ప్రాజెక్ట్ 1517

విద్య జడ వేసుకుని ,దువ్వుకునేటప్పుడు కొన్ని వెంట్రుకలు ఊడి పోతే డస్ట్ బిన్ లో పడేసింది..
Tariq అవి తీసుకుని బాత్రూం లోకి చూసాడు..విద్య ఫేస్ వాష్ చేసుకుంటోంది..
నైల్ కట్టర్ తీసుకుని గోర్లు కట్ చేసుకుంది..
అవి వాష్ బేసిన్ లో వేసి వాటర్ వదిలెలోపు ఫోన్ మోగడం తో బయటకు వచ్చింది.
Tariq గోడకు అతుక్కు నిలబడ్డాడు.వాడి గుండె ఆగిపోయే ల ఉంది..
నెమ్మదిగా బాత్రూం లోకి వెళ్లి గోర్లు తీసుకున్నాడు..
తన వద్ద ఉన్న కవర్ లో వేసుకుని బయటకు వచ్చాడు..విద్య ఫోన్ మాట్లాడుతూ రూం కి ఉన్న రెండో డోర్ నుండి గార్డెన్ లోకి వెళ్ళింది.
వాడు వణుకుతున్న బాడీ తో రూం నుండి బయటకు వచ్చాడు.
+++
సాయంత్రం అవి ఇబ్రహీం కి ఇచ్చి”దాని బాత్రూం లోకి వెళ్లి తెచ్చాను”అన్నాడు.
“Woow ఏమి చూసావు”అన్నాడు ఇబ్రహీం కన్ను కొట్టి.
“అది మముల్ది కాదు “అని వెళ్ళిపోయాడు.
రెండో రోజుకి అవి పాక్ చేరుకున్నాయి..
రజియా వి కూడా తీసుకుని టెస్ట్ చేయించాడు జావేద్.
“నువ్వు చెప్పింది నిజమే ,తేడా ఉంది”అని రిపోర్ట్ పేపర్స్ ఇచ్చాడు.
“ఎక్స్పర్ట్స్ కి చెప్పాను వీలైనంత కవర్ చేస్తారు”అన్నాడు రజియా తో..

సౌందర్య ఫుడ్ తిని పడుకుని పేపర్స్ చూస్తూ “హోమ్ డిపార్ట్మెంట్ లో పని చేయడం నరకం “అనుకుంది.
ఐబీ నుండి వచ్చిన పేపర్ లో విద్య గురించి ఉంది.అది చదివి ఐబీ ఆఫీస్ కి ఫోన్ చేసింది”ఇదేమిటి ఆమె మీద రిపోర్ట్ ఇచ్చారు”అడిగింది ఆపరేషన్స్ వింగ్ ను.
“విద్య కి స్వేచ్ఛ కావాలి ,ఇంతకు ముందు కూడా రామ్ కుమార్ సెక్యూరిటీ కి చెప్పారు లూజ్ గా ఉండమని..ఇప్పుడు కూడా”అన్నాడు ఆఫీసర్.
“అయితే”అంది సౌందర్య.
“ఆమెని టార్గెట్ చేస్తే పచ్చడి అవుతుంది”అన్నాడు ఆఫీసర్.
+++++
మర్నాడు సౌందర్య పీఎం ఇంటికి వెళ్లి విద్య ను కలిసింది.
“చెప్పు సౌందర్య”
“మేడం మీరు ఫ్రీ గా మూవ్ అవుతారు అని తెలిసింది,, ఐబీ. భయ పడుతోంది మీకు రిస్క్ అని”అంది సౌందర్య.
“నాకు రాజకీయాలు ఇష్టం లేవు,ఇక స్వేచ్ఛ ను వదులుకోను , అది ఆయనకు ముందే చెప్పాను”అంది విద్య..
++++
ఆ సాయంత్రం ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కార్ ఎక్కింది..ఆమె చెప్పిన గేట్ నుండి Tariq car బయటకు నడిపాడు..
విద్య కన్నట్ ప్లేస్ లో తనకు కావాల్సిన సోప్స్,క్రీమ్స్ కొనుక్కుని ఫుడ్ తింది.
“మేడం వెళ్దాం”అన్నాడు డ్రైవర్.
“ఎవరు నన్ను గుర్తు పట్టరు”అంది పార్క్ లో నడుస్తూ..
డ్రైవర్ ఆమె వెనకాలే నడుస్తూ “ఎవరి పిచ్చి వారికి ఆనందం”అనుకున్నాడు.
కొందరు పార్క్ నుండి బయటకు వస్తున్నారు..హఠాత్తుగా కరెంట్ పోవడంతో చీకటిగా మారింది ఆ ప్లేస్.
విద్య పక్క నుండి వెళ్తున్న ఒకడు ఆమె ఎడమ సన్ను పట్టుకొని నొక్కేసాడు.
“స్ “ఆమె నోటి నుంచి శబ్దం వచ్చింది.
ఈలోగా కరెంట్ వచ్చింది..
కార్ ఎక్కాక ఆమె బుగ్గలు ఎర్రగా ఉండటం తో”ఏమిటి మాడం”అన్నాడు డ్రైవర్.
విద్య చిన్నగా నవ్వుతూ ఉండిపోయింది..
++++
ఆమె వాడే వస్తువుల వివరాలు mail చేశాడు పాక్ కి,,డ్రైవర్..
+++
రాత్రి ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు కి వెళ్లి తీశాడు డ్రైవర్.
లోపలికి వచ్చి డోర్ వేస్తూ id card ఇచ్చారు వాళ్ళు
“ఐబీ “అన్నాడు డ్రైవర్.
కూర్చుంటూ “నువ్వు మాడం ను పబ్లిక్ గా తిప్పుతు న్నావు”అన్నాడు ఒకడు.
“మేడం ఇష్టం”
“ఆమె వినదు,,నీకు మా నంబర్ ఇస్తాము,,మేము కొన్ని సార్లు ఫాలో అవలేము…ఏదైనా అనుమానం వచ్చిన ,danger అనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యి “అని నంబర్ ఇచ్చారు..
“ఈ డబ్బు ఉంచు,,మాడం కి చెప్పకు “అని వెళ్లిపోయారు..
“బానే ఉంది,,అటు isi,ఇటు ఐబీ ,,రెండు డబ్బు ఇస్తున్నాయి”అనుకున్నాడు..Tariq.
+++++