వద్దమ్మా వద్దూ! Part 3 10

సరోజ : హా కొంచమ్ జ్వరం గా ఉంటే …ఇంట్లో నే ఉన్నాడు..మీరు కూర్చోండి..ఇప్పుడే వస్తాను..

సరోజ వెళ్ళ బోతుంటే…చెయ్యి పట్టుకుని ఆపాడు…

ఆది కి మళ్ళా గుబులు మొదలయింది…ఏకంగా చెయ్యి పట్టుకుని లాగాడు ఎంటా అని అలా బిత్తర పోయి చూస్తున్నాడు…

సరోజ కి కూడా ఆది ముందు ఆయన. చెయ్యి పట్టుకోవటం అంత గా నచ్చలేదు…కాని మొహమాటానికి అయ్యో ఎమ్ అయ్యింది మావయ్య అని అడిగింది…

మాధవరావు : మరేం లేదు ఇప్పుడు టీ లు కాఫీ లు ఎమ్ వద్దు కాని రా కాసేపు కూర్చుని మాట్లాడు చాలు అని…మరింత చనువు గా భుజం మీద రెండు చేతులు వేసి కుర్చీ లో కూర్చో బెట్టాడు…

సరోజ ఇబ్బంది పడుతు నే… ఏదో ఒకటి తాగొచ్చు కద మావయ్య అని అంది ఆది నీ చూస్తూ…

మాధవరావు : ఎంటే కోడలా ఉన్న కాసేపు కూడా నువ్వు వంట గది లోకి కనిపించ కుండా పోతే ఎలా చెప్పు అని..సరోజ పక్కనే సోఫా లో.. భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నట్లు గా కూర్చుంటూ…భుజాన్ని నొక్కాడు ..

సరోజ ఆది నీ చూసి నీకు బాలేదు కదరా వెళ్లి పడుకో కాసేపు అని అంది…

ఆది వెళ్ళను అన్నట్లు గా తల ఊపాడు..

సరోజ కి ఎమ్ అనాలో తెలీక…ఇంకేంటి మావయ్య అత్తయ్య బాగుందా అని అడిగింది…

మాధవరావు: మీ అత్త కి ఎమ్ తక్కువే ఊరంతా రంకు మొగుడు లు…నన్ను పట్టించు కోవడమే మానేసింది…

సరోజ ఆ మాటకి నవ్వి అయ్యో అల అంటారు ఏంటి మావయ్య..

మాధవరావు : నిజమే నే ఈ వయసు లో కూడా టిప్పు టాపు గా రెడీ అయ్యి అదిగో ఆ కుర్రాడు సైట్ కొడుతున్నాడు అండి…ఈయన లైన్ వేస్తున్నాడు అండి అని నన్ను చూడమంటాది..

సరోజ అవునా అని నవ్వుతూ వింటుంది…ఆయన మాటలు

మాధవరావు : నాకు ఒక్కోసారీ కోపం వస్తె ఎమ్ అంటాను తెలుసునా…

సరోజ : ఎమ్ అంటారు…

మాధవరావు : నా కోడలు సరోజ దగ్గర నువ్వు ఎమ్ పనికొస్తావే… నీది ఒక అందమే నా అంటాను…అని నవ్వుతున్నాడు పక పక..

సరోజ నవ్వుతూ మీరు భలే వారు మావయ్య గారు అలా అంటారా నిజంగా

మాధవరావు : ఎమ్ భయమేముంది నిజమే గా నేను అన్న మాట … నీ సోకు ముందు అది దిగదుడుపే సరోజ ….అంటూ మరోసారి సరోజ భుజం మీద చెయ్యి వేసి నొక్కుతాడు…

సరోజ కాస్త ఇబ్బంది పడుతు ఆది వైపు చుస్తాది….ఆది దీనంగా చూస్తు వుంటాడు…. వాడి పోయిన కళ్ళ తో…

సరోజ కి ఇంక ఎమ్ చెయ్యాలో తెలీక…మీరు ఉండండి మావయ్య కాఫీ తెస్తాను అని లేచి వంట గాడి లోకి పారిపోయింది…

మాధవరావు ఎంత చెప్పినా వినిపించుకోలేదు…

మాధవరావు వంట గది వైపు చూసి వెళ్ళాలా వద్దా అన్నట్లు గా చూస్తూ… ఆది వైపు చూస్తాడు…

మాధవరావు : నేను ఎప్పుడు వచ్చినా నువు బడి కి పోతున్నావు రా ఇన్ని రోజుల కి కనిపించావు అని నవ్వాడు ..

ఆది ఎదురుగా కూర్చుని హ్మ్మ్ అన్నట్లు గా చూస్తున్నాడు…

మాధవరావు : మీ అమ్మ లా నువ్వు పొడుగే రా

అంత లో సరోజ కాఫీ తో బయటకి వచ్చి…హా నా పోలికే అని అంది..

మాధవరావు : నీ పోలిక వస్తె ఇంకేం సరోజ తిరుగు ఉండదు అని ఎగాదిగా చూసి చెప్పాడు…

సరోజ నవ్వుతూ కాఫీ తీసుకోండి అని ఇచ్చింది…

మాధవరావు కాఫీ అందుకుంటూ…నా చేతుల కి ఏదో పని చెప్పాలని కాఫీ కప్పు చేతిలో… పెడుతున్నావు కదే అని అడిగాడు.. అదో రకంగా…

సరోజ : హహహ అయ్యో అలా ఎమ్ కాదు మావయ్య తీసుకోండి అని…ఇచ్చింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *