పక్క శృంగార 406

“పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది” అన్నాను

“అబ్బా అది ఎదో అలా జరిగింది. నన్ను లోపలికి తీసుకుని వచ్చినందుకు థాంక్స్ చెప్పాను, కానీ తను చేసిన సహాయానికి థాంక్స్ తక్కువ అనిపించింది. వెంటనే పర్సు లో నుండి ఒక 100 తీసి అతనికి ఇచ్చాను. తను తీసుకోవటానికి మొహమాటపడి “మేడం ఇది నా డ్యూటీ, పాలు లేవు కదా వీటితో వెళ్లి తెస్తాను” అని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళాడు” అంది మేనక

“తెలివైనోడే” అన్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ వంక తో కాసేపైనా మేనక తో టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా

“అక్కర్లేదు, నేను తరువాత తెచ్చుకుంటాను అన్నాను కానీ వినకుండా డబ్బులు తీసుకుని వెళ్ళాడు..

నేను బెడ్ మీద కూర్చున్నాను. కానీ అరికాలు మాత్రం బాగా నొప్పిగా ఉంది. కొంచెం కదిపినా నరకం కనపడుతుంది. ఎమన్నా విరిగిందేమో అనుకున్నాను. ఒక 20 నిముషాల తరువాత ఖాసీం వచ్చాడు. తన చేతిలో పాల ప్యాకెట్ తో పాటు ఇంకా ఎదో కవర్ ఉంది. పాలని కిచెన్ లో పెట్టి కవర్ పట్టుకుని వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.

నేను “ఏం చేస్తున్నావ్ అని అడిగాను” అందుకు అతను “మేడం ఈ బామ్ నేను కేరళ నుండి తెప్పించుకున్నాను. ఇలాంటి టైం లో దీంతో కొంచెం మసాజ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది.” అన్నాడు. నేను “వద్దులే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకుంటాను” అన్నాను. కానీ తను అదేమీ పట్టించుకోకుండా నా కాలికి ఉన్న చెప్పు తీసి బామ్ చేతికి పూసుకుని రాయటం మొదలుపెట్టాడు. “ఖాసీం ఖాసీం వద్దు” అన్నాను కానీ తను “మేడం ఒక్కసారి ఇది చూడండి నేను మసాజ్ చేయటం లో ఎక్స్పర్ట్ ని” అంటూ అరికాలు మొత్తం రాసాడు.” అంది మేనక

“ఓహ్ తను నీ కాలిని పట్టుకుని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఏం అనలేదా?” అన్నాను

“అలా అని కాదు, ఇంత హెల్ప్ చేసాడు, ఎలా బయటికి వస్తాను?” అంది మేనక

“అది నిజమేలే, మరి మసాజ్ చేశాడా” అన్నాను

“హా చేసాడు. బామ్ మొత్తం నా కాలు కి పూసి తన మోరట చేతులతో మసాజ్ చేసాడు” అంది కొంచెం సిగ్గు పడుతూ

“నీకు నచ్చిందా” అన్నాను

“హా పర్లేదు, అక్కడి నుండి నొప్పి కొంచెం తగ్గుతు వచ్చింది.” అంది

“అంటే వేరే మగాడు మసాజ్ చేస్తే నీకు నచ్చిందా” అన్నాను కొంచెం అసూయ పడుతూ, అది తనకి అర్ధం అయింది అనుకుంటా

“అబ్బో ప్రపంచంలోని సగం మంది అమ్మాయిలను పక్కలో పడుకోబెట్టుకుని ఇప్పుడు అసూయ పడుతున్నావా” అంది మేనక

“ఛీ ఛీ నేను అలా ఎందుకు అనుకుంటాను, మాములుగా అడిగా” అన్నాను నన్ను నేను సమర్దించుకుంటూ

మేనక కాసేపు నన్ను అలానే చూస్తూ ఉంది

“సారీ, నిన్ను బాధ పెట్టాలి అని కాదు, నాకేమి అలా అనిపించలేదు కానీ, కాకపోతే తన మసాజ్ వల్ల వొళ్ళంతా జలదరించింది గిలిగింతలతో” అంది

“అదంతా కామన్ కదా” అన్నాను

“కానీ ఖాసీం మాత్రం చాలా సీరియస్ గా మసాజ్ చేసాడు, మెల్లగా నా పిక్క మీదకి తన చేతులు తెచ్చాడు” అంది

“ఎంతసేపటికి?” అన్నాను

“ఒక పది నిముషాల తరువాత, అతను నా పిక్కను కూడా మసాజ్ చేస్తుంటే “ఖాసీం నా పిక్కకి ఏం కాలేదు, జస్ట్ అరికాలు మాత్రమే” అన్నాను. పాపం ఫీల్ అయినట్టు ఉన్నాడు. పైకి లేచి సారీ చెప్పి అయిపొయింది అన్నాడు. నేను మళ్ళీ థాంక్స్ చెప్పాను” అంది మేనక

“ఇంటరెస్ట్ గా ఉంది” అన్నాను

“ఎమన్నా అవసరం ఉంటే కాల్ చేయమని తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నిజంగానే తన మసాజ్ వల్ల కొంచెం నొప్పి తగ్గింది. మెల్లగా లేచి కుంటుకుంటూ షెల్ఫ్ లో ఉన్న పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. నిద్ర రావటంతో అలానే పడుకున్నాను” అంది..

“హ్మ్మ్” అన్నాను

“కొన్ని గంటల తరువాత డోర్ బెల్ మొగితే మెలుకువ వచ్చింది. లేచి అలానే మెల్లగా కుంటుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేసాను. ఎదురుగా ఖాసీం కవర్ తో నిలబడి ఉన్నాడు. నేను వంట చేయలేను అని అర్థం అయినట్టు ఉంది రెస్టారెంట్ నుండి ఏదో ఫుడ్ తెచ్చాడు. లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కవర్ పెట్టి ప్లేట్ లోకి ఫుడ్ పెట్టి ఒక స్పూన్ వేసి నాకు ఇచ్చాడు. నేను తనని కూడా ఒక ప్లేట్ లో పెట్టుకోమని చెప్పాను” అంది

“అబ్బో లంచ్ డేట్ ఆ?” అన్నాను

“నోరు ముయ్యి” అంది సిగ్గు పడుతూ “ఈ సుత్తంతా నీకు చెప్పి బోర్ కొట్టిస్తున్నాను అనిపిస్తుంది, షార్ట్ చేసి చెప్తాను. ఇలా నేను మాములుగా నడిచే వరకు తను డైలీ ఇలానే ఫుడ్ తీసుకొని రావటం, ఇంట్లో ఏమన్నా పనులు చేయటం, అయాన్ నీ స్కూల్ బస్ ఎక్కించటం, ఆడించటం అన్నీ చేసాడు” అంది మేనక

1 Comment

  1. Chala bagundi story
    Super narration
    Line meda nadichinattu Eakkada slip avvakunda
    Super ga rasaru
    Edi nijamga jariginda
    Iete reply evvandi
    ThanQ

Comments are closed.