వద్దమ్మా వద్దూ! Part 3 10

అమ్మ : చాలా అభిమానం చూపిస్తాడు…

ఆది : ఫోటో లు అడిగాడు…

అమ్మ :హా మరచి పోయా ఉండు…అని ఫోన్ తీసుకుని…. గెలరీ లో నాలుగు ఫోటో లు ఏవో… పంపింది…

ఆది చూస్తూ ఉన్నాడు అలా…చేసేది ఎమ్ లేక…వాడు ఎవడో కాల్ చెయ్యటం ఏంటి…అమ్మ నాన్నకి చెప్పొద్దు అనటం ఎంటి వాడు ఫోటో లు అడగటం ఏంటి…అమ్మ పంపటం ఏంటి అని చూస్తున్నాడు అంతా అలా…

సరోజ ఆది కి ఫోన్ ఇస్తూ….నువు వాట్సప్ ఓపెన్ చెయ్యవు కదా అని అడిగింది…

ఆది : లేదు యుట్యూబ్ చూస్తాను అంతే…

సరోజ : మెసేజ్ లు ఏమైనా వస్తె ఓపెన్ చెయ్యకు సరేనా యుట్యూబ్ చూస్కో…

ఆది సరే అని తల ఊపాడు

సరోజ కి ఆది మీద నమ్మకం ఎక్కువనో లేక కొడుకు చూసినా ఎమ్ కాదు అన్న తేలికభావనో ఎమో కాని ఈ విషయం లో మాత్రం చాలా ఉదాసీనంగా ఉంటాది…వాట్సప్ క్లోజ్ చేసి కొడుక్కి ఫోన్ ఇచ్చేసి వెళ్లి పోయింది…

అంతే అమ్మ అల వెళ్ళగానే ఆది కామ్ గా వాట్సప్ ఓపెన్ చేశాడు…

ఎవడేవడో నెంబర్ల నుంచి హాయ్ అని మెసేజ్ లు ఎన్ని ఉన్నాయి రా బాబు అనుకున్నాడు…

అమ్మ పంపిన కొత్త మెసేజ్ చాట్ ఓపెన్ చేసాడు…చంద్ర రావు ది…

ఆది చూసి వీడి తో కూడా ఇంత లా చాట్ చేసిందా అని మధ్య మధ్య లో చదువుతున్నాడు…

అంకుల్ గాడి మెసేజ్ లు ఇలా ఉన్నాయి…

అంకుల్ : హాయ్ అండి సరోజ గారు

హాయ్ అండి

హాయ్ మేడం

హలో తిన్నారా

ఎం చేస్తున్నారు మేడం

దీపావళి శుభకాంక్షలు సరోజ గారు

అమ్మ చూసింది కాని వీటికి రిప్లై ఇవ్వలేదు మొదట్లో

తర్వాత ఎప్పుడో ఒకసారి రిప్లై ఇచ్చింది..సేమ్ రమణ తో చాట్ లాగే

అంటే అమ్మ మాట్లాడగానే మాట్లాడదు అనమాటా

అమ్మ : హాయ్ రావు గారు

అంకుల్ : ఎంటి అండి మాట్లాడొచ్చు కదా ..

మళ్ళా చాట్ లేదు…

మళ్ళా కొన్ని రోజులకీ మెసేజ్ ఉంది…

అంకుల్ : థాంక్స్ అండి ఈ రోజు బాగా మాట్లాడారు…

అమ్మ : ఈ టైమ్ లో ఫ్రీ ఉంటా అండి…ఆయన ఉన్నప్పుడు బాగోదు కదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *