పక్క శృంగార 406

“మసాజ్ లు మర్చిపోయావ్” అన్నాను

“హాహా రోజుకి రెండు సార్లు, డాక్టర్ తో పని లేకుండా పోయింది” అంది

“మంచిదేగా” అన్నాను

మేనక సైలెంట్ గా ఉండిపోయింది, తన మొహం చూస్తుంటే ఇంకా ఎదో చెప్పాలి అన్నట్టుగా ఉంది. నేను కూడా కాసేపు సైలెంట్ గా ఉండి

“ఇంకా ఏమన్నా చెప్పాలా?” అన్నాను

అంతే తన మొహం సిగ్గుతో ఎరుపేక్కింది, అవును అన్నట్టుగా తల ఊపింది

“చెప్పు” అన్నాను

“చెప్పాలంటే ఏదోలా ఉంది, మళ్ళీ నువ్వు కోప్పడతావ్?” అంది

“ప్రామిస్, కోప్పడను ఏంటో చెప్పు?” అన్నాను. కానీ నా మనసులో మాత్రం వాళ్లిదరి మధ్య ఎదో జరిగింది అనిపించింది

“ఇంక అదే మసాజ్ కి లాస్ట్ రోజు, తను కూర్చుని మసాజ్ చేస్తున్నాడు. నేను ఆ రోజు కొంచెం ఎక్కువ పవర్ ఉన్న పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. దాని పవర్ వల్ల అలా నిద్రలోకి జారుకున్నాను. ఎంతసేపు పడుకుంన్నానో గుర్తు లేదు కానీ నా బుగ్గలకి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించి మెలుకువ వచ్చింది. కాసేపటికి కానీ అర్ధం కాలేదు అది ఖాసీం గడ్డమని” అంది మేనక

“ఏంటి?” అన్నాను

“అతను నా పక్కన బెడ్ మీద పడుకుని ఒక కాలు నా మీద వేసి నా బుగ్గలని ముద్దు పెట్టుకుంటున్నాడు. నేను లేచాను అని అర్ధం అయ్యి ముద్దు ఆపి నా కళ్ళలోకి చూసాడు. నేను అతన్ని పక్కకి తోసి గట్టిగా అరుద్దాం అనుకున్నాను ప్రకాష్, కానీ నా నోటి వెంట మాట రాలేదు ఎందుకో. నేను అలానే అతని కళ్ళల్లోకి చూసాను. నేను ఏమి అనకపోవటం తో అతనికి ధైర్యం వచ్చింది. వెంటనే నా మొహమంతా ముద్దులు పెట్టాడు ఆపకుండా” అంది మేనక

ఒక వాచ్మాన్, అది కూడా ముసలినాకొడుకు నా అందమైన పెళ్ళాన్ని ముద్దులు పెడుతుంటే, తను కూడా ఆపకుండా పెట్టించుకుందా అని షాక్ అయ్యాను.

“అలా ముద్దులు పెడుతూనే తన చేతులని నా సళ్ళ మీదకి తెచ్చాడు. బ్లౌస్ మీద నుండే వాటిని పిసికాడు. అంతే నాకు తప్పు చేస్తున్నాను అనిపించింది. వెంటనే అతన్ని పక్కకి తోసి “ఖాసీం ఏం చేస్తున్నావ్? మర్యాదగా బయటకు వెళ్ళు” అన్నాను కోపం గా. అతను తల దించుకుని బయటకు వెళ్ళిపోయాడు.” అంది మేనక

నేను అలానే చైర్ లో కూర్చున్నాను. మేనక కి ప్రామిస్ చేసాను కాబట్టి కోప్పడలేదు. అంతలో నేను చెప్పిన లస్క్ టపా రూల్ కూడా గుర్తు వచ్చింది. చిన్న తప్పుకే తను ఇంత ఫీల్ అవుతుంది. నేను చాలా చేసాను కదా అనుకున్నాను.

“తరువాత ఏమైంది?” అన్నాను

“ఏం లేదు. ఆ తరువాత అతను మళ్ళీ రాలేదు. కాలు కూడా నొప్పి తగ్గింది. నేను కిందకి వెళ్లిన తన మొహం కూడా చూడలేదు” అంది

నేను సైలెంట్ గా ఉన్నాను

“కోపం వచ్చిందా?” అంది మేనక

“అదేం లేదు, నీకు ఇంతకుముందే చెప్పాను. నచ్చితే పార్టీ లో కలిసిన దినేష్ తోనే కాంటాక్ట్ పెట్టుకోమని చెప్పాను కాకపోతే నువ్వు అప్పుడు వినలేదు. ఇప్పుడు నాకేం జలసీ లేదు కానీ వాచ్మాన్ కదా, ఇది ఎటువైపు వెళ్తుందో అని ఆలోచిస్తున్న అంతే. నువ్వు ఏం తప్పు చేయలేదు దాని గురించి ఆలోచించటం మానేసేయ్.” అన్నాను

“థాంక్యూ ప్రకాష్” అంది ముద్దు పెడుతూ

“సరే నేను డ్యూటీ కి వెళ్తున్నా తరువాత మాట్లాడుకుందాం” అన్నాను.
“ఐ లవ్ యు” అంది

“ఐ లవ్ యు టూ”

*******************************

1 Comment

  1. Chala bagundi story
    Super narration
    Line meda nadichinattu Eakkada slip avvakunda
    Super ga rasaru
    Edi nijamga jariginda
    Iete reply evvandi
    ThanQ

Comments are closed.