వద్దమ్మా వద్దూ! Part 3 10

ఆయన : సర్లేండి…చూసి చాలా రోజులు అయ్యింది అని చేశాను…

అమ్మ : అబ్బా థాంక్స్ అండి ఆ మాత్రం గుర్తు ఉన్నాం…

ఆయన : మేమే మీకు గుర్తు లేం ఎమ్ చేస్తాం

అమ్మ : అయ్యో అల అనకండి..

ఆయన : మరి ఒకసారి కనిపించండి అంటే…మా ఆయన లేడు కుదరట్లేదు అంటారు…పోని నేనే వస్తా అంటే వద్దు. అంటారు మరి ఎలా అండి…

అమ్మ : హహహ… అర్జెంట్ గా చుసేయాలా అండి నన్ను…

ఆయన కొంచమ్ నవ్వుతూ…అందుకే కదండీ మరీ మరీ అడుగుతున్న…మేడం గారు…

అమ్మ : హ్మ్మ్ వీలు చూసుకుని వస్తా అండి…

ఆయన : పోని అందాక ఫోటో లు ఏమైనా పెట్టొచ్చు కదా…

ఆది మళ్ళా మరోసారి షాక్ తిన్నాడు…

అమ్మ : హా అయ్యో పంపిస్తాను లెండి…

ఆయన : కొంచమ్ మంచివి చూసి పంపండి…

అమ్మ సిగ్గు పడుతు హా హా సరే అని చెప్పింది…

ఆయన : మంచివి అంటే అర్థం అయ్యాయి కదా…

అమ్మ : హ్మ్మ్ మా బాబు ఉన్నాడు అండి…ఫోన్ కావాలి అంట..

ఆయన : అయ్యో సరే సరే నేను ఉంటాను..

అమ్మ : సరే అండి నేను మళ్ళీ చేస్తాను మీకు…

అమ్మ ఫోన్ పెట్టేసి నవ్వుకుంటుంది…

ఆది : ఎవరు అమ్మా

అమ్మ : నీకు తెలీదు లే చంద్ర రావు అని డాడీ ఫ్రెండు…

ఆది : అవునా…

అమ్మ వంట గది లోకి వెళ్తూ…హ్మ్మ్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు లే మీ నాన్న దగ్గర ఎమ్ అనకు…

ఆది : అదేంటి నాన్న కి తెలీదా

అమ్మ : హా తెలీదు అంటే తెలుసు…

ఆది : మరి

అమ్మ : అలాగే…సడన్ గా చేసి ఎలా ఉన్నారు ఒకసారి కనిపించండి అని తినేస్తాడు బుర్ర…

ఆది : అవునా ఎందుకు అమ్మా

అమ్మ : అంతే అదో రకమైన అభిమానం

ఆది : హ్మ్మ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *