పక్క శృంగార 406

“హాయ్ మేనక నువ్వా? ఇంకా ఎవరో ఏంజెల్ వచ్చింది ఏంటా? అనుకున్నాను” అన్నాడు

ఆ మాటకి మేనక కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అయింది కానీ, సైలెంట్ గా ఉంది.

“ఇంట్లోనే ఉంటున్నావ్ గా మేనక, అప్పుడప్పుడు కలవొచ్చు కదా., ఇందాకే మీ అబ్బాయిని చూసాను. మా కొడుకు అంత వయసే ఇద్దరు ఆడుకుంటారు కదా” అన్నాడు

“హా తప్పకుండా మీ ఆవిడ ఎప్పుడు వస్తుందో చెప్తే అప్పుడు కలుద్దాం” అంది మేనక

“ఇంక తన గురించే చెప్పాలి, ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ తిరుగుతూనే ఉంటుంది” అన్నాడు

“హో” అంది

“ఇంకొక తోడు లేకుండా పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం కదా, ఆ విషయం నీకు కూడా అనుభవమే కదా” అన్నాడు

“నాకు ఇబ్బంది ఏం లేదు” అని చుట్టూ చూసింది.

“పిల్లల గురించే కాదు, నేను మన గురించి కూడా మాట్లాడుతున్నాను, మీ ఆయన ఏమో అక్కడ, మా ఆవిడ కూడా ఎక్కడో” అంటూ తన జేబులో నుండి పర్స్ తీసి తన కార్డు బయటకు తీసాడు.

మేనక ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది.

“సరే నేను వెళ్తున్నాను” అంటూ తన కార్డు మేనక చేతిలో పెట్టి వెళ్ళాడు.

దినేష్ మాటలు విని నాకు ఆశ్చర్యం వేసింది. ఏం కావాలో అడగకుండానే అడిగాడు. కాసేపు అలానే చూసాను మేనక కార్డు ఏం చేస్తుందా అని. తను తన పర్స్ ఓపెన్ చేసి అందులో పెట్టుకుంది.

నేను మళ్ళీ తనకి కనపడేలా నిల్చున్నాను.

“వస్తున్నాను” అంటూ నా దగ్గరికి వచ్చింది

“ఇంత సేపు ఏం చేస్తున్నావ్” అన్నాను

“ఏం లేదు” అంది

“దినేష్ తో మాట్లాడడం చూసాను” అన్నాను

అప్పటివరకు తన మొహం లో ఉన్న నవ్వు మాయం అయింది.

“అతను ఏమన్నాడో విన్నావా?” అంది

“హా” అన్నాను

“సిగ్గు లేని మనిషి వాడు” అంది

“నువ్వు కార్డు పర్స్ లో పెట్టడం కూడా చూశాను” అన్నాను

“ఏంటి?” అంది షాక్ అవుతూ

ఇంతలో వెనుక నుండి ఎవరో “వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారు అందరూ కిందకి రండి” అన్నారు

మేము ఇంకేమి మాట్లాడకుండా కిందకి వెళ్ళాం.

ఇంక పార్టీ లో మాకు మాట్లాడుకునే ఛాన్స్ రాలేదు. పార్టీ అయ్యాక ఇల్లు చేరుకున్నాం. మేనక, అయాన్ ని పడుకోబెట్టి మా బెడ్ రూమ్ లోకి వచ్చింది. నేను మళ్ళీ ఆ టాపిక్ తీసుకొని వచ్చాను.

“కార్డు డస్ట్ బిన్ లో పడేసాను” అంది మేనక నా పక్కన పడుకుంటూ

“అదేంటి” అన్నాను

1 Comment

  1. Chala bagundi story
    Super narration
    Line meda nadichinattu Eakkada slip avvakunda
    Super ga rasaru
    Edi nijamga jariginda
    Iete reply evvandi
    ThanQ

Comments are closed.