అయినా నీ సళ్ళు ఎంత చీకినా – Part 4 153

అపుడు లావణ్య మెల్లగా ఆచారి గారి బట్ట తల మీద చేతితో ప్రేమగా పామ సాగింది అత్త బాయి కుడుస్తూ ఉంటె . తనని దేవతలు ఆశీర్వదిస్తూ ఉన్నట్టు అనిపించింది ఆచారి గారికి. కాసేపు ఆలా అన్న తరవాత , కాఫీ తీసుకొని రావడానికి వంటగది లోకి వెళ్ళింది లావణ్య. కాఫీ చేస్తూనే ఉంది కానీ,బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం మనసుని ఉండబట్ట నియ్యడం లేదు . ఎలాగోలా అణుచుకోని మంచి కాఫీ చేసుకొని మూడు కప్పులు తీసుకొని బయటకి వచ్చింది . బయట దృశ్యం చూసి వళ్ళు జిల్లుమంది తనకి .

లోపలి పోయేటప్పుడు అత్త వంటి మీద ఉన్న జాకెట్టు , ఇపుడు సోఫా ముందు ఉన్న టీ పాయ్ మీద కిందకి వేలాడుతూ కనిపించింది . బయట నుండి సన్నటి గాలి వస్తూ ఉండటం వల్ల, కిందకి వేలాడుతూ ఉన్న జాకెట్టు చెయ్యి మెల్లగా ఊగుతూ ఉంది గాలికి లయబద్దం గ . ఇందాక సోఫా లో కూర్చుని ఉన్న అత్తయ్య ఇపుడు మెల్లగా వెనక్కి పడుకొని ఉంది కొంచం వెనక్కి వంగి . ఆచారి ఒక బాయి ని పెదాలతో పట్టి సాగదీస్తూ , ఇంకో చేత్తో రెండో బాయి కుచాగ్రన్ని పట్టి మెల్లగా లాగి వదులుతూ ఉండగా, అత్తయ్య అరమోడ్పు కళ్ళతో సుఖాన్ని ఆస్వాదిస్తూ ఉంది . ఆ సమయం లో వాళ్ళని దిస్తుర్బ్ చేయడం పాపం అనిపించింది లావణ్య కి . కానీ , కాఫీ వేడి తగ్గుతుంది అనుకోని “ఏమండోయ్ …కొత్త దంపతులు …మీ వేడి కొంచం తగ్గించుకుంటే , వేడి కాఫీ ఇస్తా ..” అని మెల్లగా అనగానే , ఉలిక్కి పడి లేచారు ఇద్దరు. అసలు వళ్ళు ఎక్కడ ఉన్నామో కూడా మర్చిపోయి ఉన్నారు . ఆచారి గబుక్కున లేచి , మూతి తుడుచుకుంటూ పక్కకి జరిగి కూర్చున్నాడు. నిర్మలమ్మ కూడా చటుక్కున లేచి కూర్చుని , అటు ఇటు వెతికి టీ పాయ్ మీద ఉన్న జాకెట్ అందుకొని పరుగు పరుగు న బెడ్ రూమ్ లోకి పరిగెత్తినట్టు వెళ్ళింది. అది చుసిన లావణ్య , ఆచారి కి కాఫీ ఇస్తూ “చూసారా..ఆచారి గారు..మా అత్తయ్య కుర్ర పిల్ల లాగా ఎలా పరిగెతిందో..మీ దెబ్బకి ” అంది కాఫీ అందిస్తూ . ఆచారి కాఫీ అందుకుంటూ ” మీ అత్త పెట్టి పుటింది …ఇంత కసి …ఇంత రుచి…వెయ్యి లో ఒక్కరి దగ్గర కూడా దొరకదు… దేవత ఆమె…పద్మిని జాతి ..” అన్నాడు ఆరాధనగా..ఆమె బెడ్ రూమ్ వైపు చూస్తూ .

కాసేపటికి ఏమి తెలియని దానిలా తలా దువ్వుకొని బయటకి వచ్చింది నిర్మలమ్మ. జాకెట్టు మార్చుకొని వచ్చింది . అదే చీర . వచ్చి అసలు ఏమి జరగనట్టుగా సోఫా లో కూర్చొని కాఫీ తీసుకొని తాగసాగింది . ఎన్ని సార్లు చుసిన లావణ్య కి అదే ఆశ్చర్యం..అసలు ఇలా ఎలా మైంటైన్ చేయగలుగుతుంది అని. ఆ టైం లో తప్ప మిగతా టైం లో చాలా మాములుగా ఉండటం ఆమెకే సాధ్యం . అత్తయ్య లాగా ఉండాలని తన కోరిక. కానీ తాను ఆలా చేయలేకపోతు ఉంది. బ్యాలన్సుడ్ గ ఉండలేకపోతు ఉంది. ఎలా అయినా ఆమెని అనుసరించాలని గట్టిగ నిర్ణయించుకుంది లావణ్య .

ఆచారి కి కూడా ఏమి అర్ధం కాలేదు. అసలు ఏమి మాట్లాడాలో అర్ధం కాక మాటలు పెగలడం లేదు . కాసేపటికి నిర్మలమ్మే నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ , “పంతులు గారూ …ఏది జరిగిన మన మధ్యనే …మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటాను…పెద్ద వారు …” అనగానే ఆచారి తేరుకొని “తప్పకుండా నిర్మల..నువ్వు నాకు ఇచ్చిన అదృష్టాన్ని…దురుపయోగం చేసుకుంటానా..చెప్పు ..” అని కొంచం ఫ్రీ అయ్యాడు.

ఈ లోగ లావణ్య భోజనాన్ని సిద్ధం చేసింది డైనింగ్ టేబుల్ మీద . బాషా ఇంకా రాలేదు . ముందు ఆచారి గారిని తినమని చెపింది. ఎందుకంటే వయసులో పెద్దవాడు ..సమయానికి తినాలి అన్న ఉద్దేశం తో . ఆచారి కూడా చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి వచ్చి కూర్చున్నాడు. నిర్మలమ్మ బెడ్ రూమ్ లో ఉంది. లావణ్య వడ్డించసాగింది . ఆలా వడ్డిస్తూ ,మెల్లగా ఆచారి గారి తో ” గురూజీ..మీకు సంతొషమేగా..” అంది . అపుడు ఆచారి..”సంతోషమా…నా జన్మ ధన్యం లావణ్య..అసలు ఇలాంటి అదృష్టం ఈ జీవితానికి ఉంటుంది అని నేను కలలో కూడా ఊహించలేదు ” అన్నాడు . అది వినగానే లావణ్య కి కూడా చాలా ఆనందం అనిపించింది . ఆ సమయం లో బాషా పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. కానీ ఇక్కడ ఏమి జరిగిందో బాషా కి తెలియదు. ఆచారికి,నిర్మలమ్మ కి కూడా బాషా లేడనే ఫ్రీ గ ఉన్నారు. ఇపుడు బాషా కి ఎప్పటికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆచారి కూడా చెప్పాడు కాబట్టి.

భోజనము చేస్తూనే లావణ్య వైపు చూస్తూ ఏమన్నా జరిగిందా అన్నట్టుగా కళ్ళతో సైగ చేసాడు భాష . లావణ్య నవ్వు ఆపుకుంటూ , ఏమి లేదన్నట్టు ప్రతి సైగ చేసింది . ఎదో వుహించుకున్న బాషా కొంచం నిరాశ పడ్డాడు . దానికి తోడు బాషా బయటకి వెళ్లే ముందు జరిగిన దానివల్ల , ఆచారి మీద కొంచం కోపం వచ్చిన, అతడు చేసిన పనికి కసి ఎక్కిపోయింది బాషా కి.

అప్పటికే బయట పనులవల్ల బాగా అలసిపోయి ఉండటం తో కొంచం బడలిక గ అనిపించి కాసేపు పడుకుంటా అని చెప్పి తనకి ఇచ్చిన లావణ్య బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు . పడుకున్నాడే కానీ,మనసెంతో ఏదోలా ఉంది. లావణ్య పడుకునే బెడ్ మీద తాను ఏ రోజు ఉన్నాడు. పక్కన చైర్ లో లావణ్య విప్పిన నైటీ , చీర, బ్ర అన్ని కుప్పగా వేసి ఉన్నాయి. వాటిని చూసాక ఇంకా కసి రేగిపోయింది .కానీ ఏదన్న చెయ్యాలంటే ధైర్యం చాలడం లేదు.

ఆచారి కూడా బయట సోఫా లో చిన్న కునుకు తీయసాగాడు . లావణ్య ,వాళ్ళ అత్త ఇద్దరు , అత్త వాళ్ళ బెడ్ రూమ్ లో బాబు ని వేసుకొని నడుము వాల్చారు . అత్తయ్య కూడా చిన్నగా నిద్రకు ఉపక్రమించింది . కొంచం సేపటికి బాబు కూడా నిద్ర పోయాడు. లావణ్య కూడా స్నానం చేసి కాసేపు పడుకుందాం అనుకోను, లేచి గీజర్ ఆన్ చేసుకోండి. తన బట్టలు ,భాష పడుకున్న రూమ్ లో ఉండటం తో , తెచ్చుకోవడానికి రూమ్ దగ్గరకి వెళ్లి చప్పుడు చేయకుండా బీరువా ఓపెన్ చేసింది,మల్లి భాష లేస్తాడేమో అని. లెమన్ యెల్లో చీర, దానికి మాచింగ్ గా ఆకుపచ్చ జాకెట్టు తీసుకుంది . బీరువా వేసి లాక్ చేసే చప్పుడు కి భాష ఉలిక్కి పడి లేచాడు. అపుడు లావణ్య ” సారీ ..భాష..నీకు ఇబ్బంది ఉండకూడదనే మెల్లగా తీసా…కానీ…” అని సంశయించింది .