మగ గొంతు : చంద్ర రావు అని చెప్పు బాబు…
ఆది : ఎవరో చంద్ర రావు అంట అమ్మ
సరోజ కొంచమ్ అవాక్కు అయి ఈయన ఈ టైమ్ లో ఎందుకు చేసాడు అని ఆది దగ్గర ఫోన్ లాక్కుంది……అంత లోపే ఆది లౌడ్ స్పీకర్ పెట్టేసాడు…అయినా కూడా వాడి ముందే నిలబడి ఉంది సరోజ
సరోజ : హెలో నమస్కారం అండి…
ఆయన : హా సరోజ గారు ఎలా ఉన్నారు…
అమ్మ : బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు
ఆయన : మేము బాగున్నామ్ ఎంటి బాబు కాలేజ్ కి వెళ్లలేదా…
అమ్మ ఆది పక్కన కూర్చుంటూ…లేదండి ఈ రోజు కొద్దిగా జ్వరం గా ఉంటే ను
ఆయన : ఓహో…
అమ్మ : చెప్పండీ పర్లేదు
ఆయన : ఎమ్ లేదు అండి ఊరికే గుర్తు వచ్చారు చేశాను..
ఆది షాక్ అయ్యాడు….ఎంటి ఏదో ఫ్రెండ్ లా మాట్లాడుతున్నాడు..అని
అమ్మ నవ్వుతూ ఓహో అలాగా అని అంది
ఆయన : హ్మ్మ్…రావటమే మానేశారు ఇటు వైపు… రావచ్చు కదండీ చూసి చాలా రోజులు అయ్యింది…
అమ్మ : ఆయనకి కుదరట్లేదు అండి… వస్తాం…మేం కూడా అనుకున్నాం మొన్నే..మీరు ఎలా ఉన్నారు అని…
ఆయన : అబ్బో నిజమే నా అండి..
అమ్మ : హహహ
ఆయన : మీ ఆయన కి కుదరక పొతే మీరు రావచ్చు కదా…
అంకుల్ మాటలకి అమ్మ ఆది వైపు చూసి నవ్వుతూ నేను ఒంటరిగా వస్తె ఎమ్ బాగుంటుంది అండి అని అంది…
ఆయన : ఎమ్ ఎందుకు బాగుండదు…మీ ఆయన ఏమైనా అంటాడా…
అమ్మ : అయ్యో అలాంటిది ఎమ్ లేదు లెండి..
ఆయన : మరి….చూడాలని ఉంటే వస్తారు… పోని నన్ను రమ్మంటారా…
అమ్మ : అయ్యో మీకు ఎందుకు అండి శ్రమ…
ఆయన : ఇందులో శ్రమ ఎమ్ ఉంది సరోజ గారు…
అమ్మ నవ్వుతూ ఇంకేంటి అండి మీ ఆవిడ బాగుందా అని అడిగింది…
ఆయన : మీరు మాట వెంటనే మార్చేస్తారు అండి తెలివి గా అని అన్నాడు…
అమ్మ నవ్వుతూ అయ్యో మీకు అల అర్థం అయ్యిందా అని అంది…
ఆయన : మరి కాదా…నేను ఒకటి మాట్లాడుతుంటే మీరు ఇంకొటి అడుగుతున్నారు…
అమ్మ : హహహ
