పక్క శృంగార 406

“నేను పడుకుంటున్నాను బాయ్” అంటూ కట్ చేసేసింది.

అబ్బా తను జోక్స్ కూడా ఇంత సీరియస్ గా తీసుకుంటుంది ఏంటా అనుకున్నాను. మళ్ళీ మరోసారి ట్రై చేసాను కానీ ఉపయోగం లేదు. రేపటికి తనే కూల్ అవుతుంది లే అనుకున్నాను. ఒక అరగంట తరువాత మళ్ళీ నా స్కైప్ రింగ్ అవసాగింది. చూస్తే మేనక

“సారీ” అంది కనెక్ట్ అవ్వగానే

“నేను కూడా సారీ చెప్పాలి” అన్నాను

“లేదు తప్పంతా నాదే” అంది

“నేను కూడా హద్దు దాటాను” అన్నాను

“లేదు తప్పంతా నాదే” అంది గట్టిగా

“ఏం తప్పు” అన్నాను

“దేవుడా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు” అంది తన చేతుల్లో మొహాన్ని దాచుకుంటూ

“విషయం ఏంటి బంగారం?” అన్నాను

“ఖాసీం తో కల వచ్చింది” అంది చేతుల్లోనే మొహాన్ని దాచుకుని

“హా తరువాత” అన్నాను

“నువ్వు అన్నట్టే కల వచ్చింది, ఆ పని మనిషి ప్లేస్ లో నేను ఉన్నట్టు” అంది మేనక తన మొహం అప్పటికే సిగ్గుతో ఎర్రగా అయిపొయింది.

“హ్మ్ తరువాత” అన్నాను

“తరువాత?” అని ఆగింది

“నువ్వేమన్నా చేసావా?” అన్నాను

“కలలోనా?” అంది మేనక

“కాదు రియల్ గా” అన్నాను

“ఛీ లేదు..! కానీ ఆ కల వచ్చిన దగ్గర నుండి బాగా మూడ్ వచ్చింది” అంది

“హాహా అంటే ఇప్పుడు ఆ కల వచ్చింది అని గిల్టీ గా ఉందా” అన్నాను నవ్వుతూ

“అవును” అంది

నాకు పిచ్చగా నవ్వు వచ్చింది.

“ఎందుకు నవ్వుతున్నావ్?” అంది మేనక

“బంగారం, నువ్వు ఒక్క కల కన్నందుకే ఇంత ఫీల్ అవుతున్నావ్. నేను చేసేదాంట్లో ఎంత అది అని నవ్వు వస్తుంది” అన్నాను.

“నేను నీలాంటి దాన్ని కాదు” అంది

“తెలుసు లే” అన్నాను

“ఇది ఆ ఒక్క కల గురించే కాదు. పోయిన సంవత్సరం తో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టం గా ఉంటుంది ఆ ఆలోచన వస్తేనే. నీకు తెలుసు కదా” అంది.

తను చెప్పింది కూడా నిజమే, నేను మొన్న మూడు నెలలు అక్కడ ఉన్నప్పుడు మా దెంగుడు చాలా బాగా జరిగింది. పెళ్ళైన కొత్తలో చాలా సిగ్గు పడుతూ ఎన్నో సార్లు బ్రతిమాలించుకుని ఒప్పుకునేది. కానీ బాబు పుట్టాక రోజులు గడిచే కొద్దీ తను కూడా చాలా ఫ్రీ గా ఉంటుంది బెడ్ మీద. మెల్లగా నోటితో కూడా చేయటం నేర్చుకుంది.

1 Comment

  1. Chala bagundi story
    Super narration
    Line meda nadichinattu Eakkada slip avvakunda
    Super ga rasaru
    Edi nijamga jariginda
    Iete reply evvandi
    ThanQ

Comments are closed.