ నువ్వు ఎంత మంచి వాడివో నిన్ను తప్పు గా ఎలా అనుకుంటా చెప్పు…అని వాడి భుజం మీద చెయ్యి వేసింది….

అమ్మ స్పర్స కి వాడు చాలా గొప్పగా ఫీల్ అయి పోయి తిరిగి అమ్మ చేతి మీద చెయ్యి వేసి థాంక్స్ ఆంటీ అని అన్నాడు…

అమ్మ : రమణ కి సారి చెప్పు ….అని ఆది నీ అడిగింది

రమణ : అయ్యో అదేం వద్దు లెండి ఆంటీ ఏదో చిన్న పిల్లాడు..అంటూ అమ్మ చేతి మీద చరిచాడు….

అమ్మ : సరే రా నీకు లేట్ అవుతున్నట్లు ఉంది…బయలుదేరు…

రమణ : హా సరే ఆంటీ…ఎమైనా అవసరం ఉంటే కాల్ చెయ్యండి ఉంటాను…అని వెళ్లి పొయాడు…

…………………………………..

రమణ వెళ్ళిన కాసేపటికి ఆది బ్రెడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు…సరోజ వంట గది లో పని చేసు కుంటుంది…

అంత లో సరోజ ఫోన్ మోగింది…ఆది చూసాడు ఎవరో కొత్త నెంబర్…

ఫోన్ ఆది దగ్గర ఉండటం తో సరోజ…ఆది చూడు ఫోన్ ఎవరో…

ఆది : ఏదో కొత్త నెంబరు

సరోజ : కొత్త నెంబరా…చూడు ఎవరో అడుగు…

ఆది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల నుంచి తడబడిన మగ గొంతు హా బాబు అమ్మ లేదా అని అడిగాడు…

ఆది : మీరు ఎవరు అండి…

అంత లో సరోజ ఎవరు రా అని వచ్చింది…

ఆది : పేరు చెప్పండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *