నేను : ఏంటత్తా ?
అత్త: మీ మామ వాయిస్ నాకు వినబడట్లే …చూడు..
నేను: చూసా..సిస్టం అప్డేట్ పెండింగ్ లో ఉన్నాయ్…
నేను: అత్త లాప్టాప్ రీబూట్ చేయాలి ..
అత్త: అంటే??
నేను: హ్మ్మ్….
నేను: re start చేయాలి అత్త..సాఫ్ట్వేర్ ప్రాబ్లెమ్ ఉంది…
అత్త: సరే మామయ్యకు చెప్తా ..
అత్త: వీడియో లో మామయ్యకు ..మల్లి రీస్టార్ట్ చేసి కాల్ చేస్తా..ఉండండి ..
(వీడియో కాల్ కట్ చేస్తుంది…)
అత్త: ఏంటి ర అక్కి ఇలా ఐంది…
నేను: ఏమి కాదు అత్త జస్ట్ ఫైవ్ మినిట్స్ …
అత్త: కాదు ర మామయ్య అసలే ఫీల్ అయ్యాడు అయన బర్త్ డే మర్చి పోయినందుకు .
అత్త: అంత నీ వాళ్ళ్లే (నెత్తి పై మొట్టికాయ ఇస్తూ )
నేను: హహహ్
నేను: ఉండత ఫిక్స్ చేస్తున్న కదా…
నేను : ఓకే అయిపోయింది ..అత్త ఇప్పుడు కాల్ చేయి..
అత్త: రేయ్ అక్కి
అత్త: ఇక్కడే ఉండు ఏమైనా ప్రాబ్లెమ్ వాస్తు చుదువు…
నేను : హ్మ్మ్ ఓకే అత్త
( కాల్ కనెక్ట్ చేసి అత్త మాట్లాడుతుంది )
అత్త: హలో శ్రీవారు …
మామ్మయ్య : చెప్పండి స్తిమతీ గారు
