ఆమె చాలా అందంగా ఉంది 5 108

సుదర్శన రావు గౌరీ
విజయ్ సుమిత్ర
అజయ్ పూజా

ముకుంద రావు లక్ష్మీ
హారతి సురేష్
పూజ
స్వాతి

గురునాథం సునంద

రవి

రాహుల్ సన్నీ
సలిమ్ హలిమ్

ఈ కథలోని పాత్రలు పేర్లు స్వభావాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు గమనించగలరు

శోభనం రాత్రి సమయం రాత్రి ఏడు గంటలు

పూజ అమ్మా ఇంకా అక్కా అజయ్ వాళ్ళ అమ్మ
అందరూ ఫామ్ హౌస్ లో శోభనపు ఏర్పాటు చేసి
సాయంత్రం దాకా ఉండి అజయ్ ఇంకా పూజను వదిలి ఇంటికి వచ్చారు

శోభనపు మంచం అంచున అజయ్ పూజా కూర్చుని ఉన్నారు
కుందనపు బొమ్మలా తయారైన పూజను చూస్తే ఎవరికైనా మనసు ఆగదు అసలే అందమైన పూజా పెళ్లి శోభనపు చీర ఒంటి నిండా నగలు అలంకరించుకుని చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నంత అందంగా ఉంది
అజయ్ మనసులో ఇంత అందమైన అమ్మాయి నాలాంటి చేతకాని వాడికి భార్యగా రావడం పూజ దురదృష్టం అని బాధపడ్డాడు మనసులో

మరో వైపు పూజ మనసులో మెదడులో అగ్ని పర్వతాలు బద్దలావుతున్నాయి
ఎంతో హాయిగా సాగిపోతున్న జీవితం
తన తండ్రికి జరిగిన మోసం
తనకు నచ్చిన వాడితో తన ప్రయాణం
ప్రేమించిన వాడి ఎడబాటు
అన్ని రకాల తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తనకు వచ్చే కోపం ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో అర్థం కావడం లేదు అలా అని బయటికి చెప్పుకోనులేదు

పూజ ఎందుకు వదిలి పెట్టావు మా అన్న విజయ్ను

అజయ్ పూజతో మాట్లాడిన మొదటి మాటలు ఇవి

పూజ రౌద్రమైన చూపు చూసింది విజయ్ పేరు వినగానే

నాకు తెలుసు పూజ మా అన్నయ్య విజయ్ మీకు చేసినా ద్రోహం కుట్ర ఇంకా నీకు తెలియంది మా నాన్నను కూడా వాడే చపించాడు అనికూడా నీకు తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను

నిజంగా ఈ విషయం పూజకు తెలియదు ఇప్పుడు అజయ్ చేబుతుంటే ఆ లోఫర్ అంతకు తెగించే ఉంటాడు అనుకుంది

కానీ పూజ వంద మందినైన ఒంటి చేత్తో మట్టి కరిపించే నువ్వు ఎందుకు విజయ్ ను వదిలేశావో అర్థం కావడం లేదు అన్నాడు అజయ్

పూజ ఎన్నో రోజులుగా దాచుకున్న బాధను ఒక్కసారిగా ఏడుస్తూ తన ముఖాన్ని అజయ్ ఒడిలో దాచుకుని ఏడవసాగింది
ఏడుస్తూనే స్వాతి స్వాతి అని కలవరించింది

అజయ్ కు మ్యాటర్ అర్థం అయింది అతను వచ్చినప్పటినుండి స్వాతి కనిపించక పోవడానికి కారణం
ఒక సారి అజయ్ తన అమ్మను కూడా అడిగాడు ఎదో ఎగ్జామ్స్ ఉన్నాయి అని చేరుతుంది అని రావడం కుదరదని చెప్పింది అని అజయ్ అమ్మా చెప్పింది

1 Comment

  1. ఇలాంటి పనికిమాలిన Kathalu తప్ప వేరేవి Dorakava????..?

Comments are closed.