పక్క శృంగార 406

“అయ్యో నీకు ఏం కాలేదు గా?” అన్నాను

“అంటే ఇప్పుడు పర్లేదు, అప్పుడు మాత్రం అరికాలు మొత్తం నొప్పి” అంది మేనక

“అసలు ఎలా జరిగింది?” అన్నాను

“ఒకరోజు మధ్యాహ్నం, కిరాణా షాప్ కి వెళ్లి కావాల్సిన సరుకులు తీసుకుని ఇంటికి రిటర్న్ అయ్యాను. మన అపార్ట్మెంట్ కాంపౌండ్ దగ్గర ఉన్న మాన్ హోల్ తెరిచి ఉంది నేను చూసుకోకుండా నడిచాను దాంతో ఒక కాలు లోపలికి వెళ్ళింది. అందువల్ల నా అరికాలికి బాగా దెబ్బ తగిలింది. సరుకులు మొత్తం రోడ్ మీద పడిపోయాయి” అంది మేనక

“దేవుడా! ఎమన్నా ఫ్రాక్చర్ అయిందా?” అన్నాను కంగారు గా

“లేదు కానీ, నొప్పి బాగా వచ్చింది. గట్టిగా ఏడ్చేసాను. నా ఏడుపు విని ఖాసీం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను వెంటనే పైకి లేపి రోడ్ మీద కూర్చోబెట్టాడు, కానీ నేను నడవలేక పోయాను. దాంతో ఎత్తుకుని తీసుకుని వెళ్తాను అన్నాడు కానీ అలా అయితే నన్ను ఇష్టం వచ్చిన చోట పట్టుకుంటాడేమో అని వద్దు అన్నాను, తను వెంటనే తను ఒక కుర్చీ తెచ్చి అందులో నన్ను కూర్చోమన్నాడు, తను ఎత్తుకుని నన్ను తీసుకుని వెళ్తాను అన్నాడు. నాకు అంతకు మించి ఛాయస్ లేదు అనిపించింది. సరే అన్నాను నన్ను ఎత్తుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు” అంది మేనక.

ఒక్కక్షణం నాకు మేనక పరిస్థితి కన్నా నా అందమైన భార్య ని, ఆ వాచ్మాన్ గాడు పైకి లేపే సాకుతో ఎలా పట్టుకున్నాడో అనిపించింది.

“ఎలా ఎత్తుకున్నాడు?” అన్నాను

“నా వెనక్కి వచ్చి, నా రెండు చేతుల కింద తన చేతులు దూర్చి ముందుకు తెచ్చి నన్ను పైకి లేపాడు. ఒక కాలు మీదనే బరువు ఆపుకోమన్నాడు. నేను అలానే చేసాను. మెల్లగా నన్ను కుర్చీలో కూర్చోపెట్టాడు.” అంది

“నీ సళ్ళని టచ్ చేసాడా?” అన్నాను

“ప్రకాష్?” అంది

“చెప్పు” అన్నాను

“హా సైడ్ లు టచ్ అయ్యాయి. అది ఏం చేయలేని పరిస్థితి.” అంది మేనక

“ఎన్ని సార్లు” అన్నాను..

“అబ్బా చెప్పనిస్తావా, పడిపోయిన సరుకులన్నీ మళ్ళీ బ్యాగ్ కి ఎత్తి తన చేతికి తగిలించుకున్నాడు, కానీ పాల ప్యాకెట్ పగిలిపోయింది, తరువాత నా వెనక్కి వచ్చి కుర్చీ తో సహా నన్ను ఎత్తుకుని లిఫ్ట్ వరకు తెచ్చాడు” అంది

“ఏంటి నిన్ను ఎత్తుకుని తెచ్చాడా? నాకు ఆశ్చర్యం గా ఉంది. నీ బరువు, మళ్ళీ సరుకుల బరువు ఎలా?” అన్నాను

మేనక ఎత్తు 5.4 ఉంటుంది, ఎత్తుకు తగ్గ బరువు ఉంటుంది. ఖాసీం కూడా ఇంచుమించు తనలానే ఉంటాడు.

“హా నాకు ఆశ్చర్యం వేసింది. కానీ తరువాత చెప్పాడు ఇంతకముందు పారా మిలిటరీ లో పని చేసి ఎందుకో బయటకు వచ్చాడు అంట” అంది

“హ్మ్మ్” అన్నాను

“లిఫ్ట్ ఓపెన్ చేసాడు, నా కుర్చీ ని సరిచేసే నేపంలో కావాలనే నా సళ్ళని పట్టుకున్నాడు అనిపించింది” అంది

“మరి తిట్టావా నువ్వు?” అన్నాను

“లేదు హెల్ప్ చేసాడు కదా, తన చేయి మీద చేయి వేసి కిందకి నెట్టాను.” అంది

“ఏం వేసుకున్నావ్ ఆ రోజు” అన్నాను

“చీర” అంది.

“మరి నీ నడుము తగులుతుంది గా” అన్నాను

“సళ్ళని పట్టుకోవటం కన్నా నడుము అయితే పర్లేదు కదా, ఇంతలో మన ఫ్లోర్ వచ్చింది. డోర్ ఓపెన్ చేసి కుర్చీతో సహా నన్ను ఎత్తి మన ఇంటి డోర్ ముందు పెట్టాడు. పర్స్ నా చేతిలోనే ఉంది. ఏం కాదు లే అని పర్స్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేద్దాం అని కీ తీసి పైకి లేచాను. అంతే మళ్ళీ బాగా నొప్పి పుట్టి కిందకి పడిపోతుంటే వెనుక నుండి నన్ను గట్టిగా పట్టుకున్నాడు పడిపోకుండా” అంది మేనక

“ఓహో” అన్నాను చిన్నగా నవ్వుతూ. ఎటువంటి ఛాన్స్ దొరికింది రా ముసలోడా నీకు అనుకున్నాను.

“నాకు చాలా ఇబ్బంది గా అనిపించింది, వెంటనే వదలమని చెప్పి ఒంటి కాలు మీద సపోర్ట్ తీసుకుని గోడని పట్టుకున్నాను. అతను నా చేతిలోని కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి నన్ను బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.

1 Comment

  1. Chala bagundi story
    Super narration
    Line meda nadichinattu Eakkada slip avvakunda
    Super ga rasaru
    Edi nijamga jariginda
    Iete reply evvandi
    ThanQ

Comments are closed.