ఆమె చాలా అందంగా ఉంది 5 108

గురునాధం బాగా ఆలోచించి ఎంతో నమ్మకంతో
ఫోటోస్ ఇంకా తను చూసింది విజయ్ తమ్ముడు అజేయ్ కి ఇంకా పూజాకు వివరిస్తూ మేసేజ్ పెట్టాడు

ఆ మేసేజ్ మొదట చూసింది అజయ్
వెంటనే పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అప్పటికప్పుడు ఇండియాకు బయలుదేరాడు

కానీ గురునాధం పంపిన మేసేజ్ పూజ ఆ రాత్రి చూడలేదు చూసి ఉంటే కధ వేరే విధంగా ఉండేది
హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన పూజ స్నానం భోజనం చేసి పడుకుంది

అంతలోపు రాత్రి ఆ దుర్మార్గులు ఈ విషయం తెలుసుకోని చేయవలసింది చేసారు అందులో భాగంగా గురునాధన్ని బంధించడం పైగా సునంద జీవితాన్ని నాశనం చేయడం

గురునాధం పంపినా ఫోటోస్ మెసేజ్ అజేయ్ ఇంకా పూజకు అని తెలిసిన విజయ్ అప్పటికప్పుడే కొన్ని ఆదేశాలు తన కింద పనిచేసే దాదాపు వంద మంది రౌడీలకు పంపి
పూజ నాన్నను ఉంచినా హాస్పిటల్ తన చేతుల్లోకి తీసుకున్నాడు

అజేయ్ వల్లా అంతగా తనకి నష్టం వాటిల్లిందని మహా అయితే వ్యాపారం రెండుగా చీలిపోతుందని
కానీ పూజ ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడం కష్టం అందుకే అన్ని రకాలుగా పూజను
దిగ్బంధించడానికి విజయ్ సురేష్ ఇద్దరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా తమ ప్లాన్ అమలు పరుస్తూ రాత్రంతా గడిపారు

ఉదయం సమయం ఏడు గంటలు

నిద్ర లేచిన పూజ రెఢీ అయ్యి హాస్పిటల్ కి బయలు దేరింది కారులో సగం దూరం ప్రయాణించే సరికి పూజ నాన్నగారి కేసు దర్యాప్తు చేస్తున్నా టీం లో కానిస్టేబుల్ ఒకడు ఫోన్ చేసాడు

యాక్సిడెంట్ కారణం తమ ఫ్యాక్టరీ లారీ అని తెలిసింది అని ఇందులో ఎదో తేడా ఉంది అని
పెద్ద వారి చేతులు ఉన్నాయని చాలా డబ్బు చేతులు మారాయని తెలిసింది అని చెప్పాడు

పూజ షాక్ గురైంది ఎంతో మంచి మనిషిని అయినా తన నాన్నకు శత్రువులు ఎవరైనా ఉంటారా అది కూడా తమ చుట్టూ ఉన్నవారిలో అని ఆలోచిస్తూ నేట్ ఆన్ చేసి తనకు వచ్చిన వాట్సాప్ మెసేజెస్ చూసుకుంటూ

గురునాధం పంపున మేసేజ్ అండ్ ఫొటోస్ చూసి పూజ చేతులు కారు స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాయి కారు వేగం అమాంతం పెరిగిపోయింది

వాయు వేగంతో పూజ ఊరి బయట ఉన్న ఫ్యాక్టరీ చేరుకుంది ఇది ముందే ఊహించిన విజయ్ సురేష్
అక్కడ లేరు కానీ ఓక యాబై మంది కిరాతకమైన హంతకులను ఉంచారు

ఫ్యాక్టరీ చేరుకున్నా పూజ కనబడినా వాడిని కనబడినట్లూ చావబాదుతూ కాళ్ళు చేతులు విరగ్గొడుతూ ఉన్మాదంతో ఊగిపోతుంది
ఇక్కడ ఉన్న రౌడీలు గూండాలు దుర్మార్గులు చూసినా తరువాత పూజ తను ఎదో పెద్ద స్కెచ్ వేశారని పూజకు అర్థమైంది

ఏకంగా తనను చంపడానికే ఇంతమందిని ఉంచారంటే విజయ్ సురేష్ ఎంతా దుర్మార్గులు పూజకి అర్థమైంది

పూజ ఆల్మోస్ట్ అందరిని కాళ్లు చేతులు విరగ్గొట్టి దేనికి పనికిరాకుండా చేశాక అందులో ఒకన్ని పట్టుకుని విజయ్ ఇంకా సురేష్ ఎక్కడా అని అడిగింది
వాడు హాస్పిటల్ అని చెప్పి పడిపోయాడు
పూజ ఇంకా ఆవేశంగా హాస్పిటల్ కి కారు పరిగెత్తించింది

ఇక్కడ అప్పటికే విజయ్ తమ ఆలోచనను అమలు పరిచి ఆఫీస్ లో తమ దురాలోచనలు అమలు పరచడానికి తమ అనుకూల వ్యక్తులతో పావులు కదుపుతున్నాడు

అనుకున్నట్లే పూజ రావడం రావడం హాస్పిటల్ బయట ఉన్న విజయ్ సురేష్ తొత్తులను కాళ్ళు చేతులు విరగ్గొటడం మొదలు పెట్టింది
అంతా మంది రౌడీలను ఎంతో సునాయాసంగా ఎదుర్కొంటున్న పూజ భయంకరంగా ఒక్కొక్క రౌడీ గావు కేకలు పెడుతూ పడిపోతూ ఉంటే హాస్పిటల్ స్టాప్ ఇంకా డాక్టర్లు పేషెంట్స్ బంధువులు చెల్లాచెదురుగా పారిపోవడం మొదలుపెట్టారు

సునామీలా విరుచుకు పడుతున్న పూజ ఒక్కొక్కరు రౌడీ కాళ్లు చేతులు కూడా కొడుతుంటే సురేష్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి
ప్రాణ భయంతో వణికిపోతున్నాడు
కానీ విజయ్ మాత్రం నింపాదిగా జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకుని నరరూప రాక్షసులు లాంటి
ఎంతటి వాన్ని అయినా చంపే ఈ రౌడీ గుండాలను
అలవోకగా ఎదుర్కొంటూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ కాళ్ళు చేతులు విడగొడుతూ ముందుకు వస్తున్న పూజను పూజ అందాలను చూస్తున్నాడు

సురేష్ …బ్రదరూ అది అలా మన వాళ్ళను అలా చావ బాదుతూ కాళ్ళు చేతులు విరగ్గొడుతూ ఉంటే నువ్వేంటి బ్రదరూ ఇలా ఏం పట్టనట్లూ ఉన్నావు
నా కాయలు జారిపోతున్నాయి అది మనిషేనా ఇంతకు మన వాళ్ళను పిచ్చి మొక్కలను పీకి పారేసి నట్లు అంతా ఈజీగా పడుకోబెడుతుంది
అన్నాడు

1 Comment

  1. ఇలాంటి పనికిమాలిన Kathalu తప్ప వేరేవి Dorakava????..?

Comments are closed.