ప్రాజెక్ట్ 1515

అరగంట తరువాత పెళ్ళికి వచ్చిన ప్రెస్ వారితో మాట్లాడుతూ “విద్య బెహన్ ఇక్కడికి రావడం సంతోషం ,,మా గ్రూప్ ఎంపీ లు ఆమెకి సప్పోర్ట్ ఇస్తారు “అన్నాడు అజమ్ .
“భాయ్ సాబ్ మద్దతు మా పార్టీ కి ఎప్పుడు ఉంటుంది “అని చెప్పింది విద్య ఇబ్బందిగా
@@@@
కార్ లో వస్తుంటే “చాల సేపు మీకోసం చూసాను ,మీరు ఎక్కడలేరు “అన్నాడు తారిఖ్
విద్య కి జరిగింది అవమానంగా అనిపిస్తోంది ,మల్లి మాములుగా ఉంటోంది .
ఇంటికి వచ్చాక “మొత్తం ఇంటర్వూస్ తీసుకున్నాను “అన్నాడు మజుందార్
తరువాత ఫ్లైట్ కి అందరు ఢిల్లీ వచ్చేసారు ,”ఆ గ్రూప్ కి కావాల్సిన పదవులు ఇచ్చి ,కేసు లు స్లో చేయండి “అంది విద్య ఆ రాత్రి రామ్ కుమార్ తో .
“ఏమో ,,వాళ్ళు ఘరానా నేరాలు చేసారు ,విపక్షాలు ఏమంటాయో “అన్నాడు
@@@
ప్రోగ్రాం వివరాలు తారిఖ్ ఇస్లామాబాద్ పంపాడు ..
సౌందర్య కి ఐబీ అజెంట్స్ వివరాలు పంపారు ..”ఆజంఖాన్ తో గంట సేపు ఏమి మాట్లాడింది మాడం “అనుకుంది సౌందర్య ..
@@@@
నెల లో సర్జరీలు అయ్యాక ,,”ఓకే సార్ “చెప్పాడు జావేద్ ,ఇంతియాజ్ కి
”సంవత్సరం కష్ట పడ్డారు “అనాన్డు ఇంతియాజ్ .
@@@@@
పీఎం వద్ద అప్పోయింట్ మెంట్ తీసుకుని కొందరు ముఖ్యులికి ఒక వీడియో చూపాడు isi చీఫ్ .
“ఇది లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో విద్య శర్మ స్పీచ్ “అన్నాడు పీఎం
మల్లి వీడియో ప్లే చేసాడు ఇంతియాజ్ ,చూస్తున్న వారికీ చిరాకు వచ్చింది .
అయ్యాక “చెప్పు ఇంతియాజ్ నువ్వు చేసిన పిచ్చి పనికి నిన్ను డిస్మిస్ చేస్తాను “అన్నాడు పీఎం
“సార్ రెండు వీడియో లు ఒకటేనా “అడిగాడు ఇంతియాజ్
“అవును రెండు ఒకటే ,అదే విద్య శర్మ ,,రెండు సార్లు చూపి దిమాగ్ ఖరాబ్ చేసావ్ “అన్నాడు డిఫెన్స్ మినిష్టర్
“నో మొదటిది మీరు చెప్పిందే ,,కానీ రెండోది ఇస్లమాబాద్ లో మా ఏజెంట్ తో తీసిన వీడియో ‘అన్నాడు .
“యా ఖుదా “అన్నాడు పీఎం .
అందరు ఆశ్చర్యా పోయారు “సార్ నా ఐడియా ఏమిటి అంటే “అని మొత్తం చెప్పాడు isichief
“కష్టం ,కార్గిల్ లో ముడ్డి పగిలింది ,,ఇప్పుడు కాశ్మీర్ కోసం యుద్ధం చేయలేము “అన్నాడు పీఎం
“సార్ హిందూస్తాన్ మీద మనం ఎప్పుడు గెలవలేదు ,చేతులు ముడుచుకు కూర్చోలేము ,,ప్లీజ్ “అన్నాడు ఇంతియాజ్ .
గంట తరువాతపర్మిషన్ ఇచ్చాడు పీఎం …ఫండ్స్ కూడా ..
అదే టైం లో ఆర్మీ కి ఆదేశాలు వెళ్లాయి ,యుద్ధం ఉండొచ్చు అని ..
#####
పాక్ పీఎం ఆఫీస్ లో ఉన్న ఇండియన్ ఏజెంట్ ఇన్ఫో పంపాడు “ఎదో కదలిక ఉంది ,పెద్దది “అని .
ఒక కాపీ సౌందర్య కి వస్తే మినిష్టర్ కి చూపించింది ..”డిఫెన్సె సెక్రెటరీ కి కూడా పంపు ,,బోర్డర్స్ అలెర్ట్ చేయమంటూ ఆర్డర్స్ ఇవ్వమని చెప్పు “అని పీఎం కి చెప్పాడు .
“నో నో హోమ్ సార్ ,,వాళ్ళు పిచ్చి పనులు చేయరు “అన్నాడు రామ్ కుమార్ తేలిగ్గా ..
######
జావేద్ ,రజియా తో కలిసి శ్రీలంక వెళ్లి వారం తరువాత షిప్ లో తమిళనాడు చేరుకున్నాడు ,విజిటర్స్ వీసా తో .
మద్రాస్ వెళ్లి ఫ్లైట్ లో ఢిల్లీ చేరుకున్నారు .
“అన్ని ఏర్పాట్లు చేశాను “అంటూ ఇబ్రహీం ,వాళ్ళని కాస్టలీ ఫ్లాట్ లో దింపాడు
“బురఖా లో ఉంది ఎవరు ,ఏమి చేయబోతున్నావు “అడిగాడు జావేద్ ను .
“తరువాత చెప్తాను “అని పంపేశాడు
రజియా స్నానం చేసి ఫుడ్ తింటూ టీవీ పెట్టింది .”ఇక టైం కోసం వైట్ చేయడమే నువ్వు “అన్నాడు జావేద్ బయటకు వెళ్తూ ..

“నువ్వు అజమ్ ఖాన్ ను ఎలా ఒప్పించావో తెలియదు కానీ కొంత ఒత్తిడి తగ్గింది “అన్నాడు పొద్దునే టిఫిన్ చేస్తూ రామ్ కుమార్ ..

విద్య శర్మ ఫేస్ లోకి రక్తం జిమ్మింది ,దానితో ఆమె బుగ్గ లు ఎర్రబడ్డాయి .
ఓరగా మొగుడిని చూస్తూ “రాజకీయాల్లో నువ్వు కొన్ని పోగొట్టుకుంటున్నావు “అంది మెల్లిగా
వింతగా చూస్తూ “నేను ఏమి కోల్పోయాను “అన్నాడు
“నేను పెళ్లయ్యాక ని దాన్ని ,,నన్ను ఇంకోడు అనుభవించాడు ,అంటే నన్ను కొంత కోల్పోయినట్లే “అనుకుంది మనసులో .
“చెప్పవే “అడిగాడు
“అదే ప్రైవసీ ఇలాంటివి “అంది మాట మారుస్తూ .
“అందుకే నీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా ,సెక్యూరిటీ నిన్ను విసిగించడం లేదుగా “అన్నాడు టీ తాగుతూ .
“మాడం కి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ “అంది సుమతి
రామ్ కుమార్ నవ్వేసి “అది విద్య లో ఉన్న ఆకర్షణ ,అందం “అన్నాడు .
“మాడం మీకు దొరకడం లక్ సార్ ,అఫ్కోర్స్ ఎవరికీ దొరికిన అదృష్టమే “అంది సుమతి
రామ్ కుమార్ “నిజమే నేను లక్కీ ‘అని వెళ్ళిపోయాడు .
“ఎవరికీ దొరికిన అంటూ సన్నాయి నొక్కులు ఎందుకు “అంది విద్య టీ తాగుతూ .
“కోపం తెచ్చుకోకండి మాడం ,,మీ అందానికి సార్ ఒక్కరే పడ్డారు అనుకోను “అంది సుమతి కూడా సరదాగా .
“ఓయ్ ఇవన్నీ మజుందార్ వద్ద వాగుతున్నావా “అంది విద్య
“ఊరికే సరదాగా మాట్లాడుకుంటాము ,,నిజం చెప్పండి మాడం ,,మీకు దగ్గరగా సార్ ఒక్కరే వచ్చారా ‘అడిగింది సుమతి .
విద్య నవ్వి ఊరుకుంది ..”అజమ్ ఖాన్ కొడుకు పెళ్ళికి వెళ్లి వచ్చినపుడు ,మీరు నడుస్తుంటే మీ ఫాదర్ “అని ఆగింది సుమతి
“ఏమన్నారు “